You are here
Home > తాజా వార్త‌లు > ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!

ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!

పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు.
సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు.
భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప దేశం కౌగిలించుకుని ముద్దులు పెడతా అంటున్నాడు.
అంతటితో ఆగకుండ దక్షిణ భారతదేశ రాష్ట్రాల భాషపై సంస్కృతి సంప్రదాయాలు ఆహారం పై అక్కసును వెల్లగక్కుతూ దక్షిణ భారతదేశం కంటే పాకిస్తాన్ బెట్టర్ అంటూ తలా తోక లేని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు.

తమిళనాడు లో వనక్కం లాంటి ఒకటి రెండు పదాలే అర్థమవుతాయి, అదే పాకిస్తాన్ లో అయితే పంజాబీ ఎక్కువగ మాట్లాడతారంటూ అక్కడివాల్లతో ఎక్కువ సమయం మాట్లాడొచ్చంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు.
మొన్నొసారి పాకిస్తాన్ కు నూతన ప్రధానిగ ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రమానస్వీకారానికి కూడా పాకిస్తాన్ కు వెల్లి, పాకిస్తాన్ సైనిక చీఫ్ ని కౌగిలించుకుని తీవ్ర దుమారం లేపిండు.
ఎందుకంటే.. మన సైన్యం పై తరచూ దాడులు జరిపేలా పథకాలు రచించేది, ఉగ్రవాదులను పోగేసి మనోల్ల ప్రాణాలు తీసేది ఆ సైనిక ఛీఫే.
అలాంటి ఉగ్రవాది తో సిద్ధూ కౌగిలించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడింది.
ఇక ఇప్పుడైతే ముద్దు కూడా పెడతానంటూ మరోసారి రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇచ్చాడు సిద్దూ.
ఇక తమిళనాడు లో ఇడ్లీలు ఇష్టమేనంట కానీ, ఎక్కువ కాలం తినలేము కావున, పాకిస్తాన్ ఆహారం నచ్చుతుందట సిద్దూకు.

ఇక సిద్దూ స్టేట్మెంట్ లు తెలుసుకుంటున్న జనాలు సిద్దూ గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టింది, సిగ్గు లేకుండ వాగుతుండని ఘాటుగ విమర్శిస్తున్నారు.
అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నేతకు పాకిస్తాన్ పై న ఇంత ప్రేమ పొంగుకురావడానికి ఏంటి కారణం అని సామాన్య జనాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో నూ సిద్దూ పై తీవ్ర విమర్శలు వస్తునై.  

Related Posts
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల.!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణాది రాష్ట్రం కర్నాటక సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. 4 కోట్ల తొంబై ఆరు లక్షల ఓటర్లున్న కర్నాటక లో వచ్చే మే 12 న పోలింగ్ జరగనుండగా అదే ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!! ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం – మురళీధర్ రావు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీ ల పై విమర్శలు గుప్పించారు. ప్రజలను కుటుంబ పాలన నుండి విముక్తి ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ చేపట్టిన జన చైతన్య యాత్ర మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి చేరుకుంది. ఈ సభకు భాజపా జాతీయ పార్టీ అధికార ప్రతినిధి డా.సంబిత్ పాత్ర హాజరయ్యారు. ఈ సంధర్భంగ డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
పేదోడి పెద్దాస్పత్రిలో వీల్ చైర్లు మాయం. మాయ జేసి రాత్రికి రాత్రి మాయం చేసిన నీచ్ కమీన్ కుత్తెగాళ్లు. అవును నిజంగా ఈ వార్త నిజం. పేదోడికి వైద్యం అందించాల్సిన పెద్దాస్పత్రి ఉస్మానియాలో కనీసం సౌకర్యాలు అందకపోవడానికి కింది స్థాయి సిబ్బంది ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ ఆర్మీ అధికారులు.!!
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
బ్రేకింగ్ న్యూస్ :- కర్నాటక లో మోగిన ఎన్నికల నగారా..
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
తెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
Facebook Comments
Top
error: Content is protected !!