You are here
Home > తాజా వార్త‌లు > ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.

ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.

పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు అందరి డాక్టర్ల లా కాకుండా అమ్మ నాన్నల్లా తొలి సూరి కాన్పుకి దగ్గరుండి పురుడుపోస్తున్నారు. అమ్మకు మరో జన్మను ప్రసాదించి… వేల రూపాయల ఖర్చుల వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు ఆ ఆస్పత్రి వైైద్యులు.

నిర్మల్ జిల్లా భైంసా లో ఉంది ఈ అపూర్వ ఆస్పత్రి సాయి సుప్రియ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది డా.రజినీకాంత్ డా.అపూర్వ దంపతులు. 2014 మార్చ్ లో మొదలైన హాస్పిటల్ డా.రజనీకాంత్ ఆలోచనతో 2016 జులై 1న ఈ ఉచిత సేవా వైపు అడుగులు వేసింది. పేదలకు అండంగా అమ్మలకు బరోసాగా నిలుస్తోంది ఈ ఆస్పత్రి.

ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో 65 ప్రసవాలు ఉచితంగా చేశారు. 100 ప్రసావాలు చేశాక గర్వంగా పండుగాల చేసుకుంటామని చెపుతున్నారు ఈ దంపతులు. ఆడబిడ్డకు తొలి సూరి ప్రసవం అంటే నరకమే.. ఇక సాదరణ ప్రసవం అన్న మాటే ఈ కాలంలో వినిపించడం లేదు. సిజిరియన్ పేరుతో లక్షలు వసూలు చేయడం కార్పోరేట్ ఆస్పత్రుల దందాగా మారింది. ఇలాంటి కాలంలో గర్బిని తల్లులకు తామున్నమంటూ అభయహస్తం అందిస్తున్నారు. వీలైనంత వరకు నార్మల్ డెలివరికే మొగ్గు చూపుతున్న ఈ వైద్య దంపతులు.. అత్యవసరం అయితే తప్పక సిజిరియన్ కు వెళుతున్నారు. సమాజంలో ప్రసవాల పేరుతో  జరుగుతున్న దందాను ఇలాగైనా కాస్త అడ్డుకోగలుగుతున్నామని ధైర్యంగా చెపుతున్నారు.

డా.రజినికాంత్ వ్యక్తి వ్యక్తిగత వివరాలు:

గజ్జారాం సులోచన దంపతులకు 1983 డిసెంబర్ 2న జన్మించారు డా.రజినీకాంత్. తండ్రి గజ్జారాం ఉపాద్యాయులు తల్లి సులోచన గృహిణి.
చదవుకున్నది ఎంబీబీస్ ఎమ్ఎస్. 2013 జూన్ 2న ఎంబీబీఎస్ బీజీవో చేసిన డా.అపూర్వ ను వివాహం చేసుకున్నారు డా.రజినీకాంత్.

ఈ సంధర్భంగ డా.రజినికాంత్ మాట్లాడుతూ ” నేను చదువుకున్న శిశుమందిర్ పాఠశాల మరియు చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా పనిచేయడం నాకు స్పూర్తి నింపిందని.. సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి చేయాలన్న తపనతో ఈ ఉచిత ప్రసవాలను శ్రీకారం చుట్టామని తెలిపారు. తమ ఆస్పత్రికి వచ్చే గర్భినిలు నిండు ఆరోగ్యంగా పండంటి పాపతో సంతోషంగా వెళ్లాడమే తమకు ఎంతో గొప్ప ఆనందం అని తెలిపారు. అంతేగాక నాకు నా భార్య అపూర్వ తోడ్పాటు కూడా ఉత్సాహాన్ని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు.

దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ ఉచిత సేవ కొనసాగుతుందని డా. రజనికాంత్ తెలిపారు. అంతే కాకుండా త్వరలో రానున్న జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అందరికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఆ రోజు వచ్చి రిజిస్టేషన్ చేయించుకునే ఏ పేషెంట్ కైనా ఉచితంగా వైద్యం అందిస్తామని  జర్నలిజంపవర్ తో తన ఆలోచనను పంచుకున్నారు.

కేంద్రం అమలు పరుస్తున్న బేటీ బచావో బేటీ పడావో డా.రజనికాంత్ గారి ఆస్పత్రిలో నిత్యం అమలవు తోంది. ఇలాంటి సమాజ సేవ దృక్పథంతో నడుస్తున్న  సాయి సుప్రియ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ప్రభుత్వ నుండి సహకారం అందిస్తే మరింత మందికి ఉచిత సేవలు అందే అవకాశం ఉంది. అన్నట్టు ఎందరో కుటుంబాల్లో వెలుగులు నింపినా నింపుతున్న డా. అపూర్వ రజినికాంత్ లు ఆ ప్రాంతానికి దేవుళ్లు.. వారి వైద్యశాల ఆ ప్రాంత ప్రజలకి ఓ దేవాలయం. ఇంతటి గొప్ప సేవ చేస్తున్న ఈ పుణ్య దంపతులు డా. అపూర్వ రజనికాంత్ లకు మా జర్నలిజంపవర్ తరుపున శుభాకాంక్షలు. 

Related Posts
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న బాధితులు.!
టెక్నాలజీని మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా వాడుకోవచ్చని మరోసారి రుజువైన ఘటన.! పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత ముందుకు తీసుకెలుతుందో.. కొందరి అమాయకుల జీవితాలతోనూ అంతే స్థాయిలో ఆటాడుకుంటోంది.. చెడుపనులు చేసేవారికి, అక్రమార్కులకు ఈ టెక్నాలజీ నే బ్రహ్మాస్త్రం గా మారింది.. ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
ధర్మపోరాటం.. విచారణ రేపటికి వాయిదా.!!
పరిపూర్ణానంద స్వామీజీ తనపై విధించిన నగర నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.. అయితే ఆ పిటిషన్ పై స్పందించిన ఉన్నత న్యాయ స్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. సామాజిక కార్యకర్త హిందూ ధర్మ రక్షకులైన ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి వివరాలివ్వండి కేంద్ర మంత్రి
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
READ MORE
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
సొంత‌గా కారుంది కానీ లాంగ్ డ్రైవ్ వెళ్లే అంతా డ్రైవింగ్ రాదు.. అర్జెంట్ గా బ‌య‌ట‌కి వెళ్లాలి కానీ కారు న‌డిపే అంత ఓపిక లేదు. పెళ్లికో పేరంటానికి కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా వెళ్లాల‌ని ఉంది కానీ డ్రైవింగ్ చేస్తు వెళ్ల‌డం క‌ష్టం ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
సమాజంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్దమయ్యారు దివ్యాంగులు. శనివారం హైద్రాబాద్ లోని త్యాగరాయ గానసభ లో జరిగిన దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సభకు స్వఛ్చందంగానే దివ్యాంగులు పెద్ద ...
READ MORE
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 
సభ్య సమాజం మరో సారి తలదించుకునే ఘటన. స్త్రీ విలువలని వలువల్లా ఈడ్చేసిన ఘటన. ఉద్యోగం కోసం వెళితే కన్యత్వాన్ని పరీక్షించాలని చూసిన ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. బీహర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఈ దారుణానికి ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?
మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది. దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
ధర్మపోరాటం.. విచారణ రేపటికి వాయిదా.!!
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
వేదం అణువణువున నాదం.. 
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
“బీరు” బాబులకు చేదు వార్త.!!
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..?
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
Facebook Comments
Top
error: Content is protected !!