You are here
Home > తాజా వార్త‌లు > రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్న కాషాయదళం.. అప్రమత్తమవుతున్న అధికారులు.!!

రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్న కాషాయదళం.. అప్రమత్తమవుతున్న అధికారులు.!!

హిందూ దేవుల్ల పై హిందూ సమాజం పై సంస్కృతిపరంగ తీవ్రమైన దాడి జరుగుతున్న పరిస్థితిలో నిరసన తెలియజేస్తూ ధర్మాగ్రహ యాత్రకు పిలుపునిచ్చిన స్వామీ పరిపూర్ణానంద ను రెండు రోజులుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
దీంతో స్వామీజీని అరెస్ట్ నుండి విడుదల చేసి యాత్రకు అనుమతినివ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.
ఎక్కడికక్కడ స్వామీ పరిపూర్ణానంద కు మద్దతుగ ర్యాలీలు ధర్నాలు రాస్తారోకోలు హిందూ వ్యతిరేకుల దిష్టిబొమ్మల ధగ్దం లాంటి కార్యక్రమాలతో దద్దరిల్లుతోంది తెలుగు రాష్ట్రాలు.
స్వామీజీ అరెస్ట్ తో స్వచ్చందంగ కదులుతోంది కాషాయదళం. యావత్ హిందూ సమాజం గొంతెత్తి జైశ్రీరాం నినాదాలు చేస్తోంది.
దీంతో పాలక వర్గాలు కూడా అప్రమవుతున్నై స్వామీజీని హౌజ్ అరెస్ట్ నుండి విడుదల చేయడం లేదు.
కనీసం స్వామీజీతో ఎవరినీ కలవనీయడం లేదు.. కనీసం మీడియా ప్రతినిధులను కూడా కలవనీయడం లేదు.
ఎవరు వెల్లినా స్వామీజీ ఇంటికి మూడు వందల మీటర్ల ముందే అరెస్ట్ చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇప్పటికే అన్ని వర్గాల నుండి స్వామీజీకి మద్దతు లభిస్తోంది.

దీంతో ప్రభుత్వాల యొక్క హిందూ వ్యతిరేక చర్యలను ఖండిస్తున్నారు హిందూ ప్రజలు.
మత హింసలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండ ధర్మ రక్షణ కోసం పాటు పడుతున్న ఒక సన్యాసి అయిన స్వామీ పరిపూర్ణానంద ను బలవంతంగ కనీసం దైవ పూజాది కార్యక్రమాలను కూడా కొనసాగించకుండ హౌజ్ అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంచిది కాదని భవిష్యత్ లో హిందువుల ఆగ్రహం చవిచూస్తారని హెచ్చరిస్తున్నారు హిందూ సంఘాల నేతలు.  

Related Posts
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు జరుగుతున్నై.??
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
READ MORE
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
నేనే ముఖ్యమంత్రి.. 175 అసెంబ్లీ స్థానాలు నా పార్టీ కే వస్తున్నై.. అంతే కాదు మొత్తం పార్లమెంట్ స్థానాలూ నేనే గెలుస్తానంటూ హల్ చల్ చేస్తూ అటు మీడియా తో పాటు ఇటు జనాలనూ కన్ఫ్యూస్ చేస్తున్న క్రైస్తవ మతప్రచారకుడు ప్రజా ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు వెన్ను దన్ను.!!
విభజించు పాలించు అనే విధానంతో భారత్ ను చిధ్రం చేసిన బ్రిటీష్ పాలకులు మొదలు పెట్టిన హజ్ సబ్సిడీ విధానానికి మంగలం పాడింది మోడీ సర్కార్.. ప్రతి ఏటా హజ్ కు వెల్లే ముస్లింలకు రాయితీలు సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ...
READ MORE
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
నేపాల్.. అఖండ భారత్ నుండి వేరుపడి ప్రత్యేక దేశంగా ఉన్న ఒక చిన్న దేశం. అయితే నేపాల్ కు ఏం అవసరం ఉన్నా.. పెద్దన్నగా అదుకుంటున్నది భారత్. నేపాలీలను భారత్ ఎప్పుడు విదేశీయులుగ చూడదు. అంతటి అనుబంధం ఏర్పడి ఉంది భారత్ ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!
తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ స సమక్షంలో ఆయన భాజపా కండువ కప్పుకున్నారు. కాగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నుండి ఒక ...
READ MORE
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ఉత్తరప్రదేశ్  లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌-కలింగా మధ్య నడిచే ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు – కర్నె శ్రీశైలం
శ్రీ రాముడిని సీతమ్మ తల్లిని దూషించిన కత్తి మహేష్ కు మద్దతుగా ఎంఆర్పీఎస్ నేత మంద క్రిష్ణ మాదిగ స్పందిస్తూ వాల్మీకి రామాయణం పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టవుతోంది. అంతే కాదు కత్తి మహేష్ పై నగర ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి.
ముఖేష్ అంబానీ మరో సారి ఉచిత కానుకల వర్షం కురిపించాడు. జీయో జీ బర్కే అంటూ ఆరు నెలలుగా ఆనందంలో ముంచెత్తుతున్న జియో అంబానీ ఈ సారి మరింత సంతోషాన్నే అందించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఫ్రీ ఇంట‌ర్నేట్‌ని అందించి సంచ‌ల‌నం ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
శివుడు జపించే రామ మంత్రం..
తెలంగాణ సచివాలయం ఎదుట నిర్మల్ వాసి దేవేందర్ ఆత్మహత్యయత్నం.
కేఏ పాల్ కి షాక్ ఇచ్చిన ఈసీ అధికారులు.!!
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ..
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
Facebook Comments
Top
error: Content is protected !!