You are here
Home > తాజా వార్త‌లు > బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.

బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.

జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న “బిగ్ బాస్ రియాలిటీ షో” పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు.

హిందూ ధర్మంలో “హోమం” అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై కాల్లు పెట్టడం నోట్లో బ్రష్ వేసుకుని పల్లు తోముతూ పాదరక్షలు ధరించి హోమగుండంలో నెయ్యి వేయడం.. ఇలాంటి అభ్యంతరకర చర్యలని ఖండిస్తున్నటు పేర్కొంటూ బ్రాహ్మణ యూనిటి సభ్యులు “మా” యాజమాన్యాన్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు.

కాగా బ్రాహ్మణ సంఘాలే కాకుండా సామాన్య హిందువులు, హిందూ సామాజిక కార్యకర్తలు కూడా తీవ్రమైన అభ్యంతరాలే వ్యక్తం చేస్తున్నారు.
రియాలిటీ షోలకు హిందూ సమాజం ఎప్పుడూ వ్యతిరేకం కాదనీ, కానీ హిందువుల సాత్వికమైన దృక్పథాన్ని అలుసుగ తీసుకుని ఇలాంటి చర్యలతో హిందూ సాంప్రదాయాన్ని అవమానించడం తగదని పలువురు హిందూ ధర్మ రక్షణ కార్యకర్తలు అంటున్నారు.

రేటింగుల కోసం ప్రకటనల ఆదాయం కోసం హిందూ దేవుల్లని అవమానించడం హిందూ సాంప్రదాయాలను కించపరచడం తెలుగు సినిమాల్లానూ తెలుగు ఛానెల్ల లోనూ ఇలా రియాలిటీ షోల లో ఎక్కువగా జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరైతే జూనియర్ ఎన్టీఆర్ ని సైతం తప్పుపడుతున్నారు. అసలు నీకు హిందూ ధర్మం గురించి అవగాహన ఉందా అంటూ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు.
రియాలిటీ షోలతో డబ్బు సంపాగించుకోండి కానీ తప్పులేదు కానీ నువు బ్రాండ్ అంబాసిడర్ గ ఉన్న బిగ్ బాస్ షో లో జరిగే చర్యలకు కూడా బాధ్యుడివే అంటున్నారు.

మరి “మా” యాజమాన్యం మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Related Posts
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
గత కొంత కాలంగ పెట్రోల్ ధరలు కొద్ది కొద్దిగా పెరగడమే తప్ప తగ్గకపోవడంతో అది నేడు 80 రూపాయలు దాటింది. వాస్తవానికి పెట్రోల్ ధరల నియంత్రణ లో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికలు అనగా 2014 ఎన్నికల ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. చివరికి ఎంత మంది మిగులుతారో అసలు మిగులుతారో లేదో అనే సందేహం కలుగుతుంది. ఇప్పటికే ఆరుమంది ఎంఎల్ఏ లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. అందులో మాజీ మంత్రి సబితా ...
READ MORE
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్ ల వెల్లువ.
మతం మానవత్వానికి అడ్డుకాదని.. ప్రాణాలు రక్షించేందుకు కేవలం మనుషిగా ఆలోచిస్తే చాలని నిరూపించాడు సలీం భాయి. అమర్ నాథ్ యాత్రలో భాగంగా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగింది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 50 మంది ప్రయాణికులను ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
రాజకీయాల్లో గాలి మాటలకు కొదవ ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో గాలి వార్తలకు కూడా పదును పెట్టారు చంద్రబాబు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ప్రభుత్వమే తలకిందులు అవుతుందన్నంతగా బయపడిపోతున్నారు. సామ , దాన , దండోపాయాలు ప్రయోగించినా ఓటమి భయం ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??
ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు లో అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే సూచనలూ కనిపిస్తున్నై. కాకపోతే ఇప్పటికి కూడా.. దేవుడి ఆదేశిస్తేనే అనే వస్తానంటున్నాడు. కాలం పై ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి
అమరనాథ్ యాత్రికులను కాపాడిన సలీం పై ప్రశంసంల వర్షం.. రివార్డ్
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
Facebook Comments
Top
error: Content is protected !!