You are here
Home > క్రీడలు > దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!

దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!

అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ గంగూలి అలియాస్ దాదా. క్రికెట్ కు దూకుడును నేర్పించిన హిట్టర్ దాదా.
యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, మహేంద్రసింగ్ ధోని, ఇర్ఫాన్ పటాన్, మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్ లాంటి లెజెండ్ క్రికెటర్లు దాదా కెప్టెన్సీ లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారంటే భారత క్రికెట్ టీం పటిష్టత కోసం దాదా ఎంతగా ఆలోచించేవాడో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నో సార్లు ఫాం కోల్పోయినా పడి లేచిన కెరటంలా అధ్భుత ఫాం తో అభిమానులను ఉర్రూతలూగించి ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్ లను గెలిపించిన ఆటగాడు దాదా. ప్లేయర్ గానే కాకుండ కెప్టెన్ గ కూడా దాదా అంతర్జాతీయంగ ప్రతీ క్రికెటర్ కి ఆధర్శం. అయితే ఈరోజు దాదా 47 వ పుట్టిన రోజు సంధర్భంగ ట్విట్టర్ వేదికగ శుభాకాంక్షలు చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.. దాదా ను 56 సంఖ్య తో పోల్చాడు. ఎందుకంటే ప్రపంచ వరల్డ్ కప్ లో దాదా ఆవెరేజ్ స్కోర్ 56 అంటూ దాంతో పాటు 7 వ నెల 8 వ తేదీ 7*8=56 మరియు ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచినప్పుడు చొక్కా విప్పిన ఫోటో పెట్టి 56 ఇంచుల ఛాతి దాదా అంటూ వినూత్నంగ దాదా గొప్పతనాన్ని చాటి చెప్తూ విష్ చేయడం నెటిజన్లని ఆకర్శిస్తోంది.
ఆనాడు నాట్ వెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ గడ్డపైన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు పై సిరీస్ గెలిచినప్పుడు 200 ఏండ్లు మీరు మా దేశాన్ని పాలించినా మేము మీ గడ్డపైనే మీపైనే గెలిచామంటూ చొక్కా విప్పీ గాల్లోకి తిప్పడం నేటికీ ప్రతీ భారత క్రికెట్ అభిమానికి గర్వపడే సంధర్బం.

 
Related Posts
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య గుండెపోటుతో మృతి..!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత(45) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యం కొద్ది నిమిషాల క్రితం దిల్ రాజ్ కు అందిన‌ట్టు తెలుస్తోంది. దిల్‌రాజు నాని ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
ఏ రాష్ట్రం లో అయినా అధికారంలో ఉండే పార్టీ దే ఆధిపత్యం ఉంటుంది ఇది సహజం. కానీ కర్నాటక లో సీన్ మొత్తం రివర్స్. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గ అవతరించిన భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మరియు ...
READ MORE
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని నరేంద్ర మోడి
ఉత్తర ప్రదేశ్ లో నోయిడా లో పర్యటించిన ముఖ్యమంత్రి కి కష్టాలు తప్పవనీ అధికారం కోల్పోతారనే ప్రచారం ఉంది.. కానీ ప్రధాని పర్యటన సంధర్భంగ మూడు రోజులుగా నోయిడా లోనే ఉంటూ స్వయంగా ఏర్పాట్లు చూసుకున్నాడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
కిృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో 20 ఏండ్ల సుధీర్ఘ విచారణ తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగ తేల్చింది జోధ్ పూర్ న్యాయస్థానం. 1998 లో హమ్ సైట్ సాథ్ హే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్వెల్లిన ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
పాలిటిక్స్ లో గోకుడు గాళ్లు ఎక్కువయ్యారు. సిన్సియర్ గా తమ పని తాము చేసుకుంటున్న ఉన్నతాధికారులను తీవ్రంగా అవమానిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ జనం చేత చివాట్లు తింటున్నారు. ఎక్కడైనా అత్యాచారాలు,అన్యాయాలు జరిగినా అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఏవేవో నీతులు చెప్పే ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ @ పెద్దన్న చౌదరి.!!
కామి కాలేనోడు మోక్షగామి కాలేడు శ్రీ రాముడు కిరాయి హంతకుడు రావణాసురుడే శ్రీ కృష్ణుడిగ అవతరించాడు గణపతి నిమజ్జనం బుద్ది లేని చర్య.. ఈ మాటలన్నది ఎవడో సంఘ విద్రోహ ద్రోహినో లేక ఏ అనామకుడో అన్నది కాదు. స్వామీజి ని నేనే దేవున్ని ...
READ MORE
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
పూర్తి పేరు కొత్తపల్లి జయశంకర్. జననం- ఆగష్టు 6, 1934 స్వస్థలం- అక్కంపేట (వరంగల్ జిల్లా) పదవులు- కాకతీయ విశ్వవిద్యాలయం వీసి, ప్రత్యేకత- తెలంగాణ సిద్ధాంతకర్త మరణం- జూన్ 21, 2011 జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం.. ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య గుండెపోటుతో మృతి..!
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ
మానవత్వం మరోసారి మంటగలిసింది..
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల.
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
Facebook Comments
Top
error: Content is protected !!