You are here
Home > తాజా వార్త‌లు > హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్

హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్

హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.
వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం సృష్టం చేసింది.
ఛత్తిస్ గఢ్ కి చెందిన ఒక యువతి ని అనురాగ్ సోను అనే యువకుడు వివాహం చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో శారీరకంగ దగ్గరయ్యారు.. 2009 లో సహజీవనం చేసారు.
తర్వాత అతను పెల్లి చేసుకోడానికి నిరాకరించగా సదరు యువతి న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.
విచారణ జరిపిన ట్రయల్ కోర్ట్ అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించగా.. ఈ తీర్పును హైకోర్ట్ సైతం అంగీకరించింది.
ఇక ఇదే తీర్పు పై అతను సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా.. హత్య కంటే అత్యాచారం ఘోరమైనదని, హత్య శరీరానికైతే అత్యాచారం శరీరంతో పాటు మానసికంగానూ వేధిస్తుందని, మొదట యువతి అంగీకారం ఉన్నా కూడా తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని తీర్పు చెప్పిన అత్యున్నత ధర్మాసనం ఆ యువకుడికి ఏడెల్ల శిక్ష ను ఖరారు చేసింది.

 
Related Posts
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు. ఎవరో తెలుసా.!!
కలియుగ వైకుంఠం ఏడుకొండల వాడి నివాసం తిరుమల క్షేత్రం లో కొంత కాలంగ అలజడి గందరగోళం మొదలైంది. మొదట ఇది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ సర్కార్ కు ప్రధాన అర్చకలు రమణ దీక్షితుల కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
మళ్లీ అదే తంతు.. దసరాకి ప్రత్యేక రైళ్లన్ని ఆంద్రకే..
వరుస పండుగలు రావడం ఆలస్యం  బస్ లు రైళ్లు కిక్కిరిసి పోతాయ్. ఆర్టీసీ మాట పక్కనపెడితే రైల్వే మాత్రం ప్రయి ఏడాది తెలంగాణ పౌరుడికి మరకం చూపిస్తూనే ఉంది. ఇక ప్రత్యేక ఆడబిడ్టల పండుగ బతుకమ్మ మగమహరాజుల పండుగ దసరాకు ఆ ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి ఇన్ని ఇబ్బందులా.??
తెలంగాణ ను బంగారు తెలంగాణను చేస్తా అంటోంది అధికార తెరాస పార్టీ. కానీ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా ఏదో ఒక సాంకేతిక లోపం బయటపడడం సర్వ సాధారమైపోయింది. తాజాగా విడుదలైన TRT పరీక్ష నోటిఫికేషన్లోనూ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ ...
READ MORE
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.
తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
పాస్ పోర్ట్ లేని జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు శుభ‌వార్త‌.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాల‌ని ఉన్నా జాబ్ బిజిలో ప‌డి స‌మ‌యం లేని కార‌ణంతో న‌మోదు చేసుకోలేని జ‌ర్న‌లిస్ట్ ల‌కు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవ‌కాశాన్ని అందిస్తోంది. పాస్ ...
READ MORE
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం స్నేహబంధం.!!
ముందుగా జర్నలిజం పవర్ అందరికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మానవ సంబంధాలలో ప్రత్యేకమైన బంధం స్నేహ బంధం. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్ అనే బంధం. నాగరికత తో జీవించే మానవులకే ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు, కొత్త పార్టీ పై క్లారిటీ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం తాజాగా జర్నలిజం పవర్ ముఖముఖి కార్యక్రమంలో పలు ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం పై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ తెలంగాణ లో రాజకీయంగ ఉద్యమకారులు, విద్యార్ధుల పాత్ర ఏంటనే అంశం ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. ఎన్ని "షీ" టీం లను ఏర్పాటు చేసినా చిన్నారి బాలికల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ప్రతిసారి ఎక్కడో అక్కడ మానవ మృగాలు తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
నోబుల్ శాంతి పురస్కారం.. ప్రపంచంలో శాంతి అహింస కోసం కృషి చేసి, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన వారికి అందించే అత్యంత గొప్ప అవార్డ్. అయితే.. మొన్న పుల్వామా దాడి కి ప్రతి దాడిగ మన ఏయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ...
READ MORE
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
గత రెండు నెలలుగా దేశంలో ఒకటే చర్చ అది కర్నాటక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది. అప్పటివరకు అక్కడ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మరోసారి అధికారం పక్కా అనుకున్నారు. కానీ నేడు ఫలితాలు భాజపా వైపే మొగ్గు చూపడం ...
READ MORE
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు.
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
మళ్లీ అదే తంతు.. దసరాకి ప్రత్యేక రైళ్లన్ని ఆంద్రకే..
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
ప్రపంచ స్థాయి ఐటీ మినిస్టర్ ఉన్నా కూడా TSPSC కి
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
ఫిబ్ర‌వ‌రి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
లోకాలలేనే దేవుడైనా.. దోస్తు కు దోస్తే..! అన్ని బంధాలకు అతీతం
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు,
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
Facebook Comments
Top
error: Content is protected !!