You are here
Home > తాజా వార్త‌లు > టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??

టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??

2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టి టీడీపీ భాజపా కూటమికి మద్దతివ్వడంతో జగన్ ఓటమిపాలు కాక తప్పలేదు. తర్వాత చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గ గద్దెనెక్కడం మనకందరికీ తెలిసిందే.. అయితే తర్వాత రాష్ట్రం లో స్వంతంగ ఎదగాలనుకుంటున్న భాజపా కు అధికార పార్టీ తెలుగుదేశానికి వైరం పెరుగుతూ వచ్చింది, ఆఖరికీ ఇరు పార్టీల నేతలు తమ తమ మంత్రి పదవులకు రాజీనామాలు కూడా చేసేసారు. ఇక మిగులింది టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు రావడమే..!!

అయితే.. స్వంతంగా ఎదగాలనుకుంటున్న భాజపా తో పొసగక కాంగ్రెస్ తో వెల్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఫిక్స్ అయ్యాడనీ.. అందులో భాగంగానే ఎప్పుడు అవకాశం వచ్చినా భాజపా కు వ్యతిరేకంగ తన ఎంఎల్ఏ లతో ఎంపీ లతో వ్యూహాత్మకంగ భాజపా పై విమర్శలు, నిరసనలు చేయించారనే చర్చ సాగుతుంది రాజకీయ వర్గాల్లో.. అందుకే మొన్న ట్రిపుల్ తలాక్ విషయంలో బాహాటంగానే కాంగ్రెస్ పార్టీ కి మద్దతునిస్తూ.. సొంత కూటమి పెద్దన్న భాజపా ను వ్యతిరేకించిందని అంటున్నారు.

అయితే.. కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగ పుట్టుకొచ్చిన చరిత్ర టీడీపీ ది. ఆనాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ కాంగ్రెస్ పార్టీ పై కోపంతోనే టీడీపీ ని స్థాపించి గెలిపించాడు. మరి అలాంటి పార్టీ శత్రు పార్టీతో చేతులు కలుపుతుందా.. అంటే అవకాశం లేకపోలేదనే వార్తలే వస్తున్నై.
రాష్ట్రాన్ని విభజించిందనే కోపం కూడా జనాల్లో ఇంకా ఉంది, అయినప్పటికీ కాంగ్రెస్ తోనే 2019 ఎన్నికలకు చంద్రబాబు వెల్లొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.  

Related Posts
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ.!!
ప్రముఖ సినిమా నటి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తొందర్లోనే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన బీజేపీ లోకి ఘర్ వాపసి కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ...
READ MORE
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ గమనిస్తున్న భాజపా.!!
కర్నాటక రాష్ట్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా సర్కార్ రాకుండ అడ్డుకోవడమే లక్ష్యం గ ఏర్పడిన కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్జట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సంకీర్ణం వల్ల ఈగో ఫీలింగ్స్ తో జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
మహా శివరాత్రి రోజు దేశంలో ఓ సరికొత్త ఉద్యమానికి తెరలేచింది. ఇది మాంసాహారులకు ఝలక్ ఇచ్చే ఉద్యమం అని చెప్పొచ్చు. అంతకంటే కూడా మాంస విక్రయదారులకు గుండె గుభేల్ అయ్యే వార్త ఇది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర ప్రదేశ్ లో ఈ ఉద్యమం ...
READ MORE
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.? రంగంలోకి దిగిన ఢిల్లీ అధిష్టానం.!!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
మ‌హిళ సాధికారిత స‌భ‌కు ఆహ్వ‌నించి అవ‌మానించార‌ని  వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. పోలీసుల‌తో అమానుషంగా అరెస్ట్ చేయించార‌ని ఇదేనా మ‌హిళ సాధికారిత అంటూ మండిప‌డింది. త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను త‌న‌ను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే ఎందుకు.??
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.! రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!! అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
ఒక పాలు అమ్మే వ్యక్తి పాలను కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నా.. తనకోసం తన పిల్లల కోసం మాత్రం ఆ పాలు కాకుండా వేరే పాలను కొని తాగుతాడు. ఎందుకంటే అవి తాగితే ఏం జరుగుతదో వాడికి తెలుసు కాబట్టి. ఇలాంటిదే ...
READ MORE
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే చలనం ఎందుకు రాదు.??
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది. ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
నింగికెగసిన దృవతార.. కన్నీటి సంద్రంలో సినీలోకం.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు (75) కొద్ది సేపటి క్రితమే కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ మద్యే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
బీజేపీ లోకి ఘర్ వాపసి కి తేదీ ఫిక్స్ చేసుకున్న
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
ప్రపంచమంతా గూగుల్ ని వాడుతుంటే.. చైనా ఏం వాడుతుందో తెలుసా.??
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
నింగికెగసిన దృవతార.. కన్నీటి సంద్రంలో సినీలోకం.
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
Facebook Comments
Top
error: Content is protected !!