You are here
Home > తాజా వార్త‌లు > అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!

అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!

కంచె చేను మేయడం అంటే ఇదేనేమో.. మంచి చెడు చెప్పాల్సిన పాలకులే తప్పుడు మార్గాలను ఎంచుకోవడం, ఆ వ్యసనాలకు ప్రజలను బానిసలను చేయడం ఆంధ్రా తెలుగు దేశం నేతలకే చెందిందేమో బహుశా..!!
క్రిష్ణా జిల్లా కైకలూరు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయం లో పేకాట దందా జోరుగ సాగుతుండడం ఇందుకు సంబంధించి వీడియోలు మీడియా లో ప్రసారం కావడం సంచలనం కలిగిస్తోంది. ప్రతి రోజూ కోట్లలో చేతులు మారుతున్నటు సమాచారం. అధికార పార్టీ ఎంపీ కావడంతో.. పోలీసులెవరూ ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపనలొస్తున్నై..!!

ఇక పేకాట రాయుల్లకు ఏ అడ్డూ అదుపూ లేకుండా పోతోందని, రోజు రోజుకూ అక్కడ పేకాట ఆడేవారు పెరుగుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారు.
పేకాట బుకీలకు, ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులకు ఆ కార్యాలయం స్వర్గదామంగ మారిందంటున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా.. విచ్చల విడిగా సాగిపోతున్న పేకాట దందా పై మరి అధికార పార్టీ నేతలేం సమాధానం చెప్తారో చూడాలి. మంచి సంస్కరణలు తీసుకొచ్చి సమాజాన్ని అభివృద్ధి చేయాల్సిన వారే ఇలా చేస్తుండడం చూసి జనాలంతా విస్తుపోతున్నారు. ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్.. పేకాట వ్యసనాన్ని నిషేధించి తెలుగుదేశం పార్టీ కి వన్నె తేవడం జరిగింది. అలాంటి టీడీపీ నాయకులే ఇలా తిరోగమనం బాటపట్టడమంటే ప్రజల్లో చులకన కావడమే అంటున్నారు సామాన్యవేత్తలు. 

Related Posts
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే. ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
ఇకపై దేశమంతా ఒకటే రాజ్యాంగం, ఆర్టికల్ 35ఏ,370 లు చెత్త బుట్టలోకి.!!
ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన జమ్ము కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పుతామనే హామీ అత్యంత ముఖ్యమైనది. జమ్ము కాశ్మీర్ గొడవ ఏడు దశాబ్దాలుగ కొనసాగుతోంది. ఇక్కడున్న ఆర్టికల్ 370, 35ఏ ల కారణంగ పాకిస్తాన్ ఈ ప్రాంతం లో ఆడిందే ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో తెలిస్తే “ఛీ” అంటారు.!!
కాలిఫోర్నియా కు చెందిన మాగ్నమ్ క్లారా గత కొన్నేండ్లుగ భర్త నుండి విడిపోయి, దొరికిన ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోంది. కాగా రాబోయే క్రిస్మస్ కి తన కొడుకుకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. కానీ చేతిలో డబ్బు ...
READ MORE
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు. ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
భాజపా సీనియర్ నాయకులు పట్టభద్రుల MLC ఎన్ రాంచందర్ రావు ఇంట్లో విషాదం నెలకొంది.ఈ ఉదయం 9:30 సమయంలో రాంచందర్ రావు తల్లి శ్రీమతి రాఘవ సీత పరమపదించారు. దీంతో వారి కుటుంబంతో పాటు రాంచందర్ రావు సన్నిహితులు పార్టీ శ్రేణులు ...
READ MORE
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న చైనా
చాణక్య నీతితో భూటాన్ డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో పై చేయి సాధించి చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టటడంలో విజయం సాధించిన భారత్ సర్కార్.. ఈసారి అదే చైనాలే జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా తో పాటు ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఎంత కష్టమొచ్చిందో.. ఎన్ని బాధలను పంటి దిగువున బరించాల్సి వచ్చిందో.. ఓ వైపు పేదరికం మరో వైపు అవమానాలు.. అనుమానమే పెణుభూతమైతే.. మనసు మీద నిందపడితే ఎంతటి ఘోరం జరుగుతుందో తేల్చింది ఈ ఘటన. అవమాన భారంతో పిల్లలను సైతం చావులు ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
ఇకపై దేశమంతా ఒకటే రాజ్యాంగం, ఆర్టికల్ 35ఏ,370 లు చెత్త
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
బ్రేకింగ్: MLC రాంచందర్ రావు ఇంట్లో విషాదం..!!
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
Facebook Comments
Top
error: Content is protected !!