You are here
Home > తాజా వార్త‌లు > పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం నిలబడ్డవాల్లపై బహిష్కరణలా.??

పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం నిలబడ్డవాల్లపై బహిష్కరణలా.??

హిందూ సమాజం పై హిందూ ధర్మం కోసం న్యాయబద్దంగ చట్టబద్దంగ ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్న స్వామీ పరిపూర్ణనంద ను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగ హౌజ్ అరెస్ట్ తో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. దీనికి తోడు ఈరోజు స్వామీజీ పై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసారు పోలీసు ఉన్నతాధికారులు.
నగర బహిష్కరణ పేరుతో స్వామీజీని బలవంతంగ పోలీసులు ఎక్కడికి అనేది చెప్పకుండ తరలిస్తున్నారు. మొదట కాకినాడ శ్రీ పీఠం తరలిస్తున్నటు సమాచారం అందినా.. ఆ తర్వాత భద్రాచలం తీసుకువెల్తున్నటు లీకులొచ్చాయి. ఈ క్రమంలో స్వామీజీ భద్రాచల శ్రీ రామున్ని దర్శించుకుంటాననీ పోలీసు అధికారులతో తెలియజేయగా అందుకు అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. కానీ మరలా రూటు మార్చేసి భద్రాచల రామున్ని దర్శించుకునే అవకాశం కల్పించకుండా కాకినాడ తీసుకెల్తున్నటు సమాచారం.

ఈ విధంగా ఓ వైపు హిందూ ధర్మం పై కుట్రలను ప్రభుత్వం ఆపడం మానేసి, హిందూ ధర్మం కోసం నిలబడ్డ సన్యాసి స్వామీజీపై వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం చర్యలను ఖండిస్తున్నటు పలువురు సామాజికవేత్తలు హిందూ జాతీయవాదులు స్పందిస్తున్నారు. స్వామీజీ అరెస్ట్ ను బహిష్కరణనను నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలోను ఎక్కడికక్కడ హిందూ నాయకుల ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల కూడల్లు మొత్తం దిష్టి బొమ్మల దగ్ధాలతో భగ్గుమంటున్నై.
జై శ్రీరాం నినాదాలతో హోరెత్తుతున్నై. స్వామీజీ ని విడుదల చేసి ఆంక్షలు ఎత్తివేసి ధర్మాగ్రహ యాత్ర కు అనుమతినివ్వాలని సర్వత్రా వ్యక్తం అవుతోంది.
లేదంటే 2019 లో తెలంగాణ లో కేసిఆర్ ఎలా గెలుస్తాడో మేమూ తేల్చుకుంటం అని ముక్తకంఠంతో హిందూ సమాజం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తోంది.

పోలీసులు పది నిమిషాలు సమయం ఇస్తే మెజారిటీ హిందువులందరినీ చంపేస్తానని రెచ్చగొట్టిన ఎంఐఎం ఓవైసీ సోదరులతో కేసిఆర్ పొత్తు పెట్టుకుంటూ.. హిందూ ధర్మం కోసం పాటుబడుతున్న పరిపూర్ణనంద స్వామీజీ పై కుట్రలు పన్నుతోంది కేసిఆర్ సర్కార్ అనే చర్చ సోషల్ మీడియా లో తీవ్రంగ జరుగుతోంది.  

Related Posts
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ప్రియమైన తమిళతంబికి నమస్కారం.. ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల ఆందోళన.!!
ఎక్కడ చెరువు కట్ట ఉన్నా ఆ కట్టపైన కట్ట మైసమ్మ తల్లి నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టకు ఆ గ్రామ దేవత రక్షణగ ఉంటుందని అనాది నుండి ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతీ చెరువు కట్ట పైన కట్ట మైసమ్మ ...
READ MORE
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బోనాలు షురూ..
భాగ్యనగర్ భాగ్యాలతల్లి.. అమ్మా అంటే అక్కున చేర్చుకునే కల్పవల్లి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి. తల్లి కల్యాణం వేలాది భక్తుల సమక్షంలో కన్నులపండుగగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తెలంగాణ జిల్లాల ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత.
తెలంగాణ ప్రభుత్వం పేద, మారుమూల ప్రాంత విద్యార్థులు, యువజనుల కోసం అమోఘమైన కృషి చేస్తుందని అస్సాం ఐటి శాఖ మంత్రి కేశభ్ మహంత కొనియాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్య, వైద్య, మహిళ, ఉపాధి, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ...
READ MORE
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
కర్నాటక రాష్ట్రం లో మరో దొంగ బాబ గుట్టు రట్టైంది. బెంగుళూరు శివార్లలో ఉండే మద్దేవనపురం మఠం స్వామిజీ అయిన నంజేశ్వర శివాచార్య అలియాస్ దయానంద స్వామి ఒక కన్నడ సినీ నటితో శృంగారంలో మునిగి తేలుతున్న ఒక వీడియో ఫుటేజ్ ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
పాన్‌ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది . అయితే ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని పాన్‌ ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??
ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు ముద్దు..!!
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏం ధరిస్తాం.. ఇంట్లో అయితే మామూలు బట్టలు, లేదా లుంగీనో ధరించి గ్యాపీగా.. కూల్ గ కూర్చుని లాగించేస్తాం.. అదే బయట ఏదైన రెస్టారెంట్ కి వెల్తే.. కాస్త స్టైలిష్ గ తయారైపోయి వెల్లి తింటాం ...
READ MORE
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం అయిన ICICI బ్యాంక్ తన దేశభక్తి ని చాటుకుంది. భారత ఆర్మీ కి తనవంతుగా 10కోట్ల రూపాయలను విరాళంగ ప్రకటించింది. అందులో భాగంగ మొదటగ ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కును కేంద్ర రక్షణ శాఖ ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కిషన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరు అంతే కాదు అంబర్ పెట్ ప్రజలకు ఆత్మీయుడు. రాజకీయాలంటే స్వార్థం కాదు సేవా అని, నమ్మిన సిద్దాంతం కోసం నిలబడ్డ జాతీయవాది. అందుకే తెలంగాణ భాజపా కి దిక్సూచిగ కార్యకర్తలకు అండగ ఎదిగిన కిషన్ ...
READ MORE
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
ఇనుప చువ్వతో కాల్చి వాతలు లంగర్‌హౌజ్‌: కోడలిపై అత్త, ఆడపడుచులు దాష్టికానికి దిగారు. ఇనుప చువ్వను కాల్చి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టారు. ఈ సంఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధి టోలిచౌకి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బోనాలు షురూ..
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
హైదరబాద్ లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన అస్సాం ఐటి శాఖ
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
అక్కడి రెస్టారెంట్లో తినాలంటే.. అన్నీ విప్పాల్సిందే..!!
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
సికింద్రాబాద్ కా సికందర్.. కిషన్ రెడ్డి సాబ్..!!
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
Facebook Comments
Top
error: Content is protected !!