You are here
Home > తాజా వార్త‌లు > ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!

ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!

కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నీ వేదిస్తున్న అసలు అంశం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భవిష్యత్ లో జరగబోయే ఎన్నికల కు అయినా అన్ని వర్గాలను అందరి ప్రజలను ఆకట్టుకోగల సత్తా ఉన్న ఒక నాయకుడు లేకపోవడం. ఇందుకు కారణం ఏంటంటే పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విశ్లేషణ ప్రకారం.. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నకిలీ గాంధీలైన నెహ్రూ కుటుంబానికి దాసోహం అవడం, జాతీయ అధ్యక్ష పదవి కి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే సోనియా గాంధీ ఆ పదవిని తీసుకోవడం లేదా సోనియా గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే మరలా రాహుల్ గాంధీ ఆ పదవిలో కూర్చోవడం ఇలా పూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మధ్యనే పార్టీ నలిగిపోవడం ఒక కారణం అయితే.. దేశంలో ఆయా రాష్ట్రాల్లో సత్తా ఉన్న యువ నాయకుల ను వాడుకుని వదిలివేయం, రాహుల్ గాంధీ కి పోటీ అవుతారనే కారణం తో కేవలం వృద్ద నాయకులకే నెహ్రూ కుటుంబం పదవులు ఇస్తుండడం మరో కారణం అని అంటున్నారు. ఇక సోనియా గాంధీ తో పాటు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నీ నమ్ముకుంటే.. మరో వైపు రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల్లో నూ ఫెయిల్ అవుతుండడం కాంగ్రెస్ పార్టీ కి అతి పెద్ద మైనస్ పాయింట్ అని అంటున్నారు విశ్లేషకులు.

ఇక కాంగ్రెస్ పార్టీ లో అత్యంత ప్రతిభ కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో ప్రధమ వరసలో ఉండే నాయకుడు పీవీ నరసింహారావు.
పీవీ నరసింహారావు మన తెలంగాణ బిడ్డ కావడం మరో గొప్ప విషయం. రాష్ట్ర మంత్రి గా ముఖ్య మంత్రి గా కేంద్ర మంత్రి గా ప్రధాన మంత్రి గా 17 భాషలు మాట్లాడగలిగే గొప్ప సాహితీవేత్తగా, ఇలా అంచెలంచెలుగా ఎదిగిన శిఖరం పీవీ నరసింహారావు. అయితే.. పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ గొప్ప లక్షణాల వల్లే దేశ ప్రజల అభిమానం చూరగొన్నప్పటికి, నెహ్రూ కుటుంబానికి మాత్రం కంటగుంపుగా మారడం జరిగింది అంటారు.

ఈ క్రమంలోనే 83 ఏండ్ల వయసులో 2004 డిసెంబర్ 23 నాడు కన్ను మూశారు.. కాగా కాంగ్రెస్ పార్టీ కి జీవితాంతం సేవ చేసిన కారణం గా ఆయన భౌతిక కాయాన్ని డిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సందర్శనకు పెట్టే ప్రయత్నం జరగగా స్వయంగా సోనియా గాంధీ అధ్యక్ష హోదా లో ఉండి కార్యాలయం లోపలికి అనుమతించలేదనే చర్చ సైతం నేటికీ జరుగుతున్నది.
అయితే.. సడన్ గా ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు స్వయంగా సోనియా గాంధీ నే పీవీ నరసింహారావు గురించి గొప్పగా మాట్లాడుతూ ఆయనను కీర్తిస్తూ స్మరించుకోవడం ప్రస్తుతం దేశంలో ఇతర పార్టీల నాయకులనే కాదు సొంత పార్టీ నాయకులను కూడా షాక్ కి గురి చేస్తోందనే చర్చ కూడా జరుగుతున్నది.

అయితే ఇదంత కూడా కేవలం రాజకీయ మనుగడ కోసమే అని అంతే కాదు ముఖ్యంగా పీవీ ఫోటో తో ఆయన సొంత గడ్డ అయినటువంటి తెలంగాణ లో ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందాలనే తాపత్రయంగానే కనబడుతున్నదని రాజకీయ సామాజిక విశ్లేషకుల వాదన. 

Related Posts
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఆర్థిక నేరస్తుడు బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారస్తుడు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. తాను భారత బ్యాంకులకు అన్ని ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ సినిమాలలో యాక్టింగ్ చేస్తూ సెలబ్రిటీగ మారిన అనసూయ తాజాగా తార్నాక ప్రాంతంలో ఓ బాలుడితో అనుచితంగ ప్రవర్తించి విమర్శలపాలైంది. తార్నాకలో అనసూయని చూసిన ఓ బాలుడు అభిమానంతో ఫోన్లో ఫోటో తీయడానికి ప్రయత్నించినందుకు తీవ్ర ఆగ్రహానికి ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ లో కేసిఆర్ గెలుపు అంత సులభం కాదని కేసిఆర్ కు కూడా అర్థమైనట్టేననీ రాజకీయ విశ్లేషకులు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బలహీనం చేసాడు ముఖ్యమంత్రి కేసిఆర్. కానీ ఆ ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ ఎంపీ అయిండు మరి.!!
టీడీపీ లో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.. ఎందులో అనుకుంటున్నారు ఏదో గొప్ప గొప్ప విషయంలో అనుకుంటే పొరపాటే.. జనాలంతా టీడీపీ అంటే నవ్వుకునేట్టు చేయడంలో మరీ..!! నేడు రాజ్యంగ నిర్మాత భారత రత్న డా.భీం రావ్ రాంజీ ...
READ MORE
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.. విద్యార్థిని చనిపోవడానికి ఈసారి కడప జిల్లా లోని నారాయణ బ్రాంచి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగ ప్రతిసారీ ఎక్కడో ఓదగ్గర విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం పరిపాటిగా మారింది. ఈ మృత్యుఘోష ...
READ MORE
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. క‌విత మాట‌లు వినాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారంత ఆశ‌క్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించిన‌ట్టుగానే ఎంపీ క‌విత తన మాట‌లు తూటాలు పేల్చి ఆంధ్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఆమె ప్రసంగంతో అక్క‌డి ...
READ MORE
ఆన్ లైన్లో సంచ‌ల‌నంగా మారిన “పాకిస్తాన్ చంప‌లేదు యుద్దం బ‌లితీసుకుంది” క‌థ‌నం..
ఓ మాజీ అమ‌ర‌జ‌వాన్ కూతురు చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఓ ఊపు ఊపుతున్నాయి. ఎక్క‌డ చూసినా గురు మెహ‌ర్ వ్యాఖ్య‌లే క‌నిపిస్తున్నాయి. నిన్న‌ ఆ అమ్మాయి కామెంట్ల పై ఘాటుగా స‌మాధానం ఇచ్చిన క్రికెటర్ వీరేంధ్ర సెవాగ్ వ‌రుస‌లో ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?
ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని ...
READ MORE
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
యాంకర్ అనసూయకు ఇంత అహంకారమా..??
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
ఆన్ లైన్లో సంచ‌ల‌నంగా మారిన “పాకిస్తాన్ చంప‌లేదు యుద్దం బ‌లితీసుకుంది”
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే
Facebook Comments
Top
error: Content is protected !!