You are here
Home > తాజా వార్త‌లు > కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!

కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!

పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అవినీతి చేసాడని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు కు వెల్లి భంగపడ్డా.. పదే పదే చేసిన ఆరోపనే చేస్తూ పార్లమెంట్ లో చర్చకు లేవనెత్తగా.. అందుకు ప్రతిస్పందనగ కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మళా సీతా రామన్ మాట్లాడారు.
నిజానికి నిర్మళా సీతా రామన్ మాట్లాడారని అనేకంటే రాహుల్ గాంధీ ని చెడుగుడు ఆడుకుందని అంటే కరెక్ట్ గ ఉంటదేమో.. మరి ఆ లెవల్ లో నిర్మళా సీతా రామన్ గుక్కతిప్పకుండ రాహుల్ గాంధీ తో పాటు ఇతర సభ్యులు చేసిన ప్రతీ ఆరోపనకు గాను పేరు పేరున సమాధానం ఇచ్చి అందరినీ ప్రత్యేకించి రాహుల్ గాంధీ ని ఆశ్చర్యానికి గురి చేసారు.
ఇప్పటికే గతంలో ఓసారి నిర్మళా సీతా రామన్ రాఫెల్ పై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ అంశం పై మాట్లాడడం ఇది రెండో సారి.
ఇదే సెషన్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఓ దఫా రాహుల్ గాంధీ ని చెడుగుడు ఆడేసుకున్నాడు.
ఈ దెబ్బతో రాహుల్ గాంధీ రక్షణ శాఖ మంత్రి నిర్మళా సీతారామన్ పై ఏ ఆరోపన చేయడం లేదంటూ అనడం కొసమెరుపు.

ఇంత భంగపాటు ఎదురైనా.. ఒక అపద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అంటే సర్వత్రా అవుననే సమాధానమే వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే పార్లమెంట్ ముగిసాక బయట కూడా అదే ఆరోపనలు చేయడం అందరినీ విడ్డూరానికి గురి చేస్తోంది.
పార్లమెంట్ హౌజ్ లోనూ మరోసారి చర్చ మద్యలో ఇతర సభ్యులతో నిర్లక్ష్యంగ ఏదో టైంపాస్ కి మాట్లాడుతున్నటు కన్ను కొట్టడం రాహుల్ గాంధీ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నై.

అయితే.. సుప్రీంకోర్టు కూడా ఈ ఒప్పందంలో అవకతవకలు జరగలేదని నిర్థారించినా జేపీసీ(జాయింట్ పార్లమెంట్ కమిటీ) వేయాలని కొత్త రాగం ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ.
పార్లమెంట్ లో కమిటీ వేసినంత మాత్రానా ఏం అవుతుందీ.. మెజారిటీ సభ్యులు భాజపా వారే అని కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి తెలియదా.. అంటే, ఇది కేవలం విలువైన సమయాన్ని కాలరాస్తూ మరోసారి ఆరోపనలు చేయడానికి అవకాశం కోసమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది.
వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అవినీతి మచ్చ మోడీ పై వేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 
Related Posts
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్ జి
చాలా మంది అణగారిన వర్గాల ప్రజల దీనజనుల కోసం ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తూ స్వార్థ పూరిత ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజుల్లో.. ఇవే మనం చూస్తున్నం. ఈ 21వ శతాబ్దం ఆధునిక కాలంలోనే కులం అంటరానితనం ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా "దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని" మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి ...
READ MORE
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!
తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
19 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిలో కొనసాగిన సోనియా గాంధీ(71) ఇకపై రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా తన అధ్యక్ష పదవిలో కుమారుడు రాహుల్ గాంధీ ని నియమించిన విషయం ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి.ఈ పేరు చెబితే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే జెలసి ఫీల్ అవుతారు.ఎందుకంటే పెద్దగా అనుభవం లేకపోయినా గెలిచిన మొదటి దఫాలోనే కాబినెట్ పదవి వచ్చింది.రెండవ సారి గెలవగానే ప్రధానమైన శాఖలతో మంత్రి పదవి దక్కించుకున్నాడు.దాన్నిక్కరణం వారి ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు. కాషాయమే ఊపిరిగ ...
READ MORE
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ కేసు నమోదు.!!
గత నెలలో హైద్రాబాద్ బోరబండ కు చెందిన బాధితుడు దళిత యువకుడు లా విద్యార్థి భార్గవ్ రామ్ సామాజిక వేత్త గా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం RTI ద్వారా సమాచారం సేకరిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం కేసిఆర్.!!
నిన్న రైతు సమన్వయ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేసాడు. యావత్ ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులంతా మన ప్రధాని నరేంద్ర మోడి అంటే ఎంతో గౌరవం ఇస్తారని అందరికీ తెలిసిందే.. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సభలలో మన ...
READ MORE
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల భరతం పడుతున్న యోగి.!!
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని మరియు అనుమానితులను క్వారంటైన్ కు తరలించే సందర్భం లో మరియు ఆసుపత్రిలో కొందరు వెధవలు వైద్య సిబ్బంది కి పోలీసు అధికారులకు సహకరించకుండ తిరిగి వారిపై నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. కాగా ఇలా దాడులు ...
READ MORE
జాతీయజెండా కు పూలమాల వేయరాదంటూ DEO విచిత్రమైన ఆదేశం.!!
రానున్న జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగ ఘనంగ జాతీయజెండా ఆవిష్కరణ జరుగుతుంది. అయితే.. జాతీయజెండా అనేది దేశ గౌరవానికి నిదర్శనం కావున అందువలన చట్టపరంగ జాతీయజెండాను ఎలా గౌరవించాలి మరియు మిగతా జెండాల కంటే ఎత్తులో ఉంచాలని అదే ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
కరోనా లాంటి మహమ్మారి అంటువ్యాధి విషయం లో కూడా మన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండడం పై సర్వత్రా అందొలన వ్యక్తం అవుతున్నది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా కనీసం క్వరైంటెన్ కు కాకుండా ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లకుండా, గుర్తించి ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు.
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల
జాతీయజెండా కు పూలమాల వేయరాదంటూ DEO విచిత్రమైన ఆదేశం.!!
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
Facebook Comments
Top
error: Content is protected !!