You are here
Home > తాజా వార్త‌లు > ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు

ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే గత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంలో పలుమార్లు యూటర్న్ తీసుకున్న విషయం అందరికీ విదితమే.
కాగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రత్యేక హోదా అంశం లో కేంద్రం వద్ద కొంత పట్టుబడుతున్న విషయం కూడా తెలుస్తోంది.

అయితే తాజాగా లోక్ సభ లో బీహార్ పార్లమెంట్ మెంబర్ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగ సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మళా సీతారామన్.. హోదా కోసం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు సహా మొత్తం ఏడు రాష్ట్రాలు విజ్ఞప్తి చేసాయని, కానీ హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం కుదరదని, అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించనున్నటు సృష్టం చేయడం ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
కాగా ఈ సంధర్భంగ పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. హోదా వల్ల దేశంలో రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని, మరియు కేంద్ర ప్రభుత్వం తోనూ చిక్కులు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి కేంద్ర నిర్ణయానుసారం హోదా అంశంతో రాజకీయాలు పక్కన పెట్టి, వాస్తవిక ప్రజా అభివృద్ధి కొరకై కృషి చేయడం అత్యంత అవసరమని అంటున్నారు.

 
Related Posts
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
19 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిలో కొనసాగిన సోనియా గాంధీ(71) ఇకపై రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా తన అధ్యక్ష పదవిలో కుమారుడు రాహుల్ గాంధీ ని నియమించిన విషయం ...
READ MORE
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
పేద ప్రజల కు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూ టర్న్ తీసుకున్నారు. ఈ పథకం కేంద్రం అమల్లోకి తెచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ముస్లింలు ప్రమాదకరం అంటూ.. వారి వల్ల మా దేశానికి భద్రత కరువంటూ అభిప్రాయం వెల్లడి చేసాడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు కొడుకు భావి ప్రధానమంత్రి యైర్ నెతన్యాహు. ఈ వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఖాతా ద్వారా ...
READ MORE
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!
కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్. కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత. ఇక్కడే జనాలంతా విస్మయం ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
ఎవరితో ద్వైపాక్షిక చర్చలు ఉండవని భావించామో అనూహ్యంగ ఆ దేశంతోనే మన ప్రధాని నరేంద్ర మోడి ద్వైపాక్షిక చర్చలను విజయవంతం చేసారు. గత రెండేల్లుగా పాకిస్తాన్ కంటే కూడా సరిహద్దుల విషయంలో చైనా మనతో కయ్యానికి కాలు దువ్వింది. ఎప్పుడెప్పుడు మనతో ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
తెలంగాణ మేరు సంఘం నాయకులు నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సికింద్రాబాద్ లోని హరి హర కళాభవన్ లోనిర్వహించిన మీరు సదస్సుకు రాష్ట్ర బి.సి శాఖ మాత్యులు జోగు రామన్న గారు, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో – టీఆర్ఎస్ MLC
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్. హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
కాంగ్రెస్ పార్టీ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పలు కీలక మార్పులు చేర్పులు చేసుకుంటున్న సంధర్భంగ సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ సమర్థత పై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి తో ఉందనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు. అందుకే కొత్తగా ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపనలు.!!
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు. మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
డ్రాగన్ ను అతి జాగ్రత్తగా ఆడిస్తున్న టైగర్.!!
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
Facebook Comments
Top
error: Content is protected !!