You are here
Home > తాజా వార్త‌లు > మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!

మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!

సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది.
అయినా నాకివ్వన్నీ జాంతా నహీ అనే తన సహజ ధోరణిలోనే మాటల యుద్ధం నడుస్తుండగానే మరింత రెచ్చగొట్టేలా లక్ష్మిస్ ఎన్టిఆర్ పాటను విడుదల చేసాడు. కుట్ర కుట్ర అంటూ సాగే ఈ పాట ఒక రేంజ్ లో వైరల్ అయింది.
ఎంతగా అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి బాలకృష్ణ నిర్మించి నటించిన చిత్రం ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం కంటే కూడా రాంగోపాల్ వర్మ విడుదల చేసిన లక్ష్మిస్ ఎన్టిఆర్ పాట హైలెట్ అయింది.
ఒక రకంగ చూస్తే చంద్రబాబు నాయుడు కంట్లో నలుసులా తయారయ్యాడు ఆర్జీవి.

తాజాగా పుండు మీద కారం చల్లినట్టు తన ట్విట్టర్ ఖాతాలో మరోసారి పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ లో బాహుబలి చిత్రం లో కట్టప్ప బాహుబలి ని వెనకనుండి కత్తితో వెన్నుపోటు పొడుస్తున్న ఫోటో పోస్ట్ చేసాడు.
కాకపోతే ఈ పోటో లోని బాహుబలి మొహం స్థానం లో ఎన్టిఆర్ మొహం ల కట్టప్ప మొహం స్థానం లో చంద్రబాబు నాయుడు మొహం ల కనిపించేలా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఈ ఇద్దరినీ గుర్తు పట్టండంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు నెటిజన్లు స్పందిస్తూ ఈ ఇద్దరూ చంద్రబాబు నాయుడు ఎన్టిఆర్ అంటూ నీ సినిమా వాస్తవాలను చూపించాలంటూ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నాం అంటున్నారు.

చాలమంది నెటిజన్లు ఆర్జీవీ ఎదురుదాడిని సమర్థిస్తున్నారు.
ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 
Related Posts
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మ్యానరిజాన్ని తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సంపాదించుకున్న సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి. ప్రజా చైతణ్య సినిమాలు తీయడంలో ఆర్ నారాయణ మూర్తి ముందుంటాడు. అయితే.. ప్రస్తుతం నంది అవార్డుల ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరొయిన్.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఓ హీరోయిన్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్‌లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో షాక్ అవ్వాల్సిన హీరో.. ఏం పిల్లరా మరిచిపోదామన్న మళ్లీ మళ్లీ ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్ రెడ్డి
ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువతే దేశాన్ని నడిపించాలని పిలుపునిచ్చి యావత్ యువతని చైతన్య పరిచిన మహానుభావుడు స్వామీ వివేకానందుడు జన్మించిన నేల మనది అందుకే ఎప్పటికైనా దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలక పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారు ఏబీవీపీ ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి థియోట‌ర్లు దొర‌క్క ఒక్క‌డే మిగిలాడు.
అర‌వ చిత్రాల‌కు తెలుగు నాట రెడ్ కార్పెట్ పరుస్తూ తెలుగు చిత్రాల‌ను తొక్కేస్తున్నారంటూ ఒక్క‌డు మిగిలాడు టీం ఫైర్ అయింది. ఎంత క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి సినిమా తెర కెక్కిస్తే మ‌న వాళ్లే మ‌న‌ల‌ని తొక్కేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఒక్క‌డు మిగిలాడు ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన మామ జీ..!!
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాగా 22 మంది రాజీనామా వల్ల అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 104 ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
“బాహుబలి” పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ నారాయణ మూర్తి.!
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
Facebook Comments
Top
error: Content is protected !!