You are here
Home > తాజా వార్త‌లు > ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??

ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??

మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెల్లి అక్కడున్న ప్రాంతీయ పార్టీ ల ముఖ్యమంత్రులనూ పార్టీ ల అధినేతలను కలుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని భాజపా ను ఓడిస్తా అంటూ ఆయన చేసిన రాజకీయ హల్ చల్ మామూలుగ లేదు. కానీ ఫలితాల తర్వాత కట్ చేస్తే ఏపీలో అధికారం కోల్పోయి కేవలం మూడు ఎంపీలకు పరిమితమవగా భాజపా 303 సీట్లతో సొంతంగ ప్రభుత్వం ఏర్పాటు చేసి గతంలో కంటే మరింత బలపడింది. ఏపీ లో భాజపా తన బలం చూపించకున్నప్పటికీ భవిష్యత్తు కోసం గ్రౌండ్ తయారు చేసుకునే అవకాశం పొందింది.

ఇక ఓడిపోయిన టీడీపీ లో ఉండి, రాష్ట్రం లో జగన్ తో కొట్లాడే కంటే జాతీయ పార్టీ భాజపా నీడలో ఉండడం బెట్టర్ గ భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి భాజపా లోకి వెల్లేందుకు మహూర్తం ఖరారు చేసుకుంటున్నారు పలువురు ముఖ్య నేతలు. టీడీపీ ని వీడి భాజపా లోకి వెల్లే వారిలో ప్రముఖంగ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు పేర్లు మొదటి వరసలో వినబడుతున్నాయి. తర్వాత లిస్టులోనూ బడా నేతలే ఉండొచ్చని రాజకీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాలను బట్టి చూస్తే ఏపీలో టీడీపీ మనుగడ కోల్పోనున్నదా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినబడుతున్నాయి.

 
Related Posts
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్ రమణ
ఉస్మానియా యూనివర్శిటీ లో 39 రోజులుగా టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి జీతభత్యాలు పెంచాలనీ.. ఉద్యమ సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ...
READ MORE
కాంగ్రెస్ అధ్యక్షుడిగ రాహుల్ గాంధీ.! హర్షం వ్యక్తం చేస్తున్న భాజపా నెటిజన్లు.!!
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయితే.. ఎవరు హర్షం వ్యక్తం చేస్తారూ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంకా చెప్పాలంటే యూపీఏ లో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు. కానీ విచిత్రంగ భాజపా నాయకులు కూడా ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?
మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది. దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం ...
READ MORE
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ సినిమాలలో యాక్టింగ్ చేస్తూ సెలబ్రిటీగ మారిన అనసూయ తాజాగా తార్నాక ప్రాంతంలో ఓ బాలుడితో అనుచితంగ ప్రవర్తించి విమర్శలపాలైంది. తార్నాకలో అనసూయని చూసిన ఓ బాలుడు అభిమానంతో ఫోన్లో ఫోటో తీయడానికి ప్రయత్నించినందుకు తీవ్ర ఆగ్రహానికి ...
READ MORE
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
యాభై, వంద, రెండు వందల నోటు.. 5 వందల నోటు రెండు వేలు... ఇదేంటి మధ్యలో రెండు వందల నోటేంటి అని ఆశ్చర్య పోకండి.. త్వరలో రెండు వందల నోటు మన చేతిలోకి రావడం ఖాయం. చిల్లర కష్టాలు తీర్చేందుకు సరికొత్తగా ...
READ MORE
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్.
హైద్రాబాద్ రీజినల్ కేంద్రం గ సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) అడ్వైజరీ ప్యానెల్ కు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్ ను నియమిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఈ సంధర్భంగ హైద్రాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంకి చెందిన ఒక సామాన్య కుటుంబ ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్
కాంగ్రెస్ అధ్యక్షుడిగ రాహుల్ గాంధీ.! హర్షం వ్యక్తం చేస్తున్న భాజపా
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
అజాత శత్రువు దత్తన్న
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
2000 రూపాయల నోటు మాయం 200 నోటు రావడం ఖాయం…!
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
Facebook Comments
Top
error: Content is protected !!