You are here
Home > తాజా వార్త‌లు > టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!

21వ ఆధునిక శతాబ్దం లోనూ టెక్నాలజీ తో పరుగులు తీస్తున్న తరుణంలోనూ.. అంతరిక్షానికి విహారయాత్రకు వెలుతున్న ఈ కాలంలోనూ.. దురాచారం నుండి బయటపడలేకపోతున్నాడు సగటు మనిషి. ఇంకా ఆ దురాచారాలకి బలైపోతున్నాడు.

** హైద్రాబాద్ చిల్కనగర్ లో జరిగిన దారుణం సంధర్భంగ మరోసారి బయటపడింది సగటు మనిషి అర్థం లేని దురాచారం, మూఢ నమ్మకం, బుసలు కొడుతున్న మూర్ఖత్వం.

ఎక్కడో ఒక కోయ దొర వాడి మూర్ఖత్వంతో నరబలి ఇస్తేనే.. నీ భార్యకు ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్తే.. ఆ పాడు మాటలకు ప్రభావితమై ఒక అభం శుభం తెలియని పసి పాపను అత్యంత అమానుషంగ తలను మొండెంను వేరు చేసి, మొండెంను నగరానికి దూరంగ మూసీలో పడేసి, తలతో ఇంటికొచ్చి క్షుద్ర పూజలు జరపి తలపై సూర్యకిరణాలు పడాలని ఇంటిపై పెట్టిన సదరు భర్త ఇంకెంత మూర్ఖుడో చెప్పక్కర్లేదు.

ఒక మంచి అనుభవం ఉన్న వైద్యున్ని కలిసి చికిత్స తీసుకుంటే తగ్గిపోయే రోగానికి బదులుగా.. మరో ప్రాణాన్ని బలివ్వాలనే ఆలోచన ఎంత దారుణం కదా..!!

విచిత్రం ఏంటంటే రోగం వచ్చిందీ మనిషికే.. ఆ మనిషి రోగం తగ్గడం కోసం బలిచ్చింది కూడా మరో మనిషినే.. అంటే కేవలం “నా” అనే స్వార్థం వల్ల ఒక ప్రాణానికి ఇచ్చిన విలువ మరో సాటి ప్రాణానికి ఇవ్వలేకపోతున్నాడు మనిషి. ఈ క్రమంలో ఇంకా ఆ దురాచారాలను పట్టుకుని తనకు తానే నాశనం అవుతున్నాడు.. కటకటాలపాలై జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు.

ఈ విషయమై స్పందిస్తున్న విద్యావంతులు మేధావులు.. మూఢ నమ్మకాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠిన చట్టాలు తేవాలని.. దాంతో పాటు ప్రభుత్వాలు విధిగా.. జనాలకు, మారుమూల పల్లె వాసులకు విసృతంగ అవగాహన కల్పించాలని అంటున్నారు. ప్రజలు చైతన్యవంతులైనప్పుడే సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Related Posts
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ఇన్నాళ్ళూ ఫ్యాక్షన్‌‌కు దూరంగా ఉన్న జిల్లావాసులు తాజాగా గురువారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి ...
READ MORE
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్ స్టార్ రజిని..!!
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు. ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!! మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ ప్లీజ్.!!
ఈ నెల 28,29 తేదీలలో హైద్రాబాద్ లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక సదస్సు జరగనుండడంతో.. భారత ప్రధాని నరేంద్ర మోడి తో కలిసి ఇవాంక ట్రంప్ సదస్సును ప్రారంభించి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సదస్సు ఆధారంగ భారీగా విదేశీ పెట్టుబడులు ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం చేద్దాం రండి..
నేటి యాంత్రిక యుగంలో మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఎప్పడు తింటున్నాం.. ఎక్కడ తింటున్నాం.. ఏం తింటున్నాం అన్న లెక్కలు అసలే పట్టించుకోవడం లేదు. రోజులు మారుతున్న ...
READ MORE
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
భారత దేశం విభిన్న మతాల సారం వివిధ కులాల సారాంశం.. అయినా ఎవరి ఆచారాలు వారివి ఎవరి సాంప్రదాయాలు వారివి, అందులో కొన్ని మానవసంబంధాలను తెంచే ఆచారాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నారు అందులో ఎన్నో దురాచారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అందులో ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
కిృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో 20 ఏండ్ల సుధీర్ఘ విచారణ తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగ తేల్చింది జోధ్ పూర్ న్యాయస్థానం. 1998 లో హమ్ సైట్ సాథ్ హే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్వెల్లిన ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
ట్రంప్ కూతురు “ఇవాంకా” నెలకొక్కసారైన మా హైద్రాబాద్ కు రావాలమ్మ
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
Facebook Comments
Top
error: Content is protected !!