You are here
Home > తాజా వార్త‌లు > ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.

ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.

తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ఎవ‌రు ప‌ట్టించుకున్న‌ పాప‌న పోలేదు. తెలంగాణ సిద్దించుకున్నాక త‌గ్గాల్సిన క‌ష్టాలు, క‌న్నీళ్లు రాత‌గాడికి మాత్రం త‌గ్గ‌లేదు. యాజ‌మాన్యాల చెప్పు చేత‌ల్లో న‌లిగి కుటుంబాలకు దూరంగా ఉండి మ‌నోవేద‌న‌ను అనుభ‌వించిన ఎంద‌రో జ‌ర్న‌లిస్టులు అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో మంచ‌పట్టిన ప‌రిస్థితి. ఇక ఈ జీవిత భారాన్ని మోయ‌లేక ఊపిరి వ‌దిలిన క‌లం సోద‌రులు కూడా ఎక్కువే.

అలాంటి కుటుంబాల‌కు, పెద్ద దిక్కును కోల్పోయి అనాథ‌లుగా మారిన కుటుంబాల‌కు తానున్నానంటూ అభ‌య‌మిచ్చాడు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ కుటుంబాల క‌న్నీళ్లు తుడిచేందుకు త‌న పుట్టిన రోజున బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. జ‌న‌హితం – జ‌ర్న‌లిస్ట్ ల‌కు ఆప‌న్న హ‌స్తం పేరుతో జ‌ర్న‌లిస్ట్ సోద‌రుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం త‌రుపున సాయం చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో 69 మంది జ‌ర్న‌లిస్ట్ కుటుంబాల‌కు ఆర్థిక సాయాన్ని అందించి మానవత్వం నిలుపుకున్నారు. 2014 తరువాత చ‌నిపోయిన 69 మంది జ‌ర్న‌లిస్ట్ ల కుటుంబాల‌ను ఆదుకునేందుకు క‌నీస బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం త‌రుపున ప్ర‌తి కుటుంబానికి ల‌క్ష రూపాయ‌ల చెక్కుల‌ను అంద‌జేశారు. అదే కుటుంబంలో 10వ త‌ర‌గ‌తి లోపు చ‌దువుతున్న పిల్ల‌లు ఉన్న‌ట్ల‌యితే వారికి నెల‌కు 1000 ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్ త‌న పుట్టిన రోజున ప్రగతి భ‌వ‌న్ లో ఆ చెక్కుల‌ను అందించి మాట నిలుపుకున్నారు. అంతే కాకుండా జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి ప్ర‌తి ఏడాదికి 10 కోట్ల కేటాయించి జ‌ర్న‌లిస్టుల‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చిన ఆదుకునేందుకు ఈ న‌గ‌దును వినియోగించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంతో జ‌ర్న‌లిస్టుల‌పై తెలంగాణ ప్ర‌భుత్వానికి ఉన్న ఔన‌త్యాన్ని చాటుకున్నారు. అయితే పరిహారం అందాల్సిన కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా నిజమైన జర్నలిస్ట్ ను గుర్తించనాడే నిజమైన సాయం చేసిన వారవుతారు.

సారు మాటల్లో…
1. దేశం కోసం పారాడుతున్న సైనికుల బాగోగులు చూస్తన్నట్లే సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది.
2. ఏ ఆధారం లేని జర్నలిస్టు కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. జర్నలిస్ట్ ల పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉంది. అది పోవాలి.   తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని హామీ ఇస్తున్నా.
3. ప్రతి ఏటా బడ్జెట్ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈ సారి మూడు రెట్లు పెంచుతాం. ఇప్పటికే రూ. పదికోట్ల చొప్పున రెండేళ్లు సంక్షేనిధికి జమ చేశాం. ఈసారి బడ్జెట్‌లో రూ. 30 కోట్లు కేటాయిస్తాం.

4. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల్లో ఎవరైనా పెళ్లీడుకు వచ్చిన ఆడబిడ్డలుంటే వారి పెళ్లి కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాల్లో ఇండ్లు లేని వారికి వారి సొంత జిల్లాల్లో వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేయమని అధికారులను ఆదేశిస్తున్నా.
5. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది జర్నలిస్టులకు ఎక్కడికక్కడే ఇళ్లస్థలాలను కూడా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. జర్నలిస్టులకు ఏవైనా ఆర్థిక భారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్ అకాడమీని సంప్రదించి వారిద్వారా తన దృష్టికి తేవాలని సూచించారు. 

Related Posts
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం నిలబడ్డవాల్లపై బహిష్కరణలా.??
హిందూ సమాజం పై హిందూ ధర్మం కోసం న్యాయబద్దంగ చట్టబద్దంగ ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్న స్వామీ పరిపూర్ణనంద ను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగ హౌజ్ అరెస్ట్ తో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
అగ్ర రాజ్య‌పు అదిప‌తి గారాల ప‌ట్టి ఇవాంక రానే వ‌చ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజ‌ర‌య్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశ‌క్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. నెల‌వంక ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
దేశ వ్యాప్తంగా ప్రజలు నిజమైన పండగ చేసుకుంటున్నారు.. దీనికి కారణం మన దేశంలో ఆత్మహుతి దాడులతో అల్లకల్లోలం సృష్టించి దేశంలో అశాంతి రగిలించాలని కుట్రలు పన్నిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మన సైనికులు వేటాడి వేటాడి విచక్షణారహితంగ చంపి పాతరేసారు.. ఉదయం పూంచ్ ...
READ MORE
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!
పంతం..పంతం..పంతం నీదా నాదా హెయ్.! సొంతం..సొంతం..సొంతం నీకా నాకా హెయ్..!! వేద్దాం సై..! చూద్దాం సై.!! ఇదొక ఫేమస్ తెలుగు సినిమా లో ని పాట లిరిక్. ఇప్పుడు కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రత్యర్థులైన భాజపా కాంగ్రెస్ నాయకుల మద్య ఇలాగే ఉంది ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు మృతి.
రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చేప‌ట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన ...
READ MORE
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా.? కన్ఫ్యూజ్ అవుతున్నాడా.??
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ప్రజలను ఎవరిని అడిగినా తెలుసనే చెప్తారు. మొదట్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినా ఆ తర్వాత తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతం చేసుకున్న టాలివుడ్ సినీ అగ్ర ...
READ MORE
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
పండగపూట దేశానికి బహుమతినిచ్చిన భారత సేన.!!
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా.? కన్ఫ్యూజ్ అవుతున్నాడా.??
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!