తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. టెన్త్ పాస్ అయిన వారు, ఆపై ఉన్నత విద్యార్హత కలిగిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) పథకం లో భాగంగా, తెలంగాణలోని పార్లమెంటు నియోజక వర్గాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతతో పాటు ఇతరులు కూడా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.
లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఆయా రంగాల కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి. వీటితోపాటు బిపిఓ, ఎలక్ర్టానిక్స్, అగ్రిబేస్డ్ కంపెనీలు, ఫార్మసీ సంస్థలు, హోటల్ పరిశ్రమ, బ్యూటీ అండ్ వెల్నెస్, సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటాయి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత తమ వెంట లేటెస్ట్ రిజ్యూమ్‌ను తెచ్చుకోవాలసి ఉంటుందని తెలంగాణ జాగృతి స్కిల్స్ డెవలప్మెంట్ ట్రయినింగ్ సెంటర్ సిఇఓ అబ్ధుల్ బాసిత్ తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ దోమలగూడలోని నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా కాని 040-40214215 నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
Skill development Contact Numbers:
Hyd – Ashoknagar – 040 – 40214215,
Hyd – Charminar – 040-24410211,
Bhongir- 08685244266,
Khammam -08742234215,
Mahabubnagar – 08686793145,
Mancherial -08736253535,
Nirmal- 08734244466,
Dilkhuknagar-04024147555,
Karimnagar-0878-6515666,
Nizamabad-08462240678,
Wanaparthy- 09642435228,
Zaheerabad-07451280822,
Nalgonda- 08682247227,
Hanamkonda- 08702554333,
Siddipet – 08457231234
Related Posts
బాహుబలి బాహుబలి బాహుబలి ఎక్కడ చూసినా ఇదే మాట. వందల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్రమకు ఫలితం.... అంతకు మించి. భారతీయ సినిమా టచ్ చేయని రికార్డ్ బాహుబలి 2 కొల్లగొట్టి తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే చిత్ర విచిత్రమైన ప్రవర్తనకు మాటలకు చర్యలకు ఒక్కోసారి వినూత్నంగా ఫన్నీగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక్కోసారి వారు చేసే పనుల కు ఆగ్రహం వస్తుంది. ఇదేంటి ఇంత అనాలోచితంగా పిచ్చి పని చేశారనిపిస్తుంది. ఇప్పుడు ...
READ MORE
అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ...
READ MORE
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు.
ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు.
ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నై.. ఈ సంచలనానికి మూలకారణమైన నటి శ్రీ రెడ్డి సామాజిక నాయకురాలిగ చెప్పుకునే సంధ్య మరికొంత మంది కలిసి చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ ఇండస్ట్రీ లో ని కొంతమంది ...
READ MORE
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
అవనిలో సగం.. అతనిలో సగం.. అమ్మయి, ఆలై, కూతురై నిన్ను మళ్లీ కనే తల్లి.. ఆ మూర్తే మహిళ. ఆది దేవుడిలో సగమైన పార్వతి స్త్రీ.. అపర కాళి స్త్రీ.. ప్రేమకు ప్రతి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
మూడోసారి క్యాబినేట్ విస్తరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడి ఈసారి తెలుగు రాష్ట్రాలకు అవకాశమే కల్పించకపోవడం చర్చనీయాంశమైంది..
ఇక తెలంగాణకు పదవి ఇవ్వకపోవడమే కాదు ఉన్న పదవికిి కూడా రాజీనామా చేయించాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన విషయం ...
READ MORE
వందేళ్ల చరిత్ర.. అపర మేదావులను తెలంగాణ జాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఉస్మానియాది. ఉద్యమాల చరిత్రకు నిలువుటద్దం మన ఉస్మానియా యూనివర్సిటీ. ఉద్యమాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాలయం ఉస్మానియా. అంతటి ఘన చరిత్ర ఉన్న ...
READ MORE
కాలిఫోర్నియా కు చెందిన మాగ్నమ్ క్లారా గత కొన్నేండ్లుగ భర్త నుండి విడిపోయి, దొరికిన ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోంది. కాగా రాబోయే క్రిస్మస్ కి తన కొడుకుకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. కానీ చేతిలో డబ్బు ...
READ MORE
ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలలో ఉగ్ర దాడులకు ముఖ్యంగ భారత్ లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూపిస్తుంటే అవకాశం కోసం వేచి చూస్తున్న చైనా మాత్రం పాకిస్తాన్ ను వెనకేసుకురావడం జరిగింది. తద్వారా భారత్ ...
READ MORE
మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ...
READ MORE
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది.
ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నీమద్యనే కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు ఎంఎల్ఏ లు అధికార తెరాస పార్టీ లో కి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ లో గెలిచిన ఇద్దరు ...
READ MORE
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.?
* సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.?
* ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.?
* బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
అగ్ర రాజ్యపు అదిపతి గారాల పట్టి ఇవాంక రానే వచ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నెలవంక ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!!
మొదట క్యాస్టింగ్ ...
READ MORE
వెయ్యి కోట్ల కలెక్షన్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బద్దలు
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
ప్రపంచాన్ని నడిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్షలు..
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
వందేళ్ల చరిత్రకు మీరిచ్చేది ఇంతేనా…?
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో
మిత్రదేశమంటూనే పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసిన చైనా..!!
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
తెరాస గూటికి మరో హస్తం ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
ఇవాంక రానే వచ్చింది. అగ్రరాజ్యపు యువరాణి ఇవాంకకు స్వాగతం సుస్వాగతం.
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!