You are here
Home > తాజా వార్త‌లు > “ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.

“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.

వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం రేటు పెరిగిపోతే రాష్ట్రానికే చెడ్డ పేరు. సో సోషల్ మీడియా కథనం యధాతధంగా చదివేసేయండి.

అద్యక్షా ఇవిగో ప్రశ్నలు.. ఏవి మీ సమాధానాలు..?

1.ఒక వ్యక్తిత్వం లేని ఫోటోగ్రాఫర్ చెప్పిన పంచనామా ను ఆధారంగా చేసుకొని ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేశాడని ఎలా నిర్ధారణకు వచ్చారు.
2. రాజీవ్ శ్రావణ్ లు మార్గమధ్యం లో శిరీష పై అత్యాచారం చేయుటకు ప్రయత్నించలేదని ఎలా చెప్పగలరు.
3. ఏ సి పి గిరిధర్ ని సరైన ఆధారాలు లేనిదే ముందుగా ఎందుకు అటాచ్ చేశారు..
4. ఒక అధికారి వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిత్వం లేని రాజీవ్ చెప్పే స్టోరీ ఆధారంగా తప్పు చేశాడని చనిపోయిన ప్రభాకర్రెడ్డి పై అభియోగం మోపడం న్యాయమా.
5.ఏ యస్ ఐ నా తన పరిధిలో వ్యభిచార గృహం లు నడుస్తున్నాయి వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్తాడా..?
ఒకవేళ అలా నడుస్తుంటే సి ఐ..
ఏ సి పి..సిపి లు ఎం చేస్తున్నారు.
6. పి.యస్ లో యస్ఐ కదలికలపై ప్రతిక్షణం నిఘా పెట్టుకునే పై అధికారులకు తమ పరిధి లోని వ్యభిచార గృహాల సమాచారం ఎందుకు తెలియదు.
7. 5 సం. ల.సర్వీస్ చేసిన యస్ఐ కి శిరీష తన పరిధి దాటి వెళ్ళాక ఆత్మహత్య చేసుకుంటే తాను ఎలా సమాధానం చెప్పాలో తెలియక ఆత్మహత్య చెసుకున్నాడా..
8. ముఖ పరిచయం లేని ఓ అమ్మాయిని ఒక అధికారి అదీను తన అధికార నివాస గదిలో బలవంతం చేయగలాడా?
9. జంట ఆత్మహత్య ల విషయం లో హైదరాబాద్ రేంజ్ అధికారులు ఎం చేస్తున్నారు.
10..ఇంత జరుగుతున్నా..పోలీస్ అధికారులు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి విషయం లో ఎందుకు మాట్లాడం లేదు..
11.. రాజీవ్ శ్రావణ్… లు చెప్పే స్టోరీ ని ఎందుకు పూర్తి గా నమ్మి ప్రభాకర్రెడ్డి వ్యక్తిత్వాన్ని అంచనవేశారు..
12. ముద్దాయిలు తమ నెరఒప్పుకొలు పంచనామా లో నిజాలు చెప్పిన దాఖలాలు ఉన్నాయా…ఆ పంచనామా పోలీస్ లే రాస్తారని జగమెరిగిన సత్యం కాదా..
13..యస్ ఐ గదిలో అరుపులు విన్పిస్తే పియస్ లో డ్యూటీ లో ఉన్న సెంట్రి.. కి వినపడలేదా..మరి రాత్రి డ్యూటీ లో ఉన్న సెంట్రీ ని ఎందుకు మీడియా ముందు కి.. తీసుకరాలేదు..
14..ఈ పరిణామాలన్ని..దరిద్రపు మీడియాకు తెలియదా..ఎందుకు దాస్తున్నారు..
15. పోలీస్ అధికారులెవ్వరూ…కింది స్థాయి నుండి పై వరకు..వాళ్ల వాళ్ళ ఆఫీస్ ల కు వచ్చి పోయే వారంతా మగ ఆడ అందరూ…అఫీషియల్ గా వచ్చేవాళ్లేనా…ఒక పెద్ద ఆఫీసర్ ఆఫీస్ కి వచ్చే వాళ్లంతా పెద్ద మనసున్న వాళ్లేనా..
కింది స్థాయి ఆఫీసర్ ఆఫీస్ కి వస్తే ..అది చట్టవిరుద్దామా..
16..అసోసియేషన్ ఉన్నది పెద్దపోలిస్ అధికారుకుల కోసమేనా..?

ఇంకా ఇంకా చాలా ప్రశ్నలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి మీడియానో తన పని తాను చేసేసింది కదా. సో క్రైం కథా చిత్రం హిట్.

Related Posts
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు ...
READ MORE
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
అధికార తెరాస పార్టీ లో నెంబర్ వన్ కేసిఆర్ అని అందరికీ తెలిసిందే.. అందులో ఏ డౌటూ లేదు. కానీ నెంబర్ టూ దగ్గర ముగ్గురు కొట్లాడుతున్నారు, ఒకరు కేసిఆర్ మేనల్లుడు హరిష్ రావు, కొడుకు కేటిఆర్, కూతురు కవిత.. కాగా ...
READ MORE
కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా అయితే కోడై కూస్తోంది. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ త్వరలోనే బీజేపీ తీర్థమ పుచ్చుకుంటారని వార్తలు గుప్పుమంటున్నాయి.. అందుకు ఆధారాలు కూడా లేకపోలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
కాలం కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని వీదిన పడేసింది. ఏ ఆదారం లేక ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది ఈ కుటుంబం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబం ఇప్పుడు అంతే ఆనందంగా ...
READ MORE
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
భారతదేశం లో ఎన్డీఏ సర్కార్ వచ్చాక ప్రధానంగ నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి అంతర్జాతీయంగ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగ నిలబెట్టడంలో భారత్ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ముందుకెలుతోంది. గత మూడేల్ల కాలంలో ఈ విషయం పలుసంధర్భాల్లో ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం ఏర్పాటు, పోలీసులపై విమర్శలు.
విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీన్ భాయ్ తొగాడియా అస్వస్థతకు గురికాగ రెండు రోజులుగ అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం.. రెండు రోజులుగా ఆయన ఉనికి తెలియకపోవడంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. షుగర్ లెవల్స్ ...
READ MORE
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి దొంగ ఓట్లు పడడానికి ముఖ్య కారణం అయినటువంటి ఫేక్ ఓటర్ ఐడి లకు ఇకపై చెక్ పడనుంది. ఓటర్ ఐడి కార్డులకు ఆధార్ తో అనుసంధానం చేయాలని ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ సర్కార్.. భక్తుల తీవ్ర ఆగ్రహం.!!
ఆగమ శాస్త్ర పద్దతులను నియమాలను పక్కన పెట్టేసి కోట్లాది భక్తుల మనోవేదనను పక్కన పడేసి కేవలం మేము చెప్పేదే వేదం మేము చేసేదే కార్యం అనే రీతిలో ముంగుకెలుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కమిటి. చరిత్ర లో ఎన్నడూ లేని ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో కొడుతుందంటూ.. లైవ్ లో కత్తి ని ఆటాడుకున్న సౌమిత్రి.!!
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండి.!!
ఈ రోజుల్లో కుటుంబ సమేతంగ సినిమాకి వెల్లజమంటే.. జేబులు కాలీ చేసుకోవడమే అని సగటు పౌరుడి ఆవేదన. సినిమా టిక్కెట్ ధర కంటే కూడా పాప్ కార్న్ ధర ఎక్కువుంటుంది. బయట 20 రూపాయలు విలువ చేయనిది మల్టీప్లెక్స్ లో అయితే ...
READ MORE
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను ప్రకాష్ పై సర్కార్ కుట్రలు.!!
అధికారం ఇస్తే ఇంటికొక ఉద్యోగం అంటూ చెప్పిన TRS అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక చర్యలను ముఖ్యంగా ఏ దిక్కు లేని కనీసం నిరుద్యోగ భృతి ని కూడా నోచుకోని నిరుద్యోగుల గొంతుకను జనాల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ BJYM ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?
ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ గ విధులు నిర్వర్తిస్తున్న మహెందర్ రెడ్డి నే తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ డీజీపీగ నియమించనుంది రాష్ట్ర సర్కార్. ఈ నెల 12న అధికారికంగ బాధ్యతలు స్వికరింనున్నారు మహెందర్ రెడ్డి. కాగా నూతనంగ ఇంఛార్జ్ డీజీపీ గ నియమకం కానున్న ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం.. విధి వంచిత కుటుంబాన్ని ఆదుకుందాం.
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
చరిత్రలో మొట్టమొదటి సారి భక్తులకు శ్రీవారిని దూరం చేయనున్న టీడీపీ
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
Facebook Comments
Top
error: Content is protected !!