You are here
Home > తాజా వార్త‌లు > సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం నిండిన సెలబ్రిటీలు.!

సిగ్గు శరం మానం మర్యాద వదిలేసిన అభిమానులు.. అహంకారం కండకావరం నిండిన సెలబ్రిటీలు.!

అవును ఈ మాట కాస్త కటువుగానే చేదుగానే ఉన్నా కూడా ముమ్మాటికి ఇది వాస్తవం. మనిషై పుట్టినాక ఎవడైనా సరే వాడే ఒక సెలబ్రిటీ అయినా ఎంతటివాడైనా సరే ఎవడికో ఒకడికి ఫ్యాన్ గా ఫిక్స్ అయితడు అదేనండి అభిమానిగా..! మరి ఆ అభిమానం కాస్తా చాదస్తంగ మారితే ఎవరికి నష్టమో తెలుసా.. ఆ అభిమానికే ఎందుకంటే సెలబ్రిటీ అనేవాడికి ప్రమాదం లేకపోయినా నెత్తిమీద రూపాయి పెడితే చారనకు గిట్ల అమ్ముడుపోని వెదవలైనా సరే వాడికెలాగూ వ్యక్తిగత రక్షకులు ఉంటారు మరి వాడే అభిమానులపై కిందిస్థాయి పనివారిపై విచక్షణా రహితంగ మానవత్వం మరిచి కనీసం.. నన్ను అభిమానించే పిచ్చి అభిమాని అనే ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేస్తే ఎవడు రక్షణ.? సచ్చినట్టు వాడి చేతిలో తన్నులు తినాల్సిందే.. అన్నీ మూసుకుని ఇంటికి పోవాల్సిందే..!!

చాల మంది తలపొగరున్న సెలబ్రిటీలంటే సినిమా స్టార్లు కథానాయకులూ మానం మరిచి గలీజ్ వేశాలేసే హీరోయిన్లే అనుకుంటారు కానీ ఈ జాబితాలో కేవలం సినిమాలు చేసి టిక్కెట్ పైసలతో బతికే వాల్లే కాదు.. రాజకీయ వ్యాపార సెలబ్రీటీలు కూడా ఉన్నారు. వీరంతా ఫేమస్ కాకముందు ఏ గల్లీలలో అడుక్కు తినేవారో కానీ స్టార్లుగా మారి విపరీత డబ్బు హోదా రాగానే నొసలు కిందున్న కల్లు కాస్తా తలపైకి ఎక్కిపోతున్నాయి.

ఒకడు ఆడియో ఫంక్షన్లలో అభిమానులను తిడతాడు.
ఇంకొకడు కారు దిగగానే తెగ ఇరిటేషన్ ఫీల్ అయిపోయి ముందున్న వారిపై చిర్రుబుర్రులాడుతాడు.
ఇంకొకడు మీడియా ఇంటర్యూలో జర్నలిస్టునే బెదిరిస్తాడు.
మరొకడు కింది స్థాయి చిన్న ఉద్యోగులను కొడతాడు.
మరొకడు అభిమాని దగ్గరకొస్తనే క్రూర మృగం లాగ దాడి చేస్తడు.
ఇంకొకడు అభిమాని ముడితేనే చేతులు తుడుచుకుంటాడు.

ఇంట్లో కన్న తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి రెక్కలు ముక్కలు చేసుకుంటూ తిండి పెడతారు. అలాంటి తల్లిదండ్రులు ఒక్క మాట అన్నా ఒక దెబ్బ కొట్టినా సహించని యువత మరి కేవలం అభిమానం అనే వెర్రితో వాడెవడో కూడా తెలియదు అలాంటివాడెవడో తిట్టినా కొట్టినా మల్లీ వాడికే జేజేలు కొట్టడం మల్లీ మల్లీ అడిగి మరీ తన్నించుకోవడం నిజంగా ఎంత సిగ్గుచేటు.. మనిషి అనేవాడిలో కొంతైనా ఆత్మగౌరవం ఉండాలి కదా అదిలేనోడు చచ్చినోడితో సమానం.. ఎందుకంటే జంతువుల్లో పశువుల్లోనూ వాటికి
తగినట్లు ఆత్మగౌరవం అనేది కొంత ఉంటుంది మరి ఇంతకంటే దిగజారిందా సినిమా రాజకీయ అభిమానం అంటే..??

ఏ సెలబ్రిటైనా సరే వాడు మర్యాద తప్పితే వాడి సినిమాలను బహిష్కరించండి.
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓటరుకు మర్యాద ఇయ్యకుంటే వాడి డిపాజిట్ ని గల్లంతు చేయాల్సిందే..

పుట్టిన ఊరుకు జన్మనిచ్చిన తల్లికి బతుకునిచ్చిన దేశానికి(దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్, ప్రజలు, ఓటర్లు) వ్యతిరేకంగా మాట్లాడితే నిర్థాక్షిణ్యంగా వాడిని చెప్పుతో కొట్టండి వీలుకాకంటే చెప్పుతో కొట్టినట్టు స్పందించండి. ఈ ప్రజాస్యామ్య దేశంలో ప్రజలే హీరోలు. పాలకులు సేవకులు మాత్రమే.. రాజులు దొరల కాలం పోయింది. ప్రతి ఒక్కడూ ఆత్మగౌరవంతో బతుకగలడు.

తాతల పేర్లు అయ్యల పేర్లు అమ్మల పేర్లు చెప్పుకుని.. అడ్డదారిలో సెలబ్రిటీల ముసుగేసుకుని తిరిగే కిరాయి గాల్లకు జనాలను కించపరిచే సామాణ్యుడిని అవమానపరిచే హక్కు లేదు. ఏ రోజైతే సామాణ్యుడి రోజొస్తదో ఆ రోజు అహంకారం కండ కావరం నిండి కొట్టుకుంటున్న మిమ్మల్నీ మీ డబ్బునూ మీ దర్పాన్ని నడిరోడ్డుపై బట్టలిప్పి తరిమి తరిమి తంతాడు తస్మాత్ జాగ్రత్త.

మీ అయ్యలను మీ తాతలను ఈ జనాలు నాయకులను,కాథానాయకులను చేయకుంటే గనక మీరు వార్డు మెంబర్ గా కూడా గెలువగలరా..??
కనీసం డైలీ సీరియల్లో సైడ్ యాక్టర్ గా అయినా పనికొచ్చే మొహాలేనా మీవి..??

అయ్యలు తాతల వీడియోలను స్పీచులను చూసి బట్టీ కొట్టి మాట్లాడే మీరు ఒక నిఖార్సైన కార్యకర్తకు సమానం కాగలరా.??
పాడుబడి బూజుపట్టిన భూత్ బంగ్లాలా ఉండే మొకాలకు లక్షలు పోసి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని హీరోల్లా చెలామని అయ్యే మీరు ఓ టాలెంట్ ఉన్న నటుడికి సమానం కాగలరా.??

డబ్బుని హోదాని చూసుకుని ఎగిరిన వారెందరో కాలగర్భంలో కలిసిపోయారు. కొందరైతే కుక్క చావు చచ్చారు. జనం తలుచుకుంటే మీ రాతలను క్షణాల్లో మార్చగలరు.. ఎందుకంటే ఈ జనం వల్లనే మీరూ మీ కుటుంబం లగ్జరీ కార్లలో తిరుగుతుంది. ఒక్కసారి సామాన్యుడు కన్నెర్ర చేస్తే మీ బతుకులు బస్టాండే జాగ్రత్త..!!

గమనిక:- సినీ,రాజకీయ రంగాల్లో ఎందరో గొప్పవారు మానవతావాదులు ఉన్నారు వారిని గౌరవిస్తాడు సామాన్యుడు. కేవలం అహంకారంతో ప్రవర్తించే వారిపైనే ఈ ఆవేశం ఈ ఆక్రోశం. కన్ను మిన్ను గానక మర్యాద తప్పిన తోలు మందం గాల్లకే వర్తిస్తుంది ఈ వ్యాసం. 

Related Posts
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
తరతరాల ఆచారానికి నేటితరం బ్రేకులు వేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు/వేరు కాపురాల కారణంగా ఆషాడమాసమా అయితే ఏంటంటా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాటించకతప్పదు అనుకుంటే అమావాస్య ముందురోజు పుట్టింటికి.. తర్వాత రోజు అత్తింటికి.. వచ్చేస్తోంది కొత్తజంట. తల్లిదండ్రులు కూడా ఆచారాలు పాటించాలని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
నిరుద్యోగులకు అమెజాన్ తీపి కబురు అందించింది. 22 వేల ఉద్యోగాలను బర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ హైదరబాద్ తో సహ పలు ప్రముఖ నగరాల్లో ఈ ఉద్యోగాలను నింపనుంది. త్వరలో 22వేల ఉద్యోగాలను ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
పాస్టర్ ముసుగేసుకున్న పశువు వీడు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రోజుకొక్క దొంగ పాస్టర్ల బాగోతాలు పయటకొస్తున్నై.. తాజాగా విజయనగరం జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. కేవీ ప్రసాద్ అనే దుర్మార్గుడు పాస్టర్ అవతారం ఎత్తి సాలూరు మండలం ఎం మామిడిపల్లి గ్రామంలో "లైట్ హౌస్ క్రిస్టియన్ ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్ ఇచ్చే సమాధానం ఏంటి..?
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలంటూ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది జ‌ర్న‌లిజంప‌వ‌ర్. ఆ కాల‌కూట విషానికి భ‌విష్య‌త్ బుగ్గి పాలు కావ‌డం ఖాయ‌మ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుల‌సి. చందు రాసిన క‌థ‌నాన్ని ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
తెలంగాణ ఉద్యమంలో ఒకరికి ఒకరన్నటు కలిసిమెలిసి ఉద్యమం చేసారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు రాజకీయ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం లు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రోజు రోజుకూ ఇద్దరి మధ్యన గ్యాప్ ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకింగ్ రంగం రారమ్మంటూ ఉద్యోగ నోటిఫికేషన్లతో ఆహ్వనం పలుకుతోంది. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర అవమానం.!!
జపాన్ దేశానికి చెందిన వీడియో గేమ్స్ తయారు చేసే సంస్థ డిలైట్ వర్క్స్ కొత్తగా FGO(ఫేట్ గ్రాండ్ ఆర్డర్) అనే సరికొత్త గేమ్ ను తయారు చేసింది. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే.. గేమ్ ను ఆడే వారు గేమ్ లో కనిపించే ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ లో కొలువుల జాతర
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
పాస్టర్ ముసుగేసుకున్న పశువు వీడు.!!
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
యువకులను పొట్టన పెట్టుకున్న ఆనందఫుడ్.. ఈ దారుణానికి ఆంధ్ర సర్కార్
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
శివుడు జపించే రామ మంత్రం..
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
Facebook Comments
Top
error: Content is protected !!