You are here
Home > తాజా వార్త‌లు > కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠

కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠

తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది పాటు కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకూ.. పుట్టి పెరిగిన పరిసరాలకు దూరమై, క్షణమొక యుగంలా కలవరించారు. ఎట్టకేలకు తల్లికి బెయిల్‌ రావడంతో, ఆమె చెంతకు చేరి ఆనంద పరవశులయ్యారు. వారే… కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీం పిల్లలు!

షాద్‌నగర్‌లో గత ఏడాది ఆగస్టు 9న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం హతమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన అనంతరం అతని భార్య హసీనాను పోలీసులు అరెస్ట్‌ చేయడం… దాదాపు సమీప బంధువులంతా కారాగారాల బాట పట్టడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. అప్పట్లో నయీం పెద్ద కుమారుడు(15) పదోతరగతి, చిన్న కొడుకు 7, కుమార్తె రెండో తరగతిలో ఉన్నారు. ఎవరూ లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా శిశు సంరక్షణ సమితి ఆ పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకుంది. నయీం తనయుల్ని సైదాబాద్‌లోని బాలుర హోంలో, కూతురిని నార్సింగి హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్‌లో ఉంచి, చదివించారు. అమ్మానాన్నలు దూరమై కలత చెందినా, నయీం పెద్దకుమారుడు పట్టుదలతో చదివాడు. మేలో వెలువడిన సీబీఎస్‌ఈ ఫలితాల్లో 5.7 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. ఏడాదిపాటు అయినవాళ్లకు దూరమైన ఆ చిన్నారులకు.. ఎట్టకేలకు గురువారం ఆత్మీయ స్పర్శ దొరికింది. బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన హసీనా.. శిశు సంరక్షణ సమితిని ఆశ్రయించి, పిల్లలను అప్పగించాలని దరఖాస్తు చేసుకుంది. గురువారం చిన్నారులు ఒక్కసారిగా తల్లిని కౌగిలించుకొని ఆనందడోలికల్లో మునిగిపోయినట్లు సమితి సభ్యులు తెలిపారు. రెండు నెలల క్రితమే బెయిల్‌ పొందిన నయీం మేనకోడలు ఫర్హానా భర్త ఫయీమ్‌ మాత్రం.. ఈ రెండు నెలల కాలంలో అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని పలకరించేవాడు.

నయీం… ఓ మంచి నాన్న

హోముల్లో నయీం పిల్లలు తమ సత్ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకున్నారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులను తలుచుకొని కుమిలిపోయినా, క్రమశిక్షణలో మాత్రం అక్కడి సిబ్బందిని ఆశ్చర్యపోయేలా చేశారు. నయీం క్రూరత్వానికి మారుపేరని చెప్పుకొంటున్నా, అతని పిల్లలు చాలా హుందాగా ప్రవర్తించడం వారిని అశ్చర్యచకితుల్ని చేసింది. తోటి చిన్నారులతో వారు ఎంతో కలుపుగోలుగా ఉండేవారని హోం సిబ్బంది గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లల పెంపకం విషయంలో నయీంను మంచి తండ్రి అని చెప్పొచ్చు. తండ్రి నేర ప్రవర్తన పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుందనుకున్నాం. కానీ ఆ ఛాయలేవీ వారిలో కనిపించలేదు. ఆ మాటకొస్తే… అమ్మానాన్నల చర్యలు ఆ పిల్లలకు ఏమాత్రం తెలిసినట్లు లేదు’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారిణి వెల్లడించారు.

Courtesy by: ఈనాడు తెలుగు దినపత్రిక 

Related Posts
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
భారత దేశం విభిన్న మతాల సారం వివిధ కులాల సారాంశం.. అయినా ఎవరి ఆచారాలు వారివి ఎవరి సాంప్రదాయాలు వారివి, అందులో కొన్ని మానవసంబంధాలను తెంచే ఆచారాలను ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నారు అందులో ఎన్నో దురాచారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అందులో ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ ఇంట్లో నిన్న కాల్పులు జరిగినై.. సోఫా పైన రక్తపు మరకలు.. సీన్ కట్ చేస్తే గాయపడ్డ విక్రం గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఇదిలా ఉంటే ఎవరు కాల్చారో ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
భారత్ లోనూ బుర్ఖా లను నిషేధించాలంటూ డిమాండ్..!!
మొన్నటి ఈస్టర్ సంధర్భంగ శ్రీలంక లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశంలో బుర్ఖాలను ధరించడం పై నిషేధం విధించి సంచలనం కలిగించారు. మొహం మొత్తం కప్పేసుకుని ఉగ్రవాదులు ఈ బుర్ఖా ల ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు – కర్నె శ్రీశైలం
శ్రీ రాముడిని సీతమ్మ తల్లిని దూషించిన కత్తి మహేష్ కు మద్దతుగా ఎంఆర్పీఎస్ నేత మంద క్రిష్ణ మాదిగ స్పందిస్తూ వాల్మీకి రామాయణం పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టవుతోంది. అంతే కాదు కత్తి మహేష్ పై నగర ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
న్యాయదేవతను సూటిగ ప్రశ్నిస్తున్న సామాన్య పౌరుడు.!
నవ భారత్ సాధనలో బీజేపీ…
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
భారత్ లోనూ బుర్ఖా లను నిషేధించాలంటూ డిమాండ్..!!
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
మంద క్రిష్ణ మాదిగ అంబేద్కర్ కు భారతరత్న ను రద్దు
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
Facebook Comments
Top
error: Content is protected !!