You are here
Home > తాజా వార్త‌లు > మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.

మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.

శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు అతనకి రక్తకణాల సంఖ్య పడిపోయిందని అత్యవసరంగా బి పాసిటివ్ రక్తకణాలు ఎక్కించాలని చెప్పారు. అయితే సమయానికి వారి బంధుమిత్రులలో బి పాసిటివ్ రక్తదాతలు ఎవరు లేకపోవడంతో వారు జగిత్యాలకి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారిని సంప్ర‌దించారు. వారు సారంగాపూర్ మండలం ఎస్.ఐ తాళ్లపెల్లి రణదీర్ గారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన ఎస్.ఐ తనది గ్రూప్ అని త‌ప్ప‌కుండా ఇస్తా అని మాటిచ్చాడు. ఒక వైపు విధుల్లో బిజిగా ఉన్నా ప్రాణం కాపాడాల‌న్న మంచి మ‌న‌సుతో వెంట‌నే స్పందించి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. రక్తదానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆప‌ద‌లో ఆదుకుని ప్రాణాలు నిలిపిన ఎస్.ఐ ర‌ణ‌దీర్ మాన‌వ‌త్వానికి అంతా హ్య‌ట్సాప్ చెపుతున్నారు. సాయం చేయ‌డమే నిజ‌మైన క‌ర్త‌వ్యం అని చెపుతున్న నిజ‌మైన పోలీస్ కు యువ‌త షెల్యూట్ చేస్తోంది. ఆపద సమయంలో ఆపద్బందవుడిలా రక్తదానం చేసి ఆదుకొని వెలుగు ప్రదాతగా నిలిచిన ఎస్.ఐ రణధీర్ ని జిల్లా ఎస్పీ ఆనంతశర్మ , సీఐలు శ్రీనివాస్ చౌదరి , ప్రకాష్ కుమార్ , హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ స‌భ్యులు మరియు పేషెంట్ బంధువులు అభినందించారు.

Related Posts
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.
తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ...
READ MORE
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి  తీవ్ర గాయాలు.
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??
త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
ఇనుప చువ్వతో కాల్చి వాతలు లంగర్‌హౌజ్‌: కోడలిపై అత్త, ఆడపడుచులు దాష్టికానికి దిగారు. ఇనుప చువ్వను కాల్చి శరీరంపై ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టారు. ఈ సంఘటన గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధి టోలిచౌకి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టోలిచౌకి ...
READ MORE
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను పాకిస్తాన్ లో అడ్డుకుంటారు.!!
మన దేశాన్ని అస్థిర పర్చడానికి ఎల్లప్పుడూ సిద్దంగ ఉండే.. పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో మన భారత ప్రభుత్వం, మన సైనికులు ఎప్పటికప్పుడు ఎదురొడ్డి పోరాడుతుంటే.. మన నాయకులు మాత్రం దేశం నడిబొడ్డులో ప్రెస్ మీట్లు పెట్టి మన దేశానికి వ్యతిరేకంగ ...
READ MORE
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా బోర్డు చీఫ్
మదర్సాలలో చదువుతున్న విద్యార్ధులు కేవలం మత పరమైన విద్యకే పరిమితమవుతున్నారనీ.. మదర్సాలలో డాక్టర్లూ, ఇంజనీర్లు తయారవడం లేదనీ కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలు పడుతున్నయనీ.. షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వీ ప్రధాని నరేంద్ర మోడి కి మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా మాత్రం సీక్రెట్.!!
నేడు తెలుగు రాష్ట్రాల భాజపా నేతలతో జాతీయ అధ్యక్షులు అమిత్ షా భేటీ కానుండడం.. అజెండా ఏమిటన్నది సస్పెన్స్ లో పెట్టడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గ చర్చ సాగుతోంది. అజెండా ...
READ MORE
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ...
READ MORE
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది ఎవ‌రినో..?
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్ర‌శాతంగా కొన‌సాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ప్రచారం ఆయా సంఘాల‌ను గెలిపించుకునేందుకు నాయ‌కులు గుప్పించిన హామీలు ఈ ఏడాది సాద‌ర‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించాయి. అటు ప్ర‌తిప‌క్ష పార్టీల అనుబంధ కూట‌మి ఏఐటీయూసీ ప్ర‌భుత్వ పార్టీ ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన
వాగులోకి దూసుకెళ్లిన రాజ‌దాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కోడలిపై అత్త, ఆడపడుచుల దాష్టికం
మనోల్లేమో పాకిస్తాన్ నటులను ఏరికోరి తెచ్చుకుంటారు, కాని మన చిత్రాలను
మదర్సాలలో డాక్టర్లు ఇంజనీర్లకు బదులు ఉగ్రవాదులు తయారవుతున్నారు – షియా
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది
Facebook Comments
Top
error: Content is protected !!