You are here
Home > తాజా వార్త‌లు > పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!

పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!

ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.
మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు లేరా అంటే.. అసలు అందానికి ఏరోజూ పెద్దగా విలువ ఇయ్యలేదు రజినీకాంత్. నటన,డ్యాన్స్, ఫైట్ ఏది చూసినా మరి రజినీకాంత్ ను మించిన వారు చాలామందే ఉన్నా.. వాల్లెవరికీ రాని హీరోయిజం కేవలం రజినీకాంత్ కు మాత్రమే వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

జపాన్ చైనా సింగపూర్ లో నేటికి అక్కడి హీరోలతో పోటి పడతై మన సూపర్ స్టార్ నటించిన చిత్రాలు.
మరి దీనికంతటికీ కారణం లేకపోలేదు.. ఇదేమీ రాత్రికిరాత్రే సంపాదించిన గొప్పతనం కాదు.. దశాబ్దాల కఠోర శ్రమ అంకితభావం చాలా ఎమోషన్స్ ఇమిడి ఉన్నాయి.
ఆయన సినిమా ఇండస్ట్రీ కి ఓ సరికొత్త స్టైల్ అనే ట్రెండ్ తీసుకొచ్చాడు.. దాంతో మాస్ హీరోగ అగ్రస్థానంలో నిలబడ్డాడు. ఆయన ఎదుగుదలకు మాస్ ప్రేక్షకులు ముఖ్య కారణం.. సినిమాలతో ఆదరణ పెరుగుతున్నా కూడా తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అంతే ఆదరించాడు.. అందుకే ప్రేక్షకుల గుండెల్లో దేవుడైయ్యాడు. ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు నమ్మకస్తుడైయ్యాడు. తమిళనాడు లో రజినీకాంత్ నటించిన కొన్ని సినిమాలు రెండేళ్లు, మూడేల్లు కూడా ఆడిన సంధర్భాలున్నై అంటే ఆయన అంటే జనాలకు ఎంత క్రేజో అర్థం చేసుకోవచ్చు.

* బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన్ కలర్, లేటెస్ట్ డిజిటల్ స్ర్కీన్, టూడీ, త్రీడీ లాంటి అన్ని రకాల తరాలలోనూ హీరోగ నటించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క రజినీకాంతే అనుకోవచ్చు *

ఎందుకంటే 67 ఏడేండ్ల వయసులోనూ ఆయన ఇంకా హీరోగానే చేయడం.. ఆయనని హీరోగానే ప్రేక్షకులు కోరుకోవడం ముఖ్య కారణం. రజినీకాంత్ పేరు వాడుకుని సినిమాలను వంద రోజులు ఆడించుకున్న సంధర్భాలు కూడా చాలా ఉన్నై. ఇక ఆయన లైఫ్ నేపథ్యం ఆయన లైఫ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే.!!

1950 డిసెంబర్ 12 న జన్మించిన ఆయన నేడు 67వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.. కానీ తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని తన అశేష అభిమానులకు విజ్ఞప్తి చేసాడు. ప్రస్తుతం తమిళనాడు లో “ఓకి” తుఫాన్ ప్రభావం వల్ల దాదాపు 400 మంది తమిళ జాలర్లు గల్లంతు కావడం.. ఈ విషాధ సమయంలో వేడుకలు వద్దని చెప్పాడు. కానీ అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలను మాత్రం వేసారు అభిమానులు. రాజకీయాల్లో కి వస్తారా లేదా అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావాలని కూడా అభిమానులు కోరుతున్నారు. 

Related Posts
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
పెరుగుతున్న పెట్రోల్ ధరల పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ డీజిల్ పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయనీ కాబట్టి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గవని, ...
READ MORE
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
సంఘటనం ఒక యజ్ఞం సమిధగా మన జీవనం అంటూ భారత మాత సేవకు పునఃరంకితం కావాలి. - గుంత లక్ష్మణ్ జీ (ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి) "సంఘటనం ఒక యజ్ఞం" గీత్ వీడియో రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్బంగా హైదరాబాద్ తార్నాక ఏబీవీపీ ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
గత కొద్ది రోజుల నుండి రాష్ట్రంలోనూ యావత్ దేశంలోనూ సంచలన వార్తగా మారింది తెలుగు సినీ పరిశ్రమ "డ్రగ్స్" కేసు. ఇప్పటికే టాలివుడ్ ని ఒక ఊపు ఊపిన డ్రగ్స్ యవ్వారంలో తర్వాతి ఘట్టం అరెస్టులు న్యాయస్థానంలో నిందుతులను హాజరుపర్చడం. ఇందుకోసమే.. పూర్తి సమాచారం ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
తెలంగాణ ఉద్యమంలో ఒకరికి ఒకరన్నటు కలిసిమెలిసి ఉద్యమం చేసారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు రాజకీయ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం లు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రోజు రోజుకూ ఇద్దరి మధ్యన గ్యాప్ ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై. నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
ఇక అరెస్టులు షురూ.? టాలీవుడ్ లో మొదలైన అలజడి.!
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
Facebook Comments
Top
error: Content is protected !!