You are here
Home > తాజా వార్త‌లు > అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!

అసలిది భారతదేశమేనా.? యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టిన ఘటన.!

ఈ దుర్ఘటన నిజంగా పాకిస్తాన్ లో జరిగితే దురదృష్టం అనుకోవచ్చేమో.. కానీ హిందుస్తాన్ లోనే జరిగింది అందుకే సిగ్గుతో తలదించుకోవాలి మరి. ఎన్ని రోజులనుండి పన్నిన పన్నాగమో కాని మొత్తానికి చేసేసారు.

బంగ్లాదేశ్ లో హిందూ జాతిని అల్లకల్లోలం చేస్తున్నారంటే.. అది నేడు పరాయి దేశం అనుకున్నం..
పాకిస్తాన్ లో హిందువును తాల్లతో కట్టి రోడ్లమీద ఈడుస్తున్నారంటే అది శత్రు దేశం అని సర్థి పెట్టుకున్నం. మరి భారతదేశం లో ఉందా హిందువుకు బతుకుదెరువు.?? ఈ పాలకులూ.. పాలకుల బూట్లు నాకుతున్న సోకాల్డ్ నేతలు సమాదానం చెప్పాలి.

ఎవరి పేరు వింటే యావత్ హిందూ లోకం ఛాతి లేపి మీసం మెలేస్తదో..
ఎవరి పేరు వినబడితేనే శత్రువు గుండె అక్కడికక్కడే ఆగిపోతుందో.. ఆ పేరే ఛత్రపతి.! నేటి తరం కాషాయపు దళానికి ఆరాద్య గురువు. ప్రతీ హిందూ కార్యకర్తకు ఆదర్శం.
ఆయనే హిందూ హృదయ సామ్రాట్ శివాజీ మహరాజ్. నాటి శివాజీ సామ్రాజ్యం అంతా రామరాజ్యం.
ఓటమి ఎరుగని వీరుడు కనుక ప్రపంచం ఇచ్చిన బిరుదు ఛత్రపతి.
దేశ భక్తి దైవ భక్తి రెండూ ప్రాణం ఆత్మ గ జీవించిన అద్వితీయ శక్తి.
పరాయివాడు భారతదేశం పైకి కన్నెత్తి చూసినా.. చూసిన కన్ను చూసినట్టే తన కత్తికి బలి కావాల్సిందే..
హిందూ సింహనాదమై గర్జించిన మదపుటేనుగు, “గెరిల్లా” యుద్ధ తంత్రంతో ఒక్కడే వందల సంఖ్యల్లో ఉన్న శత్రు సైన్యాన్ని కకావికలం చేసి ఖండ ఖండాలుగా శత్రు మూకను చీల్చి చెండాడిన శివాజీ మహరాజ్. బలమైన శత్రువును సామ దాన బేద దండోపాయ విదానాన్ని అనుసరించి చాణక్యసూత్రంతో సంహరించడంలో ఆయన దిట్ట. హిందూ ధర్మపరుడే అయినా పరమత సహనం కలవాడు.
పరాయి స్త్రీ ని తల్లిగా భావించేవాడు.
కాళికా దేవిని ప్రాణంగ కొలిచేవాడు.
శివాజీ మహరాజ్ కి ఆ కాళికామాతే స్వయంగా కత్తిని ప్రసాదించిందని చరిత్ర చెప్తోంది. ఈ కర్మ భూమిలో పారుతున్న పవిత్ర నదులు ఉన్నంత వరకు శివాజీ మహరాజ్ భారతీయుల గుండెల్లో సనాతన ధర్మ నామంలో స్థిర స్థాయిగ జీవించే ఉంటాడు.

ఒకవేల శివాజీ జన్మించి ఉండకపోయుంటే మాత్రం అఖండ భరత భూమి అంతా పరాయి వాడి చెప్పు చేతుల్లోకి జారిపోయేదే..!! అయినా ఆయన తదనంతరం మన దేశం ముక్కలు కాక తప్పలేదు.
జీవించినంతకాలం ధర్మం నీతి దేశ భక్తే ఈపిరిగ బతికాడు. అందుకే ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దివాస్ గ జరుపుకుంటాం.
శత్రుమూకనే కాదు సామాజిక అసృష్యతను కూడా ఎదుర్కున్న మొదటితరం సామాజికవేత్త.

మరి అంతటి వీరుడికి నేటి సమాజం ఇచ్చే గౌరవ మర్యాదలు పాలకుల నిర్లక్ష్యం చూస్తే.. మీ రక్తం మరుగుతదేమో.. మీ కోపం కట్టలు తెంచుకుంటదేమో..??

ఛత్రపతి అని సినిమా తీస్తే వందల కోట్ల కలెక్షన్లు సినిమా సూపర్ హిట్టు. మరి శివాజీ అని సినిమా వస్తే కనీ వినీ ఎరుగని కలెక్షన్లు.. వందమందిని ఒకేసారి చంపుతా షేర్ ఖాన్ అంటే పిచ్చపిచ్చ కలెక్షన్లు.. బాహుబలి లో యుద్ధం సన్నివేశాలకు వేల కోట్ల కలెక్షన్లు.
కానీ ఈ సినిమాలన్నీ కలిపితే ఒక్క మన ఛత్రపతి శివాజీ మహరాజ్.
పుట్టింది నేటి మహరాష్ట్ర అయినా యావత్ భారతదేశం ఆయన పుట్టిల్లు.

ఇదంతా ఎందుకు మరోసారి గుర్తుచేయాల్సి వస్తొందంటే.. గొప్ప సంస్కృతి ఆచారాలున్న నగరంగ పిలవబడుతున్న భాగ్యనగరంలోని రామాంతపూర్ లో గల శివాజీ మహరాజ్ విగ్రహానికి దుండగులు కొందరు చెప్పడానికే సిగ్గుపడాల్సిన చర్య.!! ఆయన మెడకు చెప్పుల దండ వేసారు.
అంటే యావత్ హిందూ సమాజాన్ని చెప్పుతో కొట్టడమేనా.?? మరి ఏమిటి దీనర్థం.!
శివాజీ మహరాజ్ నేటి సమాజంలో ఎవరికీ శత్రువు కాదు ఆయనేమీ రాజకీయ నేత అసలే కాదు.. శతాబ్దాల నాటి సనాతన ధర్మ వీర చరిత్ర కు ఆయన కథానాయకుడు.
మరి ఏం ఆశించి దుండగులు ఈ దుశ్చర్య కు పాల్పడ్డారు.??

మత కల్లోలాలు సృష్టించడమేనా దుండగుల ఆలోచన.? శాంతి భద్రతలను దెబ్బతీయడమా ఆ దుండగుల లక్ష్యం.?? దానివల్ల ఎవరికి లాభం సమాజం అదుపు తప్పితే అందులో లాభాలు వెతుక్కుని రాక్షసానందం పొందడానికేనా.. ఇలాంటి దౌర్భాగ్యులు అసలు మన దేశంలో ఎలా పుట్టారు.? అందుకు వారు ఏకంగా హిందూ సమాజం ఆత్మగౌరవాన్నే దెబ్బతీయడం జీర్ణించుకోలేని పరిస్థితిగా మారింది.

ఇప్పటికే భాజపా భజరంగ్ దళ్ సంస్థలు ఆందోళన కు దిగాయి.. సామాజిక మాద్యమాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్థోందీ ఘటన.
జరగరానిది జరిగిపోయాక ఎప్పుడో ఒకరోజు దుండగులను పట్టుకుని శిక్షిస్థదేమో నేటి సర్కార్ కానీ.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడాలనే ఆలోచన వచ్చిన దుర్బుద్దులను తుంచేదెవరు..??
ఈ దురాలోచనకు ఎక్కడ బీజం పడింది దాన్ని నామరూపాల్లేకుండా నరికేదెవరు.??
ఇందుకు ఈ దేశంలో మరో శివాజీ మహరాజ్ పుట్టాలేమో.?? 

Related Posts
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.!!
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ..!!
గత నెల నుండి భారత్ చైనా కు మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కుట్రలు పన్నడం లో ముందుండే డ్రాగన్ కంట్రీ, ఓ వైపు చర్చల ద్వారా సమస్య ను పరిష్కరించుకుందాం అంటూనే నిన్న రాత్రి సడన్ గా ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు మృతి.
రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో చేప‌ట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నై.. ఈ సంచలనానికి మూలకారణమైన నటి శ్రీ రెడ్డి సామాజిక నాయకురాలిగ చెప్పుకునే సంధ్య మరికొంత మంది కలిసి చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ ఇండస్ట్రీ లో ని కొంతమంది ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
సాధారణంగా బాబూమోహన్ అంటే అందరికీ గుర్తొచ్చేది పగలబడి నవ్వే సీన్లు.. తెలుగు సినిమాల్లో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు. కానీ ఆయన ఏరోజైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిజ జీవితంలో ఎంఎల్ఏ గా గెలిచాడో.. అప్పటి నుండి తనలో ఉన్న రియల్ నెగిటివ్ యాంగిల్ ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం.. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
Facebook Comments
Top
error: Content is protected !!