You are here
Home > తాజా వార్త‌లు > స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??

స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??

ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని తెలంగాణ సర్కార్ సర్టిఫికేట్ ఇచ్చినా పలువురు సామాజిక విశ్లేషకులు మేధావులు మాత్రం ఇది కేవలం టీఆర్ఎస్ ఎంఐఎం దోస్తన కారణంగానే అక్బర్ కు క్లీన్ చిట్ సర్టిఫికేట్ ఇచ్చారని ఇది ముమ్మాటికీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడమే అంటున్నారు.

అయితే ఇదే విషయమై సోషల్ మీడియా లో చర్చలో భాగంగ గతంలో విద్వేష పూరిత వ్యాఖ్యలంటూ శాంతి భద్రతలంటూ ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవేత్త స్వామీ పరిపూర్ణానంద ను తెలంగాణ నుండి ఆరు నెలలు బహిష్కరించిన ఘటనను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. అలాంటప్పుడు స్వామీజి కి ఒక న్యాయం ఇప్పుడు ఎంఐఎం నేత అక్బరుద్దిన్ కు ఒక న్యాయమా అంటూ తెలంగాణ సర్కార్ ను ముఖ్యమంత్రి కేసిఆర్ ను సూటిగ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే చర్చ సైతం పెద్ద ఎత్తున జరుగుతోంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం అక్బరుద్దిన్ కు ఎంత మద్దతుగ నిలబడ్డా సోషల్ మీడియా మాత్రం అక్బరుద్దిన్ ను వదిలేలా లేదు, అంతే కాదు అక్బర్ తో పాటు కేసిఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ కు కూడా హిందువుల యొక్క వ్యతిరేకత అంటుకునే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం లో అక్బరుద్దిన్ కు సపోర్ట్ గ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం మాత్రం కాస్త సీరియస్ గానే వివరాలు తెలుసుకుంటున్నటు సమాచారం.

ఈ నేపథ్యంలో అక్భరుద్దిన్ రాజేసిన మత విద్వేషం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
చెప్పలేం..!! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అతిశయోక్తి లేదు.

 
Related Posts
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్ అల్‌ బాగ్దాదీ మరణవార్తను ఎట్టకేలకు ఒప్పుకుంది ఉగ్రవాద సంస్థ ఐసిస్. మారణహోమమే పరమావదిగా మనుషులను ఊచకోత కోస్తూ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న మూల స్తంభం కూలిపోయిందన్న వార్తను ఇన్నాళ్లకైనా ఐసిసి ఒప్పుకుంది. బాగ్దాదీ మరణవార్తను ఇప్పటికే కొన్ని ప్రపంచ ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మన పుట్టుకతో మొదలై. ... ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి అక్క రూపానికి నెలవై మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి.. ST అభ్యర్ధి ఫైనల్.!!
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
రాజు తలుచుకుంటే.. యువరాజులను కూడా చిప్పకూడు తినిపిస్తాడు మరి.!
ప్రపంచంలోనే కఠినమైన చట్టాలు ఉండేది సౌదీ అరేబియా దేశంలో.. ఇప్పుడు ఆ దేశంలో 11 మంది యువరాజులనే అరెస్ట్ చేసి జైల్లో వేయడంతో సౌదీ చట్టాల సత్తా మరోసారి రుజువైంది. ప్రస్తుతానికి ఈ విషయం అంతర్జాతీయంగ సంచలనంగ మారింది. మంత్రులను, వారి ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు పోసాని క్రిష్ణ మురళి. నటుడిగానే కాకుండా సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు పోసాని. కాగా తాజాగా పోసాని ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్య్వూ లో ...
READ MORE
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా లో రచ్చ రచ్చ.!
నేడు జూన్ 2 మలిదశ ఉద్యమం విజయం సాధించడం తో నాటి కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రం సాధించారు తెలంగాణ ఉద్యమకారులు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్ వల్ల తెరాస పార్టీ అధికారం ...
READ MORE
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన తప్పేంది.?? ఎందుకీ వివక్ష.??
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
ఇకపై దేశమంతా ఒకటే రాజ్యాంగం, ఆర్టికల్ 35ఏ,370 లు చెత్త బుట్టలోకి.!!
ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటైన జమ్ము కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పుతామనే హామీ అత్యంత ముఖ్యమైనది. జమ్ము కాశ్మీర్ గొడవ ఏడు దశాబ్దాలుగ కొనసాగుతోంది. ఇక్కడున్న ఆర్టికల్ 370, 35ఏ ల కారణంగ పాకిస్తాన్ ఈ ప్రాంతం లో ఆడిందే ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగమే అయినప్పటికీ.. గత ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి విరుధ్దంగ ఆర్టికల్ 370, 35 ఏ ల ద్వారా ప్రత్యేకంగ కొన్ని హక్కులను మంజూరు చేసి దేశ సమైక్యతను దెబ్బతీయడంతో కాశ్మీర్ ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
రాజు తలుచుకుంటే.. యువరాజులను కూడా చిప్పకూడు తినిపిస్తాడు మరి.!
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
GST వ్యతిరేకులపై సెన్సెషనల్ కామెంట్స్ చేసిన పోసాని.!
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
ఇకపై దేశమంతా ఒకటే రాజ్యాంగం, ఆర్టికల్ 35ఏ,370 లు చెత్త
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
కాశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు మహూర్తం ఖరారు చేసిన కేంద్రం.!!
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
Facebook Comments
Top
error: Content is protected !!