You are here
Home > తాజా వార్త‌లు > రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!

రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!

తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో పాటు నాలుగు జాతీయ అవార్డులను సైతం పొందింది. 1957 లో విద్యని విలయట్టు అనే తమిళ చిత్రంతో గాయనిగ అరంగేట్రం చేసిన జానకమ్మ తెలుగులో మాత్రం ఎంఎల్ఏ అనే చిత్రం మొదటిది. తెలుగులో మౌనపోరాటం సినిమాకు సంగీత దర్శకత్వం కూడా వహించింది. ఆమే భారతీయ భాషలతో పాటే అరబిక్, జర్మనీ, లాటిన్, జపనీస్ భాషల్లోనూ అలవోకగా పాటలు పాడి అలరించడం జానకమ్మ ప్రత్యేకత.
1938 ఏప్రిల్ 23 న గుంటూరు పల్లెపట్ల లో జన్మించింది జానకమ్మ. చూడడానికి అచ్చం తమిళ సాంప్రదాయంలో కనిపించినప్పటికీ ఆవిడ తెలుగువారే.. గుంటూరు సొంత జిల్లా.. కాగా తండ్రి శ్రీరామ మూర్తి ఆయుర్వేద వైద్యులు.. తెలంగాణకు చెందిన కరింనగర్ జిల్లా సిరిసిల్లలోనే అప్పట్లో వారు స్థిరపడ్డారు.. ఆ తర్వాతి కాలంలోనే జానకమ్మ కుటుంబం మద్రాసుకు మారింది. కాగా 2013 లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసినప్పటికీ.. ప్రభుత్వం తనని ఆలస్యంగ గుర్తించిందనే అభిప్రాయంతో నిరసనగ ఆ అవార్డును తిరస్కరించింది.
తాజాగా వయసు మీదపడడంతో పాడడం కష్టంగా మారిందని చెప్తూ తన కెరీర్ మొదటి కచేరి చేసిన మైసూర్ లోనే ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో ఆఖరి సంగీత కచేరి నిర్వహించి విశ్రాంతి తీసుకోనున్నట్టు ప్రకటించారు. 

Related Posts
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి కేటాయించిన ప్రధాని మోడి.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తలెత్తిన వివాదస్పద రాజకీయాల నేపథ్యం లో రాష్ట్రం లో ప్రభుత్వం నుండి భాజపా మంత్రులు రాజీనామాలు చేయగా.. అటు కేంద్రంలో టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు సైతం రాజీనామా చేసిన విషయం ...
READ MORE
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప వ్యక్తి ఈయన
గుజరాత్ సూరత్ నివాసి మహేష్ భాయి సవాని.. పెద్ద వ్యాపారవేత్త. వందల కోట్లకు అధిపతి.. కాని చాలామంది కోటీశ్వరుల్లా కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా.. సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే.. సముద్రంలో నుండి చెంబుడు నీల్లు దానం ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి.!!
ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలుగుదేశం నాయకుల పై నిప్పులు కురిపించారు. నేను ప్రధానికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటేనే తప్పు కనబడుతుందా.. నాకంటె ముందు సుజనా ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
Facebook Comments
Top
error: Content is protected !!