దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది.
కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని తెలిపి షాక్ ఇచ్చింది. ఆ దృశ్యాల్లో తనను కట్టేసి నగ్నంగా నిలబెట్టి తీవ్రంగా హింసిస్తున్నట్లు ఉన్న ఆ వీడియో నిజమేనని సంజన ఒప్పుకుంది. ఇంత దారుణమైన దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు. అయితే అవేం దారుణం కావని కొన్ని సందర్బాల్లో సీన్ పండాలంటే నగ్నంగా నటించక తప్పదని.. అందుకు నేనేం తప్పుగా ఫీలవ్వలేదని తెలిపింది.
ఆమె మాటల్లోనే…
సీన్ డిమాండ్ చేసినపుడు, ఆ సీన్ పండించడానికి నగ్నంగా నటించడంలో తప్పేమీ లేదనేది నా ఉద్దేశ్యం. అందుకే దర్శకుడు ఈ సీన్ గురించి చెప్పగానే ఒకే చెప్పాను. నటిగా మంచి పేరు వస్తుందనే కారణంతోనే తాను నగ్నంగా ఇలాంటి సీన్లు చేశాను. ఎంతో కష్టపడి ఆ సీన్లలో నటించానని, అయితే తాను నటించిన నగ్న దృశ్యాలను సెన్సార్ అనుమతించలేదు, ఇలా జరుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదని, వాస్తవికతను చూపించడానికే ఆ సీన్ చేశాం.. కానీ సెన్సార్ తిరస్కరించడంతో తాము పడ్డ శ్రమ అంతా వృధా అయిందని సంజన వాపోయింది.
సెన్సార్ అభ్యంతరం తెలిపిన ఆ సీన్లు సోషల్ మీడియాలో ఎలా లీక్ అయ్యాయో మాత్రం తనకు తెలియదని, ఇది ఆందోళన కలిగించే విషయమే అని సంజన అన్నారు. ఆ సీన్లు చూసిన చాలా మంది మూవీలో ఉంటాయని భావిస్తున్నారు. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత అలాంటి సీన్లు లేకుంటే నిరాశకు లోనవ్వడం సహజం. అందుకే ఇలాంటి సీన్లు సినిమాలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరిగితే బాగోదు. దయచేసి ఈ సీన్లు ఉన్నాయని ఎవరూ భావించ వద్దు అని సంజన విజ్ఞప్తి చేసింది.
ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి.. సీన్ కోసం నటినటులు ఇలా కూడా చేస్తారా అని ఇప్పుడు అభిమానులు తీవ్రంగా చర్చింకుంటున్నారు. అదేం బ్లూఫిల్మ్ కాదు కదా మరీ ఇంతలా బరితెగిస్తే రేపు రేపు రానున్న చిత్రాలు ఇంకా ఏ రేంజ్ లో వస్తాయో.. సీన్ డిమాండ్ చేస్తే ఇంకా ఎంతకు తెగిస్తారో అని వాపోతున్నారు అభిమానులు.
ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అసహజ శృంగారానికి సంబంధించిన సీన్లు ఉన్న సినిమాలన్నీ వివాదాస్పదం అయ్యాయి. దండుపాళ్యం 2 మూవీలో ఇద్దరు మహిళల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండటం కూడా వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. బయట పడ్డ న్యూడ్ సీన్లను అసలు ఏ మాత్రం సెన్సార్ ఒప్పుకోదని డైరక్టర్ కు ఆ మాత్రం తెలియదా.. నటికి తెలుగు దనం తెలిసి కూడా ఇలా నగ్నంగా అందాలు దారపోయాల్సిన పరిస్థితి ఏంటో తెలిసి చావడం లేదు. న భూతే న భవిష్యత్ అని చెప్పకనే చెప్పింది హీరోయిన్ సంజన. కలికాలం మరీ…!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కుటుంబ పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడికి తెలుగులో మాట్లాడడం రాదని అందరికీ తెలిసిందే.. ఆయన తెలుగులో మాట్లాడుతూ చాలా ...
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
తెలంగాణ రాష్ట్ర సచివాలయం సి బ్లాక్ ఎదుట దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లలతో కలిసి మధ్యాహ్నం సమయంలో సచివాలయానికి వచ్చిన దేవేందర్ సాయత్రం సమయంలో ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును అధికారుల ముందే ...
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో..
ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది.
సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు తాతలయ్యారు. మంగళవారం వారు తమ ముద్దుల మనవడ్ని ఎత్తుకొని మురిసిపోయారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం ...
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి.
ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
తెలంగాణ రాష్ట్రానికి మకుటం.. ప్రత్యేక రాష్ట్రం రాకముందు యాదగిరి గుట్ట గ విలసిల్లిన క్షేత్రం.. ప్రస్తుతం యాదాద్రిగ పిలవబడుతున్న పుణ్యక్షేత్రం.. శ్రీ లక్ష్మీ నరసింహుడి స్వయంభూ దివ్య క్షేత్రం.
యాదాద్రి దేవుడిని దర్శించని తెలంగాణ జనాలు ఉండరు. స్వామి దర్శనార్థం వేల కల్లతో ...
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేడిక్కినై. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసిఆర్ మూడో ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తా అంటే.. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా భాజపా మంత్రులిద్దరూ ప్రభుత్వం నుండి వైదొలిగారి. ఏపీ కి హోదా విషయంలో రాజకీయాలు హీటెక్కిన పరిస్థితిలో కేంద్ర ...
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ ...
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు.
ఢిల్లీ లోని కార్యాలయంలో ...
స్వామి వివేకనంద అంటే అందరికీ గుర్తొచ్చేది చికాగో సర్వమత సభలు.. అక్కడ జరిగిన మహా సభల్లో స్వామీజి భారతదేశం గొప్పతనాన్ని వివరించిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దేశాలు దాసోహం అయ్యాయి. భారతదేశం అంటే ఇంతగొప్పదా అంటూ నోరెల్లబెట్టిన సంధర్భం భారత చరిత్రలో ...
మసూద్ అజర్.. వీడు కరడుగట్టిన ఉగ్రవాది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ను స్థాపించింది వీడే.. మొన్నటి పుల్వామా లో మన సైన్యం పై ఉగ్ర దాడికి సూత్రధారి వీడే. వీడి ఆధ్వర్యంలో గతంలోనూ మన దేశం లో ఉగ్రదాడులు జరిగాయి. ...
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...