You are here
Home > తాజా వార్త‌లు > సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.

సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.

సింగరేణి బొగ్గుబావుల్లో శనివారం కూడా సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. అధికారులు చెపుతున్నవి కాకిలెక్కలంటూ మాములు పని దినాల్లోనే కానీ ఉత్పత్తి కేవలం 30 శాతం హజరుతో ఎలా సాదిస్తున్నారో చెప్పాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సకల జనుల సమ్మెలో ఆంధ్ర ప్రభుత్వం కంటే దారుణంగా కేసీఆర్ సర్కార్ పోలీసులతో సమ్మెను అడ్డుకోవాలని చూస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ లతో సింగరేణి వాడల్లో వాతవరణం వేడెక్కుతోంది. విధుల్లోకి వెళుతున్న కార్మికుల కుటుంబాల్లో వ్యతిరేకత వ్యక్తమవడం తో అనుబంధ సంస్థకు చెందిన కార్మికులు కూడా వెనక్కి తగ్గుతున్నారు.

11 ఏరియా ల పరిధిలోని 28 భూగర్భగనుల్లో 35శాతం కార్మికులు విధులకు హాజరుకాగా, 65 శాతం గైర్హాజరు నమోదైందని సమాచారం. సమ్మె విజయవంతమైందని ఐదు జాతీయ సంఘాల కన్వీనర్‌ జనక్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రకటించారు. కాగా 16 ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి 100 శాతం, భూగర్భగనుల్లో 50 శాతం ఉత్పత్తి జరిగినట్లు యాజమాన్యం పేర్కొన్నది. టీబీజీకేఎ్‌సకు చెందిన సుమారు 10 వేల మంది విధులకు హాజరవుతుండగా, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, సీఐటీయూకు చెందిన కార్మికులు సమ్మెలో ఉన్నారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ జనక్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు గట్టయ్య, సీఐటీయూ అధ్యక్షుడు రా జారెడ్డి, నర్సింహారెడ్డి, బూర్ల లక్ష్మీనారాయణ, మిర్యాల రం గయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులతో పాటు మరో 40 మందిని వివిధ ఏరియాలలో పోలీసులు అరెస్టు చేసి, అనంతరం కొద్దిగంటలకు విడుదల చేశారు. సమ్మెలో ఉన్న మెజారిటీ కార్మికులు ఇళ్ల వద్దే ఉండిపోయారు. దీంతో సూపర్‌వైజర్లు, అధికారులు కార్మికులకు ఫోన్లు చేసి విధులకు రావాలని సూచిస్తున్నారు. కార్మికవాడ ల్లో సైతం జీపుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. శనివారం కోల్‌బెల్ట్‌ పరిధిలోని ఆరు జిల్లాలైన మంచిర్యాల, కుమ్రంభీం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని 11 సింగరేణి ఏరియాలలో వ్యాపార, వాణిజ్య, విద్య, రవాణా సంస్థల బంధ్ కొనసాగుతోంది.

Related Posts
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ...
READ MORE
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
రాష్ట్రం లో ఎవరికి కరోనా వచ్చినా ఎక్కడికి వెళ్తారంటే ఒక్కటే ఒక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రాష్ట్రం లో కోటిశ్వరులైనా సరే గాంధీ లో నే చేరాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నది.!!
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్ వంజరి
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను వంజరి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆముద లక్ష్మణ్ వంజరి. రేపు శనివారం జులై 28 నాడు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ తార్నాక ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక బాధ్యతలు.!!
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరివాడిగా అజాత శతృవుగా పేరున్న కేంద్ర మంత్రి భాజపా సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం మహిళలు
ప్రపంచ దేశాలలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వని దేశం సౌదీ అరేబియా.. అందుకే ఈ విషయమై అక్కడి మహిళలు దశాబ్దాలుగ పోరాటం చేస్తున్నారు. సౌదీ అరేబియా లో మహిళలు ఉద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే పోతుందని అందువల్ల ...
READ MORE
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!
తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి ...
READ MORE
కలెక్టర్ కి నెటిజన్లు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా.??
జనగాం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు మరియు అధికార పార్టీ జనగాం శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య విభేధాలు తీవ్రతరం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే.. కలెక్టర్ శ్రీదేవసేన బహిరంగంగానే ఎంఎల్ఏ ముత్తిరెడ్డి భూకబ్జాకోరని చెరువు శిఖం భూమిని కబ్జా చేసుకుని తన ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉంది, ఇక ఆ ఈపిరి కూడా లేకుండా చేసేలా ఉంది రేవంత్ రెడ్డి క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటికే టీటీడీపీ నేతలు తలోదారి చూసుకున్నరు అందులో దాదాపు అందరూ ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కు ఆడియో రూపంలో ఓ హెచ్చరిక అందింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ఒకడు సంచలన ప్రకటన చేస్తూ ఓ ఆడియోను విడుదల చేయడం ప్రస్తుతం కశ్మిర్ లో కలకలం రేపుతోంది.  జాకీర్‌ మూసా అనే ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు. దొర‌ల‌పాల‌నే న‌డుస్తుంద‌ని మండిపాటు.
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామ‌ని.. విద్యార్థుల బ‌లిదానాల‌తో అమ‌ర‌త్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మ‌ళ్లీ అవే బ‌లిదానాలు.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.. నిరుద్యోగుల ఆర్థ‌నాదాలు క‌నిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట స‌భ సాక్షిగా మేదావులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆనాడు ఆంధ్ర స‌ర్కార్ నిరంకుశ దోర‌ణి ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR ల వద్ద యడ్డీ ట్రైనింగ్ తీసుకోవాలంట.!!
మొత్తానికి కర్నాటక రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. బల నిరూపనలో యడ్యూరప్ప పక్క పార్టీ ఎంఎల్ఏ లను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటాడని అంతా భావించినప్పటికీ.. తనంతట తానే రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్రం ...
READ MORE
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది వందేండ్ల చరిత్ర. వందేండ్ల చరిత్ర కు గుర్తుగా ఘనంగా ఉత్సవాలు సైతం ఘనంగా చేసుకుంది మన ఉస్మానియా యూనివర్సిటీ. అయితే చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలు విమర్శల కు తావిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ...
READ MORE
ఫేస్ బుక్ వాడితే వైఫై ఫ్రీ…
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
చిన్నారి మృత్యుపయనం..
సౌదీ అరేబియా రాజు నూతన ప్రకటన ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్న ముస్లిం
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ
కలెక్టర్ కి నెటిజన్లు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా.??
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
Facebook Comments
Top
error: Content is protected !!