You are here
Home > తాజా వార్త‌లు > రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!

రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగ నాలుగొందల మందినే అమరులుగ గుర్తించింది కేసిఆర్ ప్రభుత్వం. అప్పటి నుండి కూడా అమరుల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతూనే ఉన్నై. అయితే.. రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరుల కుటుంబాలలో ప్రస్తుతం ఏ ఒక్క కుటుంబం కూడా రాజకీయాల్లో కానీ ప్రభుత్వ పెద్దల్లో కానీ కనిపించడం లేదు.

ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగ వ్యవహరించి ప్రాణాలను పణంగ పెట్టిన వారి కుటుంబ సభ్యులను నేడు సర్కార్ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నై. ఎన్నికల సమయంలో అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ కు ఎంఎల్ఏ టిక్కెట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ.. కానీ ఆమె గెలవలేదు. తర్వాత శంకరమ్మకైనా ఇతర అమరుల కుటుంబ సభ్యులకైనా.. ఎంఎల్సీ గ అవకాశం ఇస్తారని అనుకున్నా.. ఎవరికీ ఎంఎల్సీ ఇవ్వలేదు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కి మూడు రాజ్యసభ స్థానాలొచ్చే అవకాశం ఉండడంతో అందులో ఒక్కటైనా అమరుల కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగ పలు ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమానికి ఊపిరిపోసిన వారిని గుర్తించకపోవడం బాధాకరమని సామాజికవేత్తలు అంటున్నారు.  

Related Posts
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజ్ లు స్మషానాలను తలపిస్తున్నై.. రెగ్యురల్ గా ఎక్కడో ఓ చోట విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నై.. ఒకదఫా నారాయణ కాలేజ్ అయితే మరో దఫా శ్రీచైతణ్య ఆ లోటును భర్తీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే కడప ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
జాతీయవాదుల హత్యలు హిందు నాయకుల హత్యలు దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రం లో చూస్తుంటాం..! కానీ ఇప్పుడు జాతీయవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతోంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్. కర్నాటక ...
READ MORE
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఈరోజు విచారణ లో భాగంగ హీరో తరుణ్ తో పాటు 16 పబ్ యజమానులు, మేనేజర్లు పలువురు బార్ యజమానులు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ ముందు విచారణ కు హాజరయ్యారు. హీరో తరుణ్ కు వేసే ప్రశ్నలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగ తయారు ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
అమ్మతనాన్నే.. అమ్మకానికి పెట్టిన కార్పోరేట్ దవాఖాన.!!
గర్భాన్ని లక్షలు కోట్లకు అమ్ముకుంటున్న వైనం.. అమాయక పేద మహిళలే వారి టార్గెట్. బయటపడ్డ బంజారాహిల్స్ లోని "సాయి కిరణ్ ఆసుపత్రి" సిగ్గుమాలిన దంద. గర్భాన్ని అమ్ముకుంటున్న అమ్మలకు అరకొరనె.. ఖర్చులకూ సరిపోని లెక్క కాని వారి దందా మాత్రం కోట్లల్లో..!! సరోగసి.. అంటే పిల్లలు లేని ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
బాల్యం నుండే సినిమాల్లో నటిస్తూ బాల నటి నుండి బ్లాక్ అండ్ వైట్ నుండి నేటి ఆధునిక త్రీడీ డిజిటల్ స్ర్కీన్ వరకూ తన అందంతో హావబావాలతో.. కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాద్య అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న ప్రముఖ ...
READ MORE
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
క్షణానికో మరణం అర క్షణానికి అరడజనుల జననం ఇది భారత్ లో జనసాంద్రత ఏ తీరున పెరుగుతుందో చెప్పేందుకు చిన్న లైన్. ఇప్పుడు ఇదే మాటను చైనా జన శాస్త్రవేత్త తన పరిశోదనలతో నిజమని చెపుతున్నాడు. అత్య్దిక జనాభా హల దేశం ...
READ MORE
ఇంట్లో తల్లి లేనిది చూసి నాలుగేండ్ల పసిపాప పై అత్యాచారం చేసిన CPM నేత.!!
కేరళ రాష్ట్రం లో మరో ఘోరం బయటపడింది. అధికారంలో ఉన్న కమ్యునిస్టుల పై ఇప్పటికే అనేక ఆరోపనలొస్తున్న నేపథ్యం లో మొన్నీమధ్యే జరిగిన జమ్ము లో ఎనిమిదేండ్ల బాలిక హత్యాచారం.. మరియు సూరత్ లో ఎనిమిదేండ్ల బాలికపై హత్యాచారం ఇవన్నీ మరవకముందే ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?
ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. "షీ" టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
ఇక ఇప్పుడు శ్రీ చైతన్యవంతొచ్చింది.. మరోవిద్యార్థి ఆత్మ”హత్య”.!
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
అమ్మతనాన్నే.. అమ్మకానికి పెట్టిన కార్పోరేట్ దవాఖాన.!!
నవ భారత్ సాధనలో బీజేపీ…
బ్రేకింగ్ న్యూస్:- అతిలోక సుందరి లోకం విడిచి వెల్లిపోయింది.!!
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
ఇంట్లో తల్లి లేనిది చూసి నాలుగేండ్ల పసిపాప పై అత్యాచారం
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
Facebook Comments
Top
error: Content is protected !!