You are here
Home > తాజా వార్త‌లు > బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!

బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!

పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ కుటుంబం ఎవరికి చెప్పుకుంటుంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా ఇలాంటిదే ఓ పనికిమాలిన బుద్ది లేని చర్యకు పాల్పడింది.
తప్పిదం అధికారులదే ఉండొచ్చేమో కానీ బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి, రాష్ట్రమంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నై.
పరిస్థితి చేయి దాటి పోతున్నా కూడా ఇప్పటికైన తన తప్పును ఒప్పుకుని కనీసం క్షమాపణ కూడా చెప్పడం లేదు టీఆర్ఎస్ సర్కార్.

విషయంలోకి వెల్తే.. తెలంగాణ సర్కార్ ఈ మధ్యనే ప్రారంభించిన పథకాలలో రైతు భీమా మరియు కంటి వెలుగు పథకాలు.
ఈ పథకాల కోసం సాధారణంగానే ప్రజల ఫోటోలనో లేక ఎవరైన నటీనటులతో షూటింగ్ జరిపైనా ప్రచారం చేస్తుండడం సహజమే.. ఎందుకంటే జనాలకు అర్థం కావడం కోసం.
అయితే.. ఇక్కడే అధికారులు ఘోరమైన తప్పు చేసేసారు.
రైతు భీమ పథకం అడ్వర్టైజ్మెంట్ ప్రకటనలో చిన్న బాబును ఎత్తుకున్న ఒక గృహిని ఫోటోతో పాటు తన భర్త ఫోటో ను ముద్రించారు. ఇందులో తప్పేం లేదు, కానీ అదే ప్రకటన ఇతర పేపర్లలో వేరేగా ముద్రించారు.
అంతకు ముందు ఉన్న గృహిని పక్కన తన భర్త ఫోటో కాకుండ వేరే వ్యక్తి ఫోటో ముద్రించి ప్రచారం చేయడంతో.. ఆ ప్రకటన చూసిన తన కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు.
దీంతో లభోదిబోమంటూ తీవ్రంగ ఆవేదన చెందుతూ బాధిత మహిళ ఆమె కుటుంబ సభ్యులు మీడియా ముందు వారికి జరిగిన అన్యాయం వివరించి కేసిఆర్ సర్కార్ ను సూటిగ నిలదీసారు.
తెలంగాణ సర్కార్ చేసిన నిర్వాకం మూలంగ తమ కుటుంబం ఊర్లో పరువు సమస్య ను ఎదుర్కుంటున్నామని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఈ విషయమై సోషల్ మీడియా లోనూ బాగా చర్చ జరుగుతోంది. నెటిజన్లు సర్కార్ తీరు పై మండిపడుతున్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయమై ప్రతిపక్షాలు కూడా సర్కార్ పై విమర్శలు చేస్తుండడం అధికార పార్టీ ఇరుకున పడినట్టైతుంది. 

Related Posts
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
నీట్.. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష .ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఇది. కానీ బాష మారగానే ప్రశ్న పత్రమే మారిపోయింది. ఒకే పరీక్ష ఒకే సమయానికి జరిగినా మాధ్యమాల తేడాతో ప్రశ్నలు ...
READ MORE
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.!!
కర్నాటక అదృష్ట ముఖ్యమంత్రి కుమార స్వామిని ఏ రాజకీయం కోసం, ఏ అవసరం కోసం, ఏ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ని చేసిందో.. మెల్లి మెల్లిగా కాంగ్రెస్ పార్టీ తన విశ్వరూపాన్ని పరిచయం చేస్తోంది కుమార స్వామి కి. ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా విధానం.!
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలో పంచాయతీ రాజ్ శాఖ లో పలు మార్పులు చేర్పులను తీసుకురానుంది.. ఈ సవరణలు జనాల్లో ఆసక్తి ని పెంచుతున్నై.. ఇందుకు సంబంధించిన మూసాయిదా తుది దశకు చేరుకుంది. ఇక ఈ బిల్లు అసెంబ్లీ లో పాస్ అయితే గ్రామ ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి 250 కి.మీ దూరంలో స్థావ‌రాలు.
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్‌, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ ...
READ MORE
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
2014 లో కేంద్రంలో భాజపా అధికారంలోకొచ్చాక ప్రతీ విషయంలోనూ ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెలుతోంది మోడీ సైన్యం. ఏ విషయమైనా పక్కా ప్రణాలిక రచిస్తోంది భాజపా అధిష్టానం అప్పుడప్పుడు భాజపానే ఇరుకున పడినట్టు అనిపిస్తున్నా అది కూడా వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది, ఈ ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను చూసి సిగ్గుపడాలి.!!
ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్-20 లో 18 ఏండ్ల యువ అథ్లెట్ మహిళల 400 మీటర్ల రేసులో 51.46 సెకన్లలో ముగించి విజేత గ నిలిచి దేశానికి స్వర్ణం సాధించింది. అంతే కాదు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం సాధించిన ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బోనాలు షురూ..
భాగ్యనగర్ భాగ్యాలతల్లి.. అమ్మా అంటే అక్కున చేర్చుకునే కల్పవల్లి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి. తల్లి కల్యాణం వేలాది భక్తుల సమక్షంలో కన్నులపండుగగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తెలంగాణ జిల్లాల ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
అమ్మ (జయలలిత) మరణించిన నాటి నుండీ.. తమిళనాడు లో రాజకీయ రచ్చ ఒక రేంజ్ లో నడుస్తూనే ఉంది. మొదట ముఖ్యమంత్రి సీటు కోసం నెచ్చెలి శశికళ.. అమ్మ అనుచరుల మధ్య రాజకీయ రణరంగం నడిస్తే.. తర్వాత ఊహించని మార్పులతో శశికళ ...
READ MORE
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది.  ...
READ MORE
మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు ఫోన్ చేయండి.!!
ఈ రోజుల్లో కుటుంబ సమేతంగ సినిమాకి వెల్లజమంటే.. జేబులు కాలీ చేసుకోవడమే అని సగటు పౌరుడి ఆవేదన. సినిమా టిక్కెట్ ధర కంటే కూడా పాప్ కార్న్ ధర ఎక్కువుంటుంది. బయట 20 రూపాయలు విలువ చేయనిది మల్టీప్లెక్స్ లో అయితే ...
READ MORE
ముప్పు తిప్పులు పెట్టిన నీట్.. ఒకే పరీక్ష రెండు పేపర్లు.
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
“బీరు” బాబులకు చేదు వార్త.!!
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
జాతీయ గీతం వస్తే ఎందుకు నిలబడాలని చర్చించేవాల్లు హిమదాస్ ను
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి బోనాలు షురూ..
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు తీసుకుంటే ఈ నంబర్ కు
Facebook Comments
Top
error: Content is protected !!