You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..

తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..

తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ఆరోపించారు. గ‌తేడాది రాష్ట్రంలో సుమారు 11 వేల అక్రెడిటేష‌న్ కార్డులు జారీకాగా, కేవ‌లం 4,800 మంది జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే హెల్త్ కార్డులు మంజూర‌ య్యాయ‌ని వారు తెలిపారు.

అయితే ఈ యేడాది స‌ద‌రు హెల్త్ కార్డుల్లో కేవ‌లం 60 శాతం మాత్ర‌మే రెన్యువ‌ల్ అయ్యాయ‌ని, మిగ‌తా 40 శాతం జ‌ర్న‌లిస్టుల‌కు రెన్యువ‌ల్‌కు సంబంధించి స‌మాచార‌శాఖ‌నుండి మెసేజ్‌లు అంద‌లేద‌న్నారు. గ‌త యేడాది హెల్త్ కార్డులు క‌లిగియుండి ఈ యేడాది అవి రెన్యువ‌ల్ కాక‌పోవ‌డంతో వివిధ ప్ర‌మాదాల్లో, వ్యాధుల‌కు గురై ఖ‌రీదైన వైద్య సౌక‌ర్యం పొంద‌లేక 20మంది జ‌ర్న‌లిస్టులు మృతి చెందార‌ని వారు ఆవేదన వ్య‌క్తం చేశారు.

అక్రెడిటేష‌న్‌తో సంబంధం లేకుండా వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టులంద‌రికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామ‌ని గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ క‌నీసం అక్రెడిటేష‌న్ ఉన్న వాళ్ల‌కి కూడా  హెల్త్ కార్డు అందించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని శ్రీ‌నివాస్ రెడ్డి, అమ‌ర్‌లు విచారం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్య‌మం నుండి మొద‌లుకొని రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగినంత వ‌ర‌కు రాష్ట్రంలో సుమారు 440మంది జ‌ర్న‌లిస్టులు, వివిధ వ్యాధుల‌కు గురై ప్ర‌మాదాల్లో మృతి చెంద‌గా, ఎంతో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన జ‌న‌హిత కార్య‌క్ర‌మంలో కేవ‌లం 60 కుటుంబాల‌కే ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం అందించింద‌ని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్‌కభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మృతి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే స‌హాయం అందిస్తామ‌న‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నించారు. తెలంగాణ కోసం పోరాడి, ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌ముందే మృతి చెందిన జ‌ర్న‌లిస్టుల‌కు ఆంధ్ర ప్ర‌భుత్వం స‌హాయం చేయాలా? అని వారు ప్రశ్నించారు.

రేపు, మాపు అనుకుంటూ రెండేళ్లుగా జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల విష‌యంలో ప్ర‌భుత్వం కాల‌యాప‌న చేయ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించే విధంగా మునిసిప‌ల్ స‌మావేశాల్లో జ‌ర్న‌లిస్టుల‌ను నిషేధిస్తూ ఇటీవ‌లే ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని శ్రీ‌నివాస్‌రెడ్డి, అమ‌ర్‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం (టీయూడ‌బ్ల్యూజే) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విరాహ‌త్ అలీ, ఐజేయూ కార్య‌వ‌ర్గ స‌భ్యులు ఎం.ఏ. మాజిద్‌లు పాల్గొన్నారు.

Courtesy: asianet news తెలుగు 

Related Posts
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల హోరు.!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం నిండిన సెలబ్రిటీలు.!
అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ...
READ MORE
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు శుభ‌వార్త‌.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాల‌ని ఉన్నా జాబ్ బిజిలో ప‌డి స‌మ‌యం లేని కార‌ణంతో న‌మోదు చేసుకోలేని జ‌ర్న‌లిస్ట్ ల‌కు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవ‌కాశాన్ని అందిస్తోంది. పాస్ ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
తెలంగాణ లో చాలాకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) టీచర్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొత్తం పోస్టులను 8792 కాగా.. అందులో ఐదు విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ సారికి ...
READ MORE
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి.పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యం లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే.. అంతా అనుకున్నటుగానే నరేంద్ర ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు గా ఇచ్చిన చైనా.!!
అవసరానికి వాడుకోవడం లో స్వార్థం కోసం వదిలేయడం లో చైనా ను మించిన దేశం లేదని చెప్పొచ్చు. కరోనా మహమ్మారి వైరస్ ను పుట్టించి ఇతర దేశాల పైకి వదిలి, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. కాగా చైనా ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
ఎట్టకేలకు విడుదలైన ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్.!
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
అండర్ వేర్లతో తయారు చేసిన మాస్కులు పాకిస్తాన్ కు గిఫ్టు
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
Facebook Comments
Top
error: Content is protected !!