You are here
Home > తాజా వార్త‌లు > చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??

చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. ఎన్ని “షీ” టీం లను ఏర్పాటు చేసినా చిన్నారి బాలికల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ప్రతిసారి ఎక్కడో అక్కడ మానవ మృగాలు తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ లో ఇద్దరు కామాంధులు కలిసి అభం శుభం తెలియని బాలికను దారుణంగ పొట్టనబెట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది.
బాలికల సంరక్షణ కొరకై కేంద్ర ప్రభుత్వం ఈ మద్యనే 12 సంవత్సరాల లోపు బాలికలపై హత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష ను అమలు చేసేలా కఠిన చట్టం తెచ్చిన విషయం తెలిసిందే..!!
ఇటు తెలంగాణ సర్కార్ కూడా “షీ” టీం లను ఏర్పాటు చేసి 24 గంటలు పోలీస్ నిఘా పెంచింది.
అయినా.. కామాంధులకు ఇవేవీ పట్టడం లేదు.

ఇలాంటి ఘటనలు వెలుగు చూసినపుడు జనాలంతా ఆగ్రహంతో నిందుతులను బహిరంగంగా ఉరెయ్యాలంటూ నినదిస్తారు.. తర్వాత అంతా నిశ్శబ్ధం అయిపోతుంది.
వాస్తవానికి పరిస్థితిని చూస్తుంటే.. బహిరంగంగా ఉరి కాదు కదా.. నడిరోడ్డు మీద నరికి చంపినా కామాంధుల బుద్ది మారేలా కనిపించడం లేదు.
130 కోట్ల జనాభా.. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లైయ్యాక ఇప్పుడిప్పుడే వడివడిగా అభివృద్ధి చెందుతున్న భారత దేశం లో వెంటనే పరిస్థితులు మారడం అంటే అంత సులభం కాదు.

పూర్తిగా అభివృద్ధి చెందిన అగ్రదేశాల్లోనూ హత్యాచారాలు హత్యలు తక్కువేమీ కాదు.
మరి ఇలాంటి పరిస్థితి ని మార్చడం అంటే కేవలం ప్రభుత్వం వల్లనో పోలీసుల వల్లనో జరుగుతుందా అంటే అది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది.
కాబట్టి వ్యవస్థ లో మార్పు రావాలంటే దుర్మార్గులు సైతం తమ బుద్దిని మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరు తమ బాధ్యత ను సక్రమంగ నిర్వహించాల్సిందే..!!

పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారని అనుక్షణం పర్యవేక్షణ లో ఉండాలి తల్లిదండ్రులు.
పాఠశాల కు వచ్చి ఇంటికెల్లేంత వరకు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సిందే..
ప్రతి మనిషి బాల్యం నుండే సామాజిక విలువలను తెలుసుకునేలా తప్పు చేస్తే శిక్ష తప్పదనే కఠిన నిజాన్ని మననం చేసుకునేలా మన విద్యా విధానం ఉండాలి.
ఇవన్నీ తప్పి మానవ మృగం జడలు విప్పితే పోలీసు యంత్రాంగం తమ విధులను సక్రమంగా నిర్వహించాలి.
న్యాయస్థానాలు ప్రభుత్వాలు మాన ప్రాణాలను రక్షించి హక్కులను కాపాడడంలో వెనకడుగు వేయరాదు.. ఇలా విత్తనం నుండి మహా వృక్షం అయినా.. ప్రతి పౌరుడు దారి తప్పకుండ ఉన్నప్పుడే మార్పు వస్తుందని పలువురు సామాజికవేత్తలు అంటున్నారు.

ఇప్పటికీ.. చిన్నారుల పై జరిగిన హత్యాచారాలకు కనీసం పోలీసు విచారణకు నోచుకోని సంఘటనలు చాలానే ఉన్నై..
అడవిలో ఒక భయంకర మృగాన్ని చంపాలంటే ఎంత పటిష్ట ప్రణాలిక అవసరమో సమాజంలో తిరిగే మృగాన్ని చంపాలంటే అంతకంటే ఎక్కువ ప్రణాలికలు అవసరం.

కాబట్టి తాత్కాలికంగ కాకుండ అందరూ కలిసి పోరాడితేనే చిన్నారి లోకాన్ని రక్షించడం సాధ్యం. అంతే కాని పోలీసుల్లో లేక న్యాయస్థానాల్లో వచ్చి కాపాడతారనుకుని మన పనిలో మనం పడిపోతే రాక్షసులకు స్వేఛ్చనిచ్చిన వాల్లం అవుతాం.  

Related Posts
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై అఘాయిత్యం.!!
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లు చాలా సంయమనంతో విచక్షణతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా అది అధికారికంగ ఉంటుంది.. వారి బాధ్యత చాలా పెద్దది కాబట్టి. అంతే కాదు కలెక్టర్లంటే కేవలం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే కాదు వారు ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు. ఘోషామహల్ ప్రాంతంలోని ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా స్కెచ్.!!
అయిపోయింది.. అంతా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మరియు చిన్న చిన్న లోకల్ పార్టీ లు ఏదైతే జరగొద్దని కిందామీదా పడ్డాయో అదే జరిగిపోయింది. దేశమంతా భాజపా విస్తరిస్తున్న దక్షిణాన మాత్రం ఎట్లైనా నిలువరించాలనీ కలలో కూడా ఊహించని వారు కలిసిపోయి భాజపా ...
READ MORE
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు వెన్ను దన్ను.!!
విభజించు పాలించు అనే విధానంతో భారత్ ను చిధ్రం చేసిన బ్రిటీష్ పాలకులు మొదలు పెట్టిన హజ్ సబ్సిడీ విధానానికి మంగలం పాడింది మోడీ సర్కార్.. ప్రతి ఏటా హజ్ కు వెల్లే ముస్లింలకు రాయితీలు సబ్సిడీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ...
READ MORE
నీతులు చెప్పే సెలబ్రిటీలకు పీకలదాక తాగి కారు నడపొద్దని తెల్వదా..??
వెండితెర బుల్లితెర.. స్ర్కీన్ ఏదైనా స్టోరీ ఒక్కటే అన్నటు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్నారు సెలబ్రిటీలు. లైవ్ షోలలో కూర్చుని నీతులు మాట్లాడుతారు.. రోడ్లపైకి వచ్చి తాగి తందనాలుడుతారు. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిన్న రాత్రి పోలీసులు ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
సొంత‌గా కారుంది కానీ లాంగ్ డ్రైవ్ వెళ్లే అంతా డ్రైవింగ్ రాదు.. అర్జెంట్ గా బ‌య‌ట‌కి వెళ్లాలి కానీ కారు న‌డిపే అంత ఓపిక లేదు. పెళ్లికో పేరంటానికి కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా వెళ్లాల‌ని ఉంది కానీ డ్రైవింగ్ చేస్తు వెళ్ల‌డం క‌ష్టం ...
READ MORE
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
2014 లో కేంద్రంలో భాజపా అధికారంలోకొచ్చాక ప్రతీ విషయంలోనూ ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెలుతోంది మోడీ సైన్యం. ఏ విషయమైనా పక్కా ప్రణాలిక రచిస్తోంది భాజపా అధిష్టానం అప్పుడప్పుడు భాజపానే ఇరుకున పడినట్టు అనిపిస్తున్నా అది కూడా వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది, ఈ ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
మల్కాజ్ గిరి నియోజకవర్గం మల్లికార్జున నగర్ లో హెయిర్ సెలూన్ నడిపించే ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్ గ తేలింది. బాధితుడు గత మూడు రోజులుగా స్థానిక నేచర్ క్యూర్ ఆసుపత్రిలో దగ్గు జ్వరం తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. పాల‌న ప‌నుల బిజిలో ప‌డి రేపు మాపు అంటు ఆల‌స్యం చేస్తు వ‌చ్చిన ఆయ‌న చివ‌రికి కంటి ఆపరేషన్ సిద్ద‌మ‌య్యారు. ఢిల్లీలో ఆయన ఎడమ కంటికి ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్‌ జరగగా, ...
READ MORE
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా
హజ్ సబ్సిడీ క్యాన్సిల్ చేసిన మోడీ.. ముస్లిం బాలికల చదువుకు
నీతులు చెప్పే సెలబ్రిటీలకు పీకలదాక తాగి కారు నడపొద్దని తెల్వదా..??
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
మల్కాజ్ గిరి లో మరో కరోనా పాజిటివ్.!!
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
పెద్దాయ‌న కంటి ఆప‌రేష‌న్ స‌క్సెస్..
Facebook Comments
Top
error: Content is protected !!