You are here
Home > తాజా వార్త‌లు > రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం చేయనున్నారు.?

రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం చేయనున్నారు.?

నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న TRS పార్టీ రెండో సారి అధికారంలో ఉన్నది, మరో వైపు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాతోనే సాధ్యం అని రాష్ట్రం లో TRS పార్టీ కి మేమే ప్రత్యామ్నాయం అని ఢంకా బజాయించి చెప్తూ చెప్పినట్టుగానే జనాల్లో దూసుకెళుతున్నది బీజేపీ కాషాయదళం. అధికార పార్టీ తో ఢీ అంటే ఢీ అంటూ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటుతున్నది. అధికార TRS కే చుక్కలు చూపిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నది.

అయితే తెలంగాణ మేమే ఇచ్చినం డప్పు కొట్టుకునే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార TRS పార్టీ తో చేయాల్సిన యుద్దం కాస్త సొంత పార్టీ లోనే సొంత నాయకుల తోనే యుద్దం చేస్తూ కాలక్షేపం తో రోజు గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ కి రాజీనామా చేయడంతో కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక పెద్ద తలనొప్పి గా మారింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి.
ఇక ప్రస్తుతం టిపిసిసి ప్రెసిడెంట్ పదవి కోసం ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్ రెడ్డి ల మధ్య పోటీ పోటీ ఏర్పడగా ఎంపీ రేవంత్ రెడ్డి గాని మల్లు భట్టి విక్రమార్క కు గానీ పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.
ఇందులో కూడా రేవంత్ రెడ్డి వర్గం కాస్త ముందు ఉన్నట్టు కూడా హాట్ టాపిక్ ఉంది.

అయితే సోనియా గాంధీ కి గొరి కడతా అంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ నీ సోనియా గాంధీ నీ తీవ్రంగా అవమానించిన రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే మాత్రం పార్టీ అధిష్టానం పై సీనియర్లు వ్యతిరేక గళం విప్పే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వీ హనుమంతరావు బహిరంగంగా నే తీవ్ర విమర్శలు చేశారు. సీనియర్ల కే పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి నీ మొత్తం ముంచిన రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పదవి ఇస్తే కాంగ్రెస్ ను కూడా పూర్తిగా ముంచుతాడు అని అన్నారు. అవినీతి పరుడైన రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే జైలు చుట్టే రాజకీయాలు చేయాలని ఘాటైన విమర్శలు చేశారు.

అయితే ఇదే విషయమై పలువురు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కేంద్రంలో రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా అగమ్యగోచరం పరిస్తితే ఉందని అంటున్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ విఫలం అయ్యాడు ఇక రాష్ట్రాల్లో సరైన నాయకత్వం కరువైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే కొత్తగా పార్టీ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే సీనియర్లు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి లాంటి వారు పార్టీ కి దూరమయ్యే అవకాశం లేకపోలేదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే గనక రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామం ప్రస్తుతం TRS కు ధీటుగా దూసుకెళ్తున్న బీజేపీ కి మరింత బూస్టింగ్ ఇచ్చినట్టే అనే చర్చ జరుగుతోంది.
అందుకు ఎంపీ రేవంత్ రెడ్డి స్వభావం ముఖ్య కారణం కావొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంతే కాదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన వర్గం మద్దతు ఉందని, ఈ వర్గం రేవంత్ రెడ్డి ని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నదని, ఆయన ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ కి మద్దతు ఇస్తారని, అంతే తప్ప రేవంత్ రెడ్డి కి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే స్వభావం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రత్యేక వర్గం పొలిటికల్ డిసైడర్ కాదని, పార్టీకి కొత్త ఓటు బ్యాంకు ని తయారు చేయగలగడ మాత్రమే కావాల్సింది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్లే కాదు రాజకీయ ప్రముఖులు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి కంటే కోమటి రెడ్డి వెంకట్ వెంకటరెడ్డి లాంటి నాయకులు ఉంటేనే ఆ పార్టీ కి మనుగడ ఉంటుందని, కోమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు గనక కాంగ్రెస్ కోసం పని చేయకున్నా వ్యతిరేక పార్టీ లో పనిచేసినా కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇకపై జరగబోయే రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పై ఉన్న ఓటు కు నోటు కేసు కూడా కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రభావం భవిష్యత్తు లో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. 

Related Posts
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
అమ్మ (జయలలిత) మరణించిన నాటి నుండీ.. తమిళనాడు లో రాజకీయ రచ్చ ఒక రేంజ్ లో నడుస్తూనే ఉంది. మొదట ముఖ్యమంత్రి సీటు కోసం నెచ్చెలి శశికళ.. అమ్మ అనుచరుల మధ్య రాజకీయ రణరంగం నడిస్తే.. తర్వాత ఊహించని మార్పులతో శశికళ ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
ముంబై: ఆన్‌లైన్‌ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వగా నీట్‌గా ప్యాక్‌ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్ అన్న‌.
ఓ వైపు ఊపిరి అనంత వాయువుల్లో క‌లుస్తుంద‌న్న సంకేతాలు.. మ‌రో వైపు త‌న బాద్య‌త 37 మంది ప్రాణాలు త‌న చేతుల్లో ఉన్నాయ‌న్న క‌ర్త‌వ్యం గుర్తొంచి ప్రాణాలకు తెగించి వారంద‌రిని సుర‌క్షితంగా కాపాడాడు ఓ ఆర్టీసీ డ్రైవ‌ర్ అన్న‌. వాయు వేగంతో ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్. భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని ప్రకటించిన ఐరాస.!!
మసూద్ అజర్.. వీడు కరడుగట్టిన ఉగ్రవాది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ను స్థాపించింది వీడే.. మొన్నటి పుల్వామా లో మన సైన్యం పై ఉగ్ర దాడికి సూత్రధారి వీడే. వీడి ఆధ్వర్యంలో గతంలోనూ మన దేశం లో ఉగ్రదాడులు జరిగాయి. ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు
ప్రముఖ విద్యావేత్త సామాజికవేత్త జర్నలిజం పవర్ ఛానల్ చైర్మన్ డా.ముడుంబా గిరిధర చార్యులు తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ANTI CORRUPTION COMMISION OF INDIA) కు గాను ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు. గత ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
తమ బీజేపీ పార్టీలోకి చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు  చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడిగినప్పుడు ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
టోల్ గేట్ దెబ్బ‌కు ఓ డాక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ద‌ర్జాగా ఔట‌ర్ రింగ్ రోడ్ ఎక్కిన త‌న‌కి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్ష‌ల చెరువుల నీళ్లు తాగినంత ప‌నైంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రు ఆ టోల్ ...
READ MORE
కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను ఎద్దేవా చేసిన అమిత్ షా.!!
కర్నాటక ఎన్నికల వేడి పతాక స్థాయి కి చేరింది. రాబోయే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనుండగా.. అదే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
37 మంది ప్రాణాల‌ను కాపాడి స్టీరింగ్ మీదే క‌న్నుమూసిన డ్రైవ‌ర్
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
చైనా నోరు మూయించిన భారత్.. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదేనని
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గా
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
Facebook Comments
Top
error: Content is protected !!