You are here
Home > తాజా వార్త‌లు > కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..

కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..

గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుమలగిరి నుంచి కార్ఖానావైపు వెళ్తున్న జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలించే లారీ ఢీ కొన్న ఘటనలో నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద వేగంగా వచ్చిన జీహెచ్ ఎంసీ లారీ టీవీఎస్ ఎక్సెల్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న బన్సీలాల్‌పేటకు చెందిన ఎండీ అజహర్(27), ఆయన కుమారుడు అమన్(9), కుమార్తెలు అశ్వియా(7), అలియా(3) అక్కడికక్కడే మృతిచెందారు. అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియా తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు 108 కు కాల్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించాల్సిన పోలీసులు కేసు తమ పరిదిలోకి రాదంటే తమ పరిదిలోకి రాదంటూ తిరుమల గిరి, కార్కనా పోలీసులు దాటవేసే ప్రయత్నం చెదశారు. అయితే ఇదే సందర్బంలో అటు వైపుగా వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రమాద విషయం తెలియగానే వెంటనే ఆగారు.. కొన ఊపిరితో ఉన్న అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియాను వెంటనే తన కాన్వాయ్ లో సికింద్రబాద్ యశోదకు తీసుకెళ్లారు. మంత్రి అంతటి వారే మానవత్వంతో స్పందించిన పోలీసులు మాత్రం మూర్కంగా ఆలోచించడం డిపార్ట్ మెంటుకు చెడ్డ పేరును మూటగట్టింది. పోలీసులు చూపిన ఆలస్యం కారణంగ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు విడిచారు. సకాలంలో స్పందించి ఉంటే ఒక్కరినైనా ప్రాణాలతో కాపాడే వారిమని స్థానికులు చెపుతున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన జీహెచ్ ఎంసీ చెత్త వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నడంట. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.  మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఘటనా స్థలం నుంచి నేరుగా దవాఖానకు వెళ్లారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను మేయర్ ఆదేశించారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. 

Related Posts
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
రాహుల్ గాంధే రాజీనామా చేసిండు.. ఇంక కాంగ్రెస్ కు భవిష్యత్ ఎక్కడిది – కోమటి రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మునుగోడు శాసన సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డ్ గ భావిస్తున్న ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. అయితే ఈ ఆడియోలో ఎంఎల్ఏ కు ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్ స్టార్ రజిని..!!
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు. ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టిక్ టాక్ యాప్ లో కరోనా వ్యాధి రాకుండా ఉండాలంటే ఉమ్మెత్తకాయను తినాలని ఎవడో బుద్ధి లేనోడు విడియో పెడితే ఆ వీడియో చూసిన ఓ కుటుంబం, ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.! ఎక్కడో తెలుసా.??
మనుషులను కిడ్నాప్ చేసి తద్వారా వారిని చంపీ.. వారి అవయవాలతో వ్యాపారం చేసే ఘటనలు మనం సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్లలో ఈ తరహా వార్తలు చూసిన ఘటనలు ఉండొచ్చు.. అంతే కాదు శవ రాజకీయాలు ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
కోసుకోమంటే.. కోసుకుంట.!!
టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చారు. తాజాగా ఆయన తిరుమల వెల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పలు మీడియా సంస్థ లతో ఇంటర్యూలలో మాట్లాడుతూ.. ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం ...
READ MORE
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం డ్రాగన్ పై ప్రభావం.!!
భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ వద్ద భారత్ సైన్యం పై దొంగ దాడి తర్వాత, అప్రమత్తమైన భారత ప్రభుత్వం అన్ని విధాలుగా డ్రాగన్ కంట్రీ కి చెక్ పెడుతున్నది. ఓ వైపు సరిహద్దు వద్ద పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటూనే మరోవైపు ...
READ MORE
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి లైన్ కడుతున్నారు.!!
దొంగలు కూనీకోర్లు తప్పులు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోతుంటారు.. ఇది సర్వసాధారణమైన విషయమే అంటారా... నిజమే కానీ యోగీ ఇలాకాలో రౌడీలు, దొంగల ఆటలు నడవవు.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీలంతా తమంతట తాముగానే స్వఛ్చందంగ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము ...
READ MORE
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో హైకోర్టు సీరియస్.
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యం.. అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అంతలోనే అతని భార్య స్వాతి ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్
కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భారత విధేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. అంతే కాదు ఓ వైపు ఉగ్రవాద దాడులు చేస్తూ మరోవైపు శాంతి చర్చలు ఎలా జరుగుతాయని వ్యాఖ్యానించడం చర్చకు ...
READ MORE
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
జాతీయ మైనారిటీ విద్యాసంస్థల మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాంనేని ని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. ఈ కమీటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యాశాక ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
రాహుల్ గాంధే రాజీనామా చేసిండు.. ఇంక కాంగ్రెస్ కు భవిష్యత్
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
టిక్ టాక్ వైద్యం.. ఆసుపత్రి పాలైన కుటుంబం.!!
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.!
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
కోసుకోమంటే.. కోసుకుంట.!!
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
అమెరికా లోనూ ఊపందుకున్న ‘బ్యాన్ టిక్ టాక్’.. భారత్ నిర్ణయం
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!