You are here
Home > తాజా వార్త‌లు > కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం ఇవ్వాలంటు ప్ర‌శ్న‌.

కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం ఇవ్వాలంటు ప్ర‌శ్న‌.

పాత నోట్ల డిపాజిట్ల కు ఎప్పుడో స‌మ‌యం అయిపోయింది అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర, భార‌త రిజ‌ర్వు బ్యాంకుల తీరుపై సుఫ్రీం కోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాత నోట్ల డిపాజిట్ల కు మార్చి 31 వ తేది చివ‌రి రోజుగా ప్ర‌క‌టించిన కేంద్రం ఆ విష‌యంలో ప‌క్క ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయ‌డం లేద‌ని వ‌చ్చిన ఫిర్యాదుల‌పై కేంద్రాన్ని, భార‌త రిజ‌ర్వు బ్యాంకుల‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ర‌ద్ద‌యిన‌ రూ. 500, రూ. 1000 పాత నోట్లను రిజర్వ్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు ఇంకా 25 రోజులు స‌మ‌యం ఉన్నా ఎందుకు తీసుకోవ‌డం లేదో చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని, ఆర్బీఐ ని ప్ర‌శ్నించింది. దేశ వ్యాప్తంగా ఉన్న‌ కొన్ని ఆర్బీఐ కార్యాలయాల వద్ద పాతనోట్లను తీసుకోవట్లేదని ప్రజల నుంచి భారీ సంఖ్య‌లో ఫిర్యాదులు వచ్చాయి. పాత కరెన్సీ నోట్లను డిపాజిట్‌ చేసేందుకు ఆర్బీఐ అనుమతించట్లేదని సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. ఈ విష‌యంపై సీరియ‌స్ గా స్పందించిన సుప్రీం విచార‌ణ చేప‌ట్టి కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించింది. పాతనోట్లు డిపాజిట్‌ చేసేందుకు ప్రజలను ఎందుకు అనుమతించట్లేదో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. మ‌రీ కేంద్రం, ఆర్బీఐ ఏం స‌మాదానం చెపుతుందో చూడాలి. 

Related Posts
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఎక్కడైతే.. ఏ యూనివర్శిటీని ఆధారంగ చేసుకుని, నా చావుకెవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి చావును ఎంత రచ్చ రచ్చ చేయొచ్చో అంతవరకు రాజకీయం చేసారు కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా మాత్రం సీక్రెట్.!!
నేడు తెలుగు రాష్ట్రాల భాజపా నేతలతో జాతీయ అధ్యక్షులు అమిత్ షా భేటీ కానుండడం.. అజెండా ఏమిటన్నది సస్పెన్స్ లో పెట్టడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గ చర్చ సాగుతోంది. అజెండా ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్ చదవరు..!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మణ్ వర్ల రామయ్య నోటి దురుసు చూపించారు. ఆర్టీసీ లో ఆకస్మిక తనికీల్లో భాగంగా మచిలీపట్నం లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విధ్యార్థి తో మాట్లాడుతూ.. కులం ఏంటని ఎస్సీ అడిగారు, ఆ యువకుడు ఎస్సీ ...
READ MORE
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
శతాబ్దాల పోరాటం తర్వాత.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి పుట్టిన అయోధ్య లో మందిరం పునర్నిర్మానం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. కాగా ఈ నెల ఏప్రిల్ 2 వ తేదీన ...
READ MORE
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
గుజరాత్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరణంలో రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకొస్తుంది. తాజాగా గుజరాత్ లో పటేల్ కులస్తులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ.. పటేల్ వర్గానికి నాయకుడైన హార్దిక్ పటేల్ సంబంధించి ఓ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఒకటి ఒక రేంజ్ ...
READ MORE
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది. వైసిపికీ ఓటమిని కట్టబెట్టిన నంద్యాల ఓటర్లు. 
నంద్యాల నందుల ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోను చర్చకు దారి తీసింది. రాయలసీమలో తిరుగు లేదని ప్రగాల్భాలు పలికిన వైసిపికి ఓటర్లు మొండి చేయే చూపారని ఫలితాలు చెపుతున్నాయి. స్థానికత, భూమా సానుభూతి అంతకు మించి వైసిపి ...
READ MORE
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశంలోనే సూపర్ క్రేజ్ రియల్ హీరో గా మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో నష్టపోయిన ఎందరినో ఆయన స్వయంగా ఆదుకున్నాడు. ఇప్పటికే ఎందరో పేదలకు, పేద విద్యార్థులకు ఇలా వందలాది మందికి తన ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు పాల్పడిన దుండగులు. 
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు.
గ్రూప్ -2 నియామ‌క ప్ర‌క్రియ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెంట‌నే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేప‌ట్టాల‌ని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంత‌రాలుంటే త‌మ‌కు తెల‌పాల‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణను వ‌చ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్- ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్
ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు.. అయోధ్య అధికారిక లోగో విడుదల.!!
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది.
మన రియల్ హీరో కు మరో గ్రేట్ అవార్డ్
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!