You are here
Home > తాజా వార్త‌లు > కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!

కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!

కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ సన్యాసిని సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగ మాలేగావ్ పేలుల్ల కేసులో నిందుతురాలిగ పేర్కొంటూ హిందూ టెర్రరిజం అనే కొత్త పదాని ప్రచారం చేస్తూ టెర్రరిస్టు చట్టం కింద అరెస్ట్ చేసి అన్యాయంగ తొమ్మిదేల్లు జైలులో బంధించు నానా చిత్ర హింసలకు గురి చేసింది.
సాక్షాలు లేకున్నా కనీసం బేయిల్ కూడా దొరకకుండ ఒక మహిళ అని కూడా చూడకుండ అందులోనూ ఒక సన్యాసిని అనే విచక్షణ మరిచి సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ని వేధించింది.
2014 తర్వాత ఆమెను న్యాయస్థానం నిర్థోషి గ పేర్కొనడంతో జైలు నుండి కేవలం ప్రాణంతో మాత్రమే విడుదలైంది. ఆ తర్వాత మెల్లి మెల్లిగా కోలుకుంది.

ఆమెను.. జైలులో మగ పోలీసులచే అందులోనూ సన్యాసిలంటే వ్యతిరేకించే మగ పోలీసులచే లాఠీలతో కొట్టించడం, మగ పోలీసుల మధ్య నీలి చిత్రీలను ప్రధర్శించి బలవంతంగ చూడమని వేధించడం, మరియు ఒక హిందూ ఆధ్యాత్మికవేత్త అని కూడా చూడకుండ బలవంతంగ మాంసం తినమని వేధించడం, ఇంక తనను కనీసం కాలకృత్యాలకు కూడా వెల్లకుండ వేధించడం ఇలా దారుణంగ వేధించారనే ఆరోపనలు ఏదుర్కుంటోంది కాంగ్రెస్ పార్టీ.
ఇన్ని చిత్ర హింసలను ఎదుర్కుంటున్నా.. ఆమె మాత్రం చేయని నేరాన్ని ఏనాడూ ఒప్పుకోకుండ గుండె ధైర్యం తో బతికిందని అంటున్నారు ఆమె శిష్యులు హిందూ ధర్మ రక్షణ నాయకులు.

అయితే.. అసలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అరెస్ట్ కుట్ర చేసిన వారిలో దిగ్విజయ్ సింగ్ మొదటి వాడనే ఆరోపనలు సైతం వస్తున్నాయి.
కాగా ఇపుడు పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో ఇదే భోపాల్ నియోజకవర్గం లో దిగ్విజయ్ సింగ్ పై సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ని పోటీ గ పెట్టింది భారతీయ జనతా పార్టీ.

కాలం విచిత్రమైనదీ బలమైనదీ అని ఎందుకనాల్సి వచ్చిందంటే అక్కడ ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. కొందరు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రకారం అక్కడ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని హిందూ ఓటు బ్యాంకు అంతా ఒక్కటి కానుందని ప్రచారం జరుగుతోంది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీ కి కోలుకోలేని అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

ఇక సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇప్పటికే ప్రజల్లో సానుభూతి కలిగి ఉంది. దాంతో పాటు దిగ్విజయ్ సింగ్ పై వ్యతిరేక ఓట్ పెరుగుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. సోషల్ మీడియా లో నెటిజన్లు సైతం సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు అండగా నిలబడుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ నాకు పోటీ కానేకాదని దిగ్విజయ్ సింగ్ ఓటమి భయం తో ఉన్నాడని సింహ నాదం పూరించింది సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.

ఇక మిగిలింది మే 23 న ఫలితాలు చూడడమే మరి.. కాలం ఎంత విచత్రమైనదో కాదో..!!

 
Related Posts
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న జనాలు.!!
భారత దేశం లో కమ్యునిస్టుల ప్రవర్తన ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది. కమ్యునిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నై.. ఇక సోషల్ మీడియా లో అయితే విపరీతంగ చర్చకు దారి తీస్తోంది. ఈ మద్యనే కమ్యునిస్టు నేత కె.బాలక్రిష్ణన్ చైనా కు ...
READ MORE
“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన తమిళనాడు ‘లా’ స్టూడెంట్స్
GST కి వ్యతిరేకంగ "మెర్సల్" సినిమాలో కథానాయకుడు జోసెఫ్ విజయ్ వివాదస్పద డైలాగులతో రగులుకున్న చిచ్చు ఇంకా బర్నింగ్ అవుతనే ఉంది. ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎన్నో డైలాగులు ఉన్నై.. ఎన్నో విధాలుగ కథలున్నై.. కానీ అవగాహన లోపంతో పెద్ద తప్పే చేసాడు ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే. ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
అంజన్నకు జన్మధిన శుభాకాంక్షలు
తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెబోయిన అంజి యాదవ్ జన్మధినం పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమాల అడ్డ ఉస్మానియా యూనివర్శిటీ లో బీసీ విద్యార్థి సంఘం తరుపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ ఉద్యమ ప్రస్థానం.!!
రామ్మోహన్ జీ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో గల్లీ నుండి ఢిల్లీ దాకా పూర్వ కార్యకర్త అయినా ప్రస్తుతం ఉన్న కార్యకర్త అయినా ఎవరిని అడిగినా పరిచయం అక్కర్లేని పేరు. 17 సంవత్సరాల టీనేజ్ వయసులోనే ఎబివిపి జెండా పట్టి అప్పట్లో ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
అవును మీరు విన్నది నిజమే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తో కరచాలనం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆయన జీవించిన ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటోను వర్మ తన సోషల్ మీడియా ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా జనాలు మీకు ఓట్లేసింది.??
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పై కాగ్(CAG) రిపోర్ట్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను ఏ విధంగ నాశనం చేస్తున్నారో బట్టబయలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5443 పాఠశాలలను చంద్ర బాబు ...
READ MORE
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
బ్రేకింగ్ న్యూస్ :- కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం భేటీ కావడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవలి నుండే చంద్రబాబు నాయుడు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపనలు చేయడం తెలిసిందే.. ఎన్టిఆర్ ను చంపింది కూడా చంద్రబాబు ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న
“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
అంజన్నకు జన్మధిన శుభాకాంక్షలు
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
సంపూ.. ది రియల్ హీరో..!!
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
Facebook Comments
Top
error: Content is protected !!