You are here
Home > తాజా వార్త‌లు > ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు. ఎవరో తెలుసా.!!

ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు. ఎవరో తెలుసా.!!

కలియుగ వైకుంఠం ఏడుకొండల వాడి నివాసం తిరుమల క్షేత్రం లో కొంత కాలంగ అలజడి గందరగోళం మొదలైంది. మొదట ఇది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ సర్కార్ కు ప్రధాన అర్చకలు రమణ దీక్షితుల కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అనుకున్నా.. అసలు విషయాలు తెలియని విషయాలు లోలోపల ఏదో జరగరానివి జరుగుతున్నాయనే అనుమానాలు రోజు రోజుకు అధికమవుతున్నై.

ముఖ్యంగ మైసూరు మహారాజు స్వామివారికి సమర్పించుకున్న నగల హారాలలో ఒక గులాబి రంగు వజ్రం మాయమైంది, అది జెనీవా లో వేలం వేసిన విషయాన్ని లేవనెత్తుతూ ఆరోపనలు చేసారు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. కాగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారికంగ సమాధానమిస్తూ అది 2001 బ్రహ్మోత్సవం సమయంలో భక్తులు విసిరిన నాణేల మూలంగ ఆ వజ్రం పగిలినట్టు చెప్పడం ప్రస్తుతం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకంటే వజ్రం చాలా గట్టిగా ఉంటదని అందరికీ తెలిసిందే.. కేవసం నాణేలు తాకితే పగిలిపోతుందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది.!!
ఇక ఆ 2001 సమయంలోనూ అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే..!!

ఇదే కాకుండా గుప్త నిధుల కోసం పోటు ను మూయించి రహస్యంగ తవ్వకాలు జరిపినట్టు కూడా ఆరోపనలు వస్తున్నై. ఇందుకు కేవలం పోటు పాతదైపోవడం వల్ల బాగుచేయించే పనులు జరిగినట్టు టీటీడీ బోర్డు వర్గాలు అంటున్నాయి. కానీ గుప్త నిధుల కేసమే తవ్వకాలు జరిగినట్టు గట్టి ప్రచారం జరుగుతోంది. ప్రశ్నించిన రమణ దీక్షితులను విధుల నుండి తొలగించి విమర్శలపాలైతోంది చంద్రబాబు నాయుడు సర్కార్.

ఈ క్రమంలో.. లాయర్ వృత్తికే మణిమకుటం న్యాయశాస్త్రంలో పెద్దపులిగ పేరున్న ప్రముఖ న్యాయవాది భాజపా రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రులనే జైలుకు పంపిన ఘనుడు సుబ్రహ్మణ్యన్ స్వామి తనంతట తానుగానే తిరుమల లో జరుగుతున్న అక్రమాల పై సుప్రీంకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో స్వామి వారి ఆధేశానుసారమే స్వయంగ సుబ్రహ్మణ్యన్ స్వామి రంగంలోకి దిగారని భావిస్తున్నారు శ్రీవారి భక్తులు. ఇకపై ఈ విషయం ఎన్ని మలుపులు తిరగనుందో భవిష్యత్ లో తెలుస్తుంది. సుబ్రహ్మణ్యన్ స్వామి రంగంలోకి దిగడంతో ఏపీ టీడీపీ నాయకుల్లో కొంత అలజడి చెలరేగినట్టు వార్తలొస్తున్నై.  

Related Posts
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?
జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్ పటేల్.!!
గుజరాత్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్థిక్ పటెేల్. ఒకవేల కాంగ్రెస్ కాకుండా మరోసారి భాజపా విజయం సాధిస్తే అది ఖచ్చితంగ ఈవిఎం మెషిన్ ట్యాంపరింగే ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప వ్యక్తి ఈయన
గుజరాత్ సూరత్ నివాసి మహేష్ భాయి సవాని.. పెద్ద వ్యాపారవేత్త. వందల కోట్లకు అధిపతి.. కాని చాలామంది కోటీశ్వరుల్లా కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా.. సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే.. సముద్రంలో నుండి చెంబుడు నీల్లు దానం ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ అంటూ మియా మాల్కొనోవా అనే పోర్న్ స్టార్ తో వెబ్ చిత్రాలను తెరకెక్కించడంతో యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. వర్మ మహిళలను అవమానిస్తున్నారనీ.. అందుకు సంబంధించిన ఓ చర్చా వేదికలోనూ అవమానించేలా ప్రవర్తించారని, ...
READ MORE
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే  వదిలేసిందంట.. ఎందుకో తెలుసా.??
యావత్ హిందూ ప్రపంచం మొత్తం ఆధర్శంగ తీసుకుని అత్యంత భక్తి తో పూజించే శ్రీ సీతారాముల పై అహంకారపూరితంగ దుర్భాషలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగ మారిన కత్తి మహేష్ పై సభ్య సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీతమ్మ ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
అన్నా చెల్లెల్ల అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు.. అన్న ఉద్యోగం చేస్తే చెల్లి కి కావాల్సినవి కొనిపెట్టాల్సిందే.. అన్న ఆస్తులు సంపాదించినా నైతికంగ చెల్లి హక్కు ప్రధర్శిస్తుంది. అది ఎలాంటి కుటుంబమైనా సరే.. ధనిక కుటుంబమైనా పేద కుటుంబమైనా అన్నా ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
భాజపా గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టే.. తన అభిప్రాయం చెప్పేసిన హార్దిక్
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే వదిలేసిందంట.. ఎందుకో
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
Facebook Comments
Top
error: Content is protected !!