You are here
Home > తాజా వార్త‌లు > అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 

అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 

అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. స్వస్థలం ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. ఆమె తండ్రి కల్యాణపు రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 2002 నుంచి 2005 వరకు ఏవోగా పనిచేశారు. ఆ సమయంలో శ్రావ్య చదువు ఇక్కడే సాగింది. ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లో చదువుకుంది. ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రాలో కెమికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది.

మన తెలంగాణ అమ్మాయి ఫైనల్ లిస్ట్ కి చెరిందని తెలియగానే సోషల్ మీడియాలో మద్దతు తెలిపేందుకు మన వాళ్లు ఎగబడుతున్నారు. అటు ఆంధ్ర యువత సైతం మద్దతు తెలుపుతున్నారు. శ్రావ్యకు మరింత మద్దతు తెలుపాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. జులైలో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో ఫైనలిస్టు విభాగంలో శ్రావ్య విజేతగా నిలవాలని కోరుకుంటున్నారంతా.

అన్నట్టు శ్రావ్య ప్రస్తుతం మిస్ నార్థ న్ అల్‌బర్‌టా వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇక మిస్ వరల్డ్ ఫైనల్ లో సత్తా చాటి కిరీటాన్ని దక్కించుకోవాలని అంతా ఆశీస్సున్నారు. మన తెలంగాణ అమ్మాయి తప్పక విజేతగా నిలుస్తుందని యువత గర్వంగా చెపుతున్నారు. మరీ మీరు కూడా శ్రావ్యకి మద్దతు తెలిపి విజేతను చేయడం మర్చిపోకండే.

https://www.facebook.com/MissNorthernAlbertaWorld2017/ 

Related Posts
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
బీజేపీ మంత్రుల రాజీనామా.. రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు.!!
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేడిక్కినై. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసిఆర్ మూడో ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తా అంటే.. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా భాజపా మంత్రులిద్దరూ ప్రభుత్వం నుండి వైదొలిగారి. ఏపీ కి హోదా విషయంలో రాజకీయాలు హీటెక్కిన పరిస్థితిలో కేంద్ర ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై.. దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్” అయ్యేలా ఉంది.!!
మరో రెండు నెలల్లో రానున్న పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నాలుగేల్లు మర్చిపోయిన రైతును సడన్ గ గుర్తు చేస్తోంది కేసిఆర్ సర్కార్. ఎకరాకి నాలుగు వేలు ఇస్తాం పెట్టుబడి పథకం అంటూ కొత్త పాస్ పుస్తకాల పేరుతో రైతులను ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
మ‌నోహ‌ర్ పారిక‌ర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తాడు. ద‌ర్జా ద‌ర్పాన్ని ప‌క్క‌కు నెట్టి సీఎం అంటే కామ‌న్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్య‌మంత్రి ) ఛీప్ మినిస్ట‌ర్ క‌నిపిస్తారు. ఆయ‌నకు సంబందించిన ఓ విష‌యం ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
ఇనుప చువ్వతో కాల్చి వాతలు లంగర్‌హౌజ్‌: కోడలిపై అత్త, ఆడపడుచులు దాష్టికానికి దిగారు. ఇనుప చువ్వను కాల్చి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టారు. ఈ సంఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధి టోలిచౌకి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
బంగ్లాదేశ్ మయన్మార్లో హిందువులపై కొనసాగుతున్న హత్యా కాండ..
మయన్మార్ లో రఖైన్ ప్రాంతం బంగ్లాదేశ్ నుండి వలస వెల్లిన రోహింగ్యాల సంఖ్య అధికం.. తాజాగా ఆ రఖైన్ ప్రాంతంలో దారుణ విషయం వెలుగులోకొచ్చింది. 300 మందిని అపహరించి అందులో దాదాపు 100 మంది హిందు రోహింగ్యాలను గుర్తించి వారిలో 92 ...
READ MORE
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
జాతీయవాద సిద్దాంతంతో పనిచేస్తూ జర్నలిస్టులకు కొండంత అండగా ఉంటూ దేశవ్యాప్త గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) సంస్థ కు రాష్ట్ర ఉపాద్యక్షులుగా ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు ప్రముఖ విద్యావేత్త, జర్నలిజం పవర్ ఛానెల్ చైర్మన్ డా.గిరిధరాచార్యులు. ఈ సంధర్భంగ భాగ్యనగర్(హైద్రబాద్) ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా రాహుల్ గాంధీ నే ఉండాలని అలా అయితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతది అని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అవును మీరు విన్నది నిజమే.. కాంగ్రెస్ ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
బీజేపీ మంత్రుల రాజీనామా.. రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు.!!
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్”
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బంగ్లాదేశ్ మయన్మార్లో హిందువులపై కొనసాగుతున్న హత్యా కాండ..
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
Facebook Comments
Top
error: Content is protected !!