You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??

రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో గుర్తుండిపోయే ఎంఎల్ఏ ప్రజా ప్రతినిధి. ఆయన రాజకీయ జీవితం చూస్తే మొదట్లో జాతీయవాద సంస్థ ఏబీవీపీ లో పనిచేసారు. తద్వారా నాడు ఉద్యమ పార్టీగ ఉన్న టీఆర్ఎస్ లోనూ తర్వాత మరో ప్రాంతీయ పార్టీ టీడీపీ లో చేరి ఎంఎల్ఏ స్థాయి కి ఎదిగిన నేత. టీడీపీ కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గ పదవి లో సేవలందించి రెండు తెలుగు రాష్ట్రాల లో నూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత. కేసిఆర్ ఆపరేషన్ గులాబీతో తెలంగాణ లో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోవడం రేవంత్ రెడ్డి కి టీడీపీ పై అభిమానం ఉన్నప్పటికీ తప్పని పరిస్థితి లో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ఆయన “ఓటుకు నోటు కేసు” లో రెడ్ హ్యాండెడ్ గ పట్టుబడి జైలుకు వెల్లారు. ఇంకా ఆ కేసు నడుస్తోంది.

అదే ఓటుకు నోటు కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం అంటుంటే.. నా ఫోన్ ట్యాపింగ్ చేయడం తెలంగాణ ప్రభుత్వం చేసిన నేరమని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అప్పుడప్పుడ రాజకీయాలకు అనుగుణంగ ఈ కేసు చర్చ బయటకొస్తుంది మరలా సైలెంట్ అయిపోతుంది.

ఇక ఈ కేసు విషయం పక్కనపెడితే రేవంత్ రెడ్డి మొదట భాజపా లోకి వెల్తున్నటు వార్తలొచ్చినా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో కి వెల్లడం జరిగింది. వెల్లే ముందు ఆయనకు అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థి హామీ ఇచ్చారేమో గానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాంతో పార్టీ లో కి చేరిన కొంతకాలానికే అసంతృప్తి వ్యక్తం చేసారు రేవంత్ రెడ్డి. దీంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీ లో రెబల్ ముద్ర పడింది. ఇప్పుడు పార్టీలో రేవంత్ రెడ్డి మాట వినబడడం లేదు.
అంతే కాదు కాంగ్రెస్ నుండి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నటు వార్తలొస్తున్నై. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర దాదాపు ముగింపుకొచ్చినట్టేననీ కాంగ్రెస్ పార్టీ వాతావరణం రేవంత్ రెడ్డి కి అంతగా కలిసిరావడం లేదని విశ్లేషకుల వాదన.

ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇచ్చే అవకాశం లేదనీ.. సుధీర్ఘంగ పనిచేసిన టీడీపీ కూడా ఆయనకి ముఖ్యమంత్రి అభ్యర్థి బెర్త్ ఇవ్వడం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు రేవంత్ రెడ్డి కేసిఆర్ పై పోరాడడం మంచిదే కానీ.. ముఖ్యమంత్రి ని అవుతాను నాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఇవ్వాలనుకోవడం అత్యాశేననీ ఇంకొంత కాలం జనాల్లో ఉండడం మంచిదని కూడా ఒక వాదన.

మరి 2019 ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగడం కష్టం గానే కనిపిస్తోంది.. అలాంటప్పుడు ఆయన ఇంకే పార్టీలో ఉంటాడో లేక సొంత జెండ పెట్టుకుంటాడో భవిష్యత్ లో తేలుతుంది.  

Related Posts
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
గత రెండు నెలలుగా దేశంలో ఒకటే చర్చ అది కర్నాటక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది. అప్పటివరకు అక్కడ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మరోసారి అధికారం పక్కా అనుకున్నారు. కానీ నేడు ఫలితాలు భాజపా వైపే మొగ్గు చూపడం ...
READ MORE
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి కేటాయించిన ప్రధాని మోడి.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తలెత్తిన వివాదస్పద రాజకీయాల నేపథ్యం లో రాష్ట్రం లో ప్రభుత్వం నుండి భాజపా మంత్రులు రాజీనామాలు చేయగా.. అటు కేంద్రంలో టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు సైతం రాజీనామా చేసిన విషయం ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ ఆర్మీ అధికారులు.!!
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
అమ‌వాస్య చీక‌ట్ల‌ను తొల‌గించే దీపాల పండక్కి పూల జాత‌ర క‌నువిందు చేస్తోంది. దీపావ‌ళి రోజున సౌభాగ్య ల‌క్ష్మి రాక కోసం ప్ర‌త్యేక‌మైన పైజ‌లు చేయ‌డం హిందు సాంప్ర‌దాయం. అందులో భాగంగా బంతి పూల‌తో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఈ ఏడాది ఆ ...
READ MORE
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎగబడుతూ జనాలను ముప్పు తిప్పలు పెడుతూ రోజూ ఎక్కడో ఒక దగ్గర అధికారులు రెడ్ హ్యాండెడ్ గ దొరుకుతూ తెలంగాణ సర్కార్ కు చెడ్డ పేరు తెస్తుండడంతో అధికారులు లంచాలు తీసుకునే సంస్కృతి నుండి బయటపడేటట్టు చేయడానికి ...
READ MORE
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
ధర్మపోరాటం.. విచారణ రేపటికి వాయిదా.!!
పరిపూర్ణానంద స్వామీజీ తనపై విధించిన నగర నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.. అయితే ఆ పిటిషన్ పై స్పందించిన ఉన్నత న్యాయ స్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. సామాజిక కార్యకర్త హిందూ ధర్మ రక్షకులైన ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
ధర్మపోరాటం.. విచారణ రేపటికి వాయిదా.!!
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
Facebook Comments
Top
error: Content is protected !!