You are here
Home > తాజా వార్త‌లు > శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??

శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??

కరింనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీ లో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాంతి భద్రతలకు విఘాతం కలగడం.. ప్రశాంతంగ ఉండే యూనివర్శిటీ లో ఈ అల్లర్లకు కుట్రలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు విద్యావంతులు.
చరిత్రలో అప్పటి పరిస్థితుల కారణంగ డా.బి.ఆర్.అంబెద్కర్ మనుస్మృతి ని తగలబెట్టడం జరిగింది. ఇది కాదనలేని చరిత్ర..!!
మరి ఆ సంధర్భాన్ని గుర్తు చేస్తూ మరలా అలా మనుస్మృతి ని కాల్చేసి నిరసన చెప్పాల్సిన అవసరం ఏంటో.. అది కూడా పవిత్రమైన విద్యావ్యవస్థ లో అలజడి గందరగోళం స్పష్టించి విద్యార్థుల మధ్య భేదాలు కల్పించి ఏం సాధిస్తారో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

అసలు ఇలాంటి కార్యక్రమాలు చదువుకునే యూనివర్శిటీ లలో అవసరమా అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవతుంది.

** ప్రస్తుత గొడవలకు కారణం మనుస్మృతి తో పాటు భరతమాత చిత్రాన్ని తగలబెట్టడం.??

అయితే.. వామపక్ష భావజాలంతో నడిచే టీవీవీ, ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థల ప్రతినిధులు మనుస్మృతి తో పాటు భరతమాత చిత్రపటాన్ని కూడా తగలబెట్టారనే ఆరోపనలు వస్తున్నై.. గొడవలు స్పష్టించాలనే దురుద్దేశంతోనే భరత మాత చిత్రపటాన్ని తగులబెట్టారని యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయనీ.. అంటున్నారు జాతీయవాద సంస్థ ఏబీవీపీ నాయకులు.

ఈ విషయమై ఓ ప్రైవేట్ తెలుగు న్యూస్ ఛానల్ లో చర్చలో కూడా టీవీవీ ప్రతినిధి చర్చలో వాదిస్తూ.. భరత మాత చిత్రపటం కాలుస్తున్నటు సమాచారం ఉంటే ముందుగానే ఎదుకు రాలేదనీ.. తర్వాత వచ్చి గొడవెందుకు చేసారని కొంత గందరగోళ వ్యాఖ్యలు చేయడంతో.. భరతమాత చిత్రపటం తగులబెట్టిన వార్తలపై మరింత బలం చేకురినట్టే అని భావిస్తున్నారు జాతీయవాదులు.
అయితే.. ఈ విషయమై వామపక్ష విద్యార్థులు ఈ తరహా కార్యక్రమాలు చేయడం వెనక పలువురి ప్రొఫెసర్ల హస్తం ఉన్నటు వార్తలొస్తున్నై.. ప్రధానంగ ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత పేరు వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా లో చర్చలు జరుగుతున్నై..!!

ఇప్పటికే వందమందికి పైగా విద్యార్ధులను అరెస్ట్ చేసినట్టు సమాచారం.. ఇంకా ముందస్తు అరెస్టులు కూడా జరుగుతున్నయని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు రాల్లదాడి కర్రల దాడి చేసుకునేంత వరకు వెల్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగ ఉంది. ఈ సంధర్భంగ పోలీసులు యూనివర్శిటీ లో భారీగ మోహరించారు.
ఎంబీఏ మూడో సెమిస్టర్ పరిక్షలు వాయిదా వేయడంతో పాటు సంబంధిత మెస్ లు, హాస్టల్లు, వర్సిటీని మూసేస్తున్నటు అధికారులు ప్రకటించారు.
పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరిక్షలు జనవరి 2న జరగాల్సి ఉండగా.. వాటిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని యూనివర్శిటీ అధికారులు ప్రకటించారు.

మరోవైపు వామపక్ష జాతీయవాద సంస్థ ల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
శాంతియుతంగ మను ధర్మశాస్త్రాన్ని తగులబెడుతుంటే.. మాపై ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ భాజపా నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తుంటే..

పవిత్ర యూనివర్శిటీ లలో మతాలు కులాల వాదన రగిలించి విద్యార్ధుల మధ్య విద్వేషాలు విభేదాలు తెస్తున్నారని వాపపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏబీవీపీ, భాజపా, ఆర్ఎస్ఎస్ జాతీయవాద నేతలు. 

Related Posts
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.
అమర్‌నాథ్ యాత్రలో 'ఉగ్ర' కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ వాసులు బాంబు దాడిలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దీనీపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి దృవికరణ చేయలేదు. సిలిండర్ పేలిందని చెపుతున్నప్పటికి ఉగ్రదాడి జరిగిందనే తెలుస్తోంది. ఈ ...
READ MORE
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు మేధావులు రాజకీయ నాయకులు ప్రముఖ జర్నలిస్టుల మధ్య ఘనంగ జరిగాయి. గత దశాబ్ద కాలం నుండి విద్యా రంగంలో ఎందరో పేద విద్యార్ధులకు ఉచితంగ విద్యనందిస్తూ వారిని ఉన్నత ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే పోటీ, తుస్సుమన్న కాంగ్రెస్.!!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురైరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు ...
READ MORE
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎగబడుతూ జనాలను ముప్పు తిప్పలు పెడుతూ రోజూ ఎక్కడో ఒక దగ్గర అధికారులు రెడ్ హ్యాండెడ్ గ దొరుకుతూ తెలంగాణ సర్కార్ కు చెడ్డ పేరు తెస్తుండడంతో అధికారులు లంచాలు తీసుకునే సంస్కృతి నుండి బయటపడేటట్టు చేయడానికి ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
అమర్‌నాథ్ యాత్రలో ‘ఉగ్ర’ కలకలం..? కరీంనగర్ వాసి మృతి.
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
Facebook Comments
Top
error: Content is protected !!