You are here
Home > తాజా వార్త‌లు > ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి

ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి

ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా నగర కార్యదర్శి గా పగిడిపల్లి శ్రీహరి (ఓయూ గణిత విభాగంలో పరిశోధన విద్యార్థి)ని ఎన్నుకున్నారు దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథి గా శ్రీ కమలానంద భారతి శర్మ ఫౌండర్ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, ముఖ్య వక్త శ్రీ మురళీ మనోహర్ సార్ ABVP పూర్వ జాతీయ అధ్యక్షులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ మహా సభలలో ముక్యంగా మూడు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. పాఠశాల మరియు ఇంటర్ విద్య ,ఉన్నత విద్య ,నగర స్థితి పై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు.

ఈ సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి మాట్లాడుతూ.. అత్యధిక కేంద్రీయ విద్యాలయ సంస్థలతో నాణ్యమైన ఉన్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ నగరంలో వాటికి సమాంతర విద్యను అందించాల్సిన రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు డిగ్రీ మరియు వృత్తి విద్య సంస్థలు అరకొర సౌకర్యాలతో ఖాళీలతో కొట్టుమిట్టాడుతూ తెలంగాణ విద్యార్థి లోకానికి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయని శ్రీహరి తీవ్రంగా విమర్శించారు.
2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలు కోళ్ల ఫారం వలె ఉన్నాయని దాడులు చేసినప్పుడు మేధావి లోకం కేసీఆర్ ఏదో విప్లవం సృష్టిస్తున్నారని కలలు కన్నారు. కానీ నేడు అదే ఇంజనీరింగ్ కళాశాలలో తప్పుడు లెక్కలతో కోర్టు మెట్లు ఎక్కుతూ ఫీజులు పెంచుతూ నిబంధనలు తుంగలో తొక్కుతూ డొనేషన్లు రకరకాల ఫీజుల పేరుతో విద్యార్ధుల నుండి లక్షల రూపాయలను ముక్కు పిండి వసూలు చేస్తున్నా కల్లు మూసుకుంది ప్రభుత్వం అని ఈ దోపిడీని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.
అధిక ఫీజులను అడ్మిషన్లలో అక్రమాలను నియంత్రించాలని టి ఏ ఎఫ్ ఆర్ సి చైర్మన్ ను వెంటనే నియమించాలని, ఏబీవీపీ ఉద్యమం ఫలితంగా తెరమీదకు వచ్చిన చైర్మన్ పేద విద్యార్థుల జీవితాలను ఉద్దరిస్తాడు అనుకుంటే యాజమాన్యాలు ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్లను పట్టుమని పది నిమిషాలు కూడా చూడకుండానే ఫీజులు పెంచిన విధానం ఆశ్చర్యకరమని ఆరోపించారు శ్రీహరి.
శ్రీనిధి, వాసవి ,cbit కళాశాల లు అడ్డగోలుగా విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులను గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే తిరిగి ఇవ్వాలని బి కేటగిరీ సీట్ల ప్రభుత్వమే ఆన్లైన్లో భర్తీ చెయ్యాలని లేనట్లయితే యాజమాన్యాల అవినీతి భయానికి ప్రభుత్వ పెద్దల పాత్ర పై అనుమానించాల్సి వస్తుందని విద్యార్థి లోకం భావిస్తుంది అదేవిధంగా అర్హులైన ప్రతి విద్యార్థికి ర్యాంకు సంబంధం లేకుండా పూర్తి రియెంబర్స్మెంట్ను విడుదల చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేసారు.

దూరదృష్టి పారదర్శకత లేని “దోస్త్” విధానం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనవుతున్నారని అన్నారు. అకాడమిక్ క్యాలెండర్ ని విడుదల చేయాలన్న కనీస కామన్ సెన్స్ లేని ఉన్నత విద్యా మండలి వ్యవహారం కారణంగా ఈ ఏడాది వేలాదిమంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సకాలంలో పరీక్షలు ముగియక పోగా జాతీయస్థాయిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం లో చదివే అవకాశం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ అసమర్ధ అధికారుల తీరుతో తీవ్ర మనోవేదనకు విద్యార్థులు గురవుతున్నారని పేద గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండి అనేక ఏళ్లుగా ఉన్నత విద్యను పీజీని అందిస్తున్న ప్రభుత్వ డిగ్రీ అనుబంధ పీజీ కళాశాలలను ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
డిగ్రీ కళాశాలలో అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేసి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని
బడ్జెట్లో యూనివర్సిటీలకు తీవ్ర అన్యాయం చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులకు మెస్ బిల్లులు సెలవులు ల్యాబ్ సౌకర్యాలు నాణ్యమైన వసతి కల్పించని కారణంగా పరిశోధన కుంటుపడి పోయి యూనివర్సిటీల ప్రగతిని దిగజార్చే కుట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయటాన్ని ఖండించారు శ్రీహరి.
మానవ వనరులకు ఊపిరిపోసే యూనివర్సిటీలలో ఏళ్లకు ఏల్లు ఖాళీగా ఉన్న అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా వైస్ ఛాన్స్లర్ ల పదవీ కాలం ముగిసే లోపే వెంటనే సమర్ధులైన కొత్త అధికారులను నియమించాలని ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శ్గి శ్రీహరి డిమాండ్ చేసారు.
పాఠశాల మరియు ఇంటర్ విద్య
దేశంలోనే అత్యధిక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు చలామణిలో ఉన్న నగరాలలో హైదరాబాద్ నగరం ప్రధానమైనది ఇక్కడ అనేక మంది పేద మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను గొప్ప చదువులు చదివించాలని కలలు కంటారు ఇదే అదనుగ వారి ఆశలను ఆసరగా తీసుకొని ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియా విచ్చలవిడిగా ఫీజులను పెంచి,వసూలు చేస్తూ కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా మరోవైపు హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరనే సాకుతో దాదాపుగా నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేయాలన్న సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు శ్రీహరి. పాఠశాల విద్య పర్యవేక్షించాల్సిన అధికారులు గాని deo, meo లేకపోవటం మరియు టీచర్లను సకాల కాలంలో నియమించకపోవడం కారణంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యాపార ధోరణి ప్రదర్శించిన తీరు ఒకవైపు అయితే మరో వైపు పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలలో వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న పాలక ప్రభుత్వానికి పట్టకపోవడం హేయమైన పాలనకు నిదర్శనంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ గుర్తెరిగి సామాన్యుడి ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకు వచ్చి విద్యాహక్కు చట్టం అమలు చేసి నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేస్తున్నారు
ఇంటర్ బోర్డ్ చరిత్రలోనే కేవలం బోర్డు వైఫల్యం అధికారుల అవినీతి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన మార్కుల అవకతవకల కారణంగా 24 మంది విద్యార్థుల బలికి ముమ్మాటికి సిఎం కేసీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని, ఇంత జరిగినా కనీసం స్పందించని ముఖ్యమంత్రి దురహంకారానికి నిదర్శనమని ఏబీవీపీ భావిస్తోందని నూతన తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలను పొలిమేర దాటి వేస్తానన్న కేసీఆర్ నగరం నడిబొడ్డున పోలీసుల రక్షణ వలయాలు కల్పించి మరీ దోపిడీ వ్యవస్థకు రాష్ట్రాన్ని దోసోహం చేయడాన్ని ఆందోళన వ్యక్తం చేసారు. ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్లో జరిపి బ్రాండ్ పేరుతో జరిగే కార్పొరేట్ కళాశాల వ్యాపారానికి అడ్డుకట్ట వేసి నిబంధనలు పాటించని ప్రైవేటు కళాశాలల పై కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధన బోధనేతర పోస్టులు భర్తీ చేసి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పటిష్టం చేయాలని డిమాండ్ చేసారు.
ఇంటర్ మార్కుల అవకతవకలకు బాధ్యులైన అసమర్థ బోర్డు కార్యదర్శిని తొలగించి అంతర్గత కుమ్ములాటల తో అస్తవ్యస్తంగా ఉన్న ఇంటర్ బోర్డు ను ప్రక్షాళన చేయాలని బోర్డులో రాజకీయ జోక్యాన్ని మరియు సంఘాల పేరుతో జరిగే లాబీయింగ్ ను నిరోధించాలని లేనట్లయితే ఏబీవీపీ ఉద్యమాన్ని మరోసారి చవిచూడాల్సి వస్తుందని మరో తెలంగాణ ఉద్యమం నిర్మిస్తామని ఎబివిపి నగర కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి హెచ్చరించారు.
ఈ మహా సభలలో జోనల్ ఆర్గనైసింగ్ సెక్రెటరి బాలకృష్ణ ,స్టేట్ ఆర్గనైసింగ్ సెక్రెటరి నిరంజన్ జాయింట్ ఆర్గనైసింగ్ సెక్రటరీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
Related Posts
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి నమ్మకం లేదా..??
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదంటే కొద్దిగ రాజకీయ అవగాహన ఉన్నవారెవరైనా ఉత్తర ప్రదేశ్ అమేథీ అని చెప్తారు. అమేథీ తో పాటే సోనియా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీ నియోజకవర్గాలలో దశాబ్దాల కాలంగ కాంగ్రెస్ ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
నెల రోజుల పాటు ఇక మీసాలు గ‌డ్డ‌లు తీయ‌ద్దు. ఈ రోజు నుంచి ఫేస్ బుక్ లు వాట్సాప్ లు ట్విట్ట‌ర్ లు గ‌డ్డాలు మీసాల ఫోటోల‌తో ఓరెత్తి పోనుంది. ఎందుకంటరా నో షేవ్ న‌వంబ‌ర్ స్టార్ట్ అయింది క‌నుక‌. గ‌త ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
జాతీయ మైనారిటీ విద్యాసంస్థల మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాంనేని ని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. ఈ కమీటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యాశాక ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
మూడోసారి క్యాబినేట్ విస్తరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడి ఈసారి తెలుగు రాష్ట్రాలకు అవకాశమే కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.. ఇక తెలంగాణకు పదవి ఇవ్వకపోవడమే కాదు ఉన్న పదవికిి కూడా రాజీనామా చేయించాడు. కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ రాజీనామా చేసిన విషయం ...
READ MORE
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
అనుకున్నటుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో చాల మందిని చాలా విధాలుగ ఆశ్చర్య ...
READ MORE
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ జరిమానా.!!
ఇక నుండి బహిరంగంగ బురఖా ధరించే ముస్లిం మహిళలపై భారీగ జరిమానాలు విధించనున్నటు నెదర్లాండ్ దేశం డచ్ ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ అమెరికా ఫ్రాన్స్ జపాన్, బెల్జియం, చైనా, శ్రీలంక లాంటి చాలా దేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
అన్నా చెల్లెల్ల అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు.. అన్న ఉద్యోగం చేస్తే చెల్లి కి కావాల్సినవి కొనిపెట్టాల్సిందే.. అన్న ఆస్తులు సంపాదించినా నైతికంగ చెల్లి హక్కు ప్రధర్శిస్తుంది. అది ఎలాంటి కుటుంబమైనా సరే.. ధనిక కుటుంబమైనా పేద కుటుంబమైనా అన్నా ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కాశ్మీర్ లో ప్రజలు ప్రశాంతంగ లేరని భారత్ పై విషం కక్కడంతో.. మొదట భారత సూపర్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. షాహిద్ అఫ్రిదీ ని అండర్ నైంటీన్ అంటూ.. నోబాల్ లో ...
READ MORE
కలియుగ దైవానికి బంగారు కాసుల హారం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వడ్డీకాసుల వాడికి మరో కానుక లభించింది, గోవిందుడి భక్తుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ కు చెందిన ఎన్ఆర్ఐ అయినటువంటి మంతెన రామలింగరాజు అనే భక్తుడు శ్రీవారికి 8.39 కోట్ల రూపాయలు విలువ చేసే 28.645 ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
9మంది కొత్త మంత్రులు..ఈసారికి తెలుగు రాష్ట్రాలకు నో ఛాన్స్.!
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
దేశ వ్యాప్తంగా బురఖా పై నిషేధం అమలు.. అతిక్రమిస్తే భారీ
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
కలియుగ దైవానికి బంగారు కాసుల హారం..
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
Facebook Comments
Top
error: Content is protected !!