You are here
Home > తాజా వార్త‌లు > రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??

రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??

తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నటు ప్రకటించడం.. దాంతో ఆయన్ని ధమ్మున్న లీడర్ అంటూ అంతా పొగడడం జరిగిపోయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి కూడా దాదాపు నెలన్నర కావస్తోంది, కానీ ఇంతవరకు రాజీనామా ఆమోదం జరగలేదు. ఓ వైపు తెలుగు దేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ రేవంత్ రెడ్డి రాజీనామా ఓ భూటకమంటూ తీవ్రమైన విమర్శలే చేస్తున్నాడు. కానీ అసలు రాజీనామలో వాస్తవమెంత అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో రేవంత్ రెడ్డి కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాజీనామా డ్రామా నడిపాడనే వార్తలు సైతం వస్తున్నై.

** రాజీనామా ఆమోదం కావాలంటే ఏం చేయాలి

ఒక శాసనసభ సభ్యుడు తన రాజీనామా ఆమోదం చేసుకోవాలంటే ఖచ్చితంగ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రం స్వయంగ కానీ ప్రతినిధి ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ పంపాలి. అంతా కరెక్ట్ గ ఉంటే స్పీకర్ ఆమోదిస్తడు.
కానీ రేవంత్ రెడ్డి తన రాజీనామా ను కేవలం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఇచ్చి, గన్ మెన్ పర్సనల్ సెక్రటరీని ని ప్రభుత్వానికి సరెండర్ చేసి ఆగిపోయాడు. మరోవైపు రాజీనామా అందలేదని పేర్కొంటున్నది స్పీకర్ కార్యాలయం. దీంతో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు. రాజీనామా స్పీకర్ కు ఇవ్వకుండా పార్టీ అధినేతకు ఇస్తే ఆమోదం ఎలా అవుతుందో రేవంత్ రెడ్డై సమాదానం చెప్పాలి మరి.

* రేవంత్ రెడ్డి తన రాజీనామాను ఆమోదించుకోకపోవడానికి కారణాలివేనా.??

రేవంత్ రెడ్డి టీడీపీ ని వదిలి కాంగ్రెస్ లోకి వెల్లాక కొడంగల్ లో ఒక్కసారిగా భారీగా రాజకీయ మార్పులు రావడం.. అందరూ ఆయన వెంట కాంగ్రెస్ లోకి వెల్లకుండ కొందరు టీఆర్ఎస్ లోకి వెల్లగా.. ఇంకొందరు టీడీపీలోనే కొనసాగుతున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ అక్కడ పాగా వేయడానికి అప్పుడే వ్యూహాలు స్టార్ట్ చేసింది.

* మరి టీఆర్ఎస్ నాయకులెందుకు రేవంత్ రెడ్డి ని నిలదీయడం లేదు.?

ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్గం టీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వైరుద్యాలు నడుస్తున్నై రాజకీయంగ. కేసిఆర్ అంటే అంతెత్తుకు లేచి విమర్శలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి కి గట్టి కౌంటర్లే ఇస్తున్నారు, ఇలాంటి సంధర్భంలో రేవంత్ రెడ్డి రాజీనామా ను ఎందుకు ప్రస్తావించడం లేదు “గులాబి” పార్టీ. రేవంత్ రెడ్డి ని ఎందుకు నిలదీయడం లేదు టీఆర్ఎస్ నేతలు.?
దీనికి కారణం.. ఇప్పటికే స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా లెటర్ అంట.!!
గతంలో తలసాని కూడా టీడీపీ నుండి గోడ దూకి వచ్చిన విషయం తెలిసిందే.. అప్పుడు రాజీనామా స్పీకర్ కు ఇచ్చానని చెప్పి, అధికార పార్టీ లోకి వెల్లి రాజీనామా ను వ్యూహత్మకంగ ఆమోదం కాకుండ ఆపేసుకున్నాడు.
ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి రాజీనామా ను ఆమోదిస్తే, తలసానిది కూడా ఆమోదించాలి కాబట్టి టీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయం పట్టించుకోవట్లేదనే వాదనలు వస్తున్నై.

కానీ వీల్ల లోపాయికారి రాజకీయ(రాజీనామ) ఒప్పందాలు చూసి జనం వాల్ల చెవుల్లో పూలేమైన ఉన్నయో ఏమో అని చెక్ చేసుకునే పరిస్థితి.!!

మరి ఇప్పటికైనా చెప్పిన మాట ప్రకారం రాజీనామాలను ఆమోదింపచేసుకుంటారో లేదో చూడాలి. లేదంటే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటది. 

Related Posts
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
జాతీయవాదుల హత్యలు హిందు నాయకుల హత్యలు దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రం లో చూస్తుంటాం..! కానీ ఇప్పుడు జాతీయవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతోంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్. కర్నాటక ...
READ MORE
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో గుర్తుండిపోయే ఎంఎల్ఏ ప్రజా ప్రతినిధి. ఆయన రాజకీయ జీవితం చూస్తే మొదట్లో జాతీయవాద సంస్థ ఏబీవీపీ లో పనిచేసారు. తద్వారా నాడు ఉద్యమ పార్టీగ ఉన్న టీఆర్ఎస్ లోనూ తర్వాత మరో ప్రాంతీయ ...
READ MORE
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ ఆదిత్యానాథ్.!!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తనదైన శైలిలో పరిపాలిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా కులమత తేడాలు లేకుండా రాజ్యాంగబద్దంగ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆగస్ట్ 15 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ...
READ MORE
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా వలసలు..
చెట్టు పుట్టను ఏకం చేస్తేనే అడవయ్యేది. ఇప్పుడు అమిత్ షా పాటిస్తున్నా చాణక్య నీతి అదే. కింది స్థాయి నేతల నుండి వలసలకు రెడ్ కార్పెట్ పరిచిన బీజేపి దళం తెలంగాణలో రానున్న ఎన్నికల లోపు బలమైన పార్టీగా ఎదగాలని ఫిక్స్ ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.
తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
READ MORE
రైలు ఢీకొని పులి మృతి..?
మధ్యప్రదేశ్‌లోని సెహోరే ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో జాతీయ జంతువు పులి మృతి చెందింది. దీని మృతదేహాన్ని స్థానిక రైలు పట్టాల పక్కన అధికారులు గుర్తించారు. బుద్ని-మిడ్‌ఘాట్‌ ప్రాంతంలో రైలు ఢీకొనడంతో ఈ పులి మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే పులి పడి ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పార్లమెంట్ ను సజావుగ సాగకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంగ పాలిస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి పూర్తిగ తుడిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ భారత్.!!
పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2 ను విజయవంతం చేసింది. పుల్వామా దాడి తర్వాత అన్ని వైపుల నుండి ఆర్థికంగ వ్యాపారపరంగ అదే విధంగ అంతర్జాతీయంగ ఐక్యరాజ్యసమితిలోనూ పాక్ ను వంటరి చేసి మరోవైపు ప్రత్యక్ష ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నై.. ఈ సంచలనానికి మూలకారణమైన నటి శ్రీ రెడ్డి సామాజిక నాయకురాలిగ చెప్పుకునే సంధ్య మరికొంత మంది కలిసి చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ ఇండస్ట్రీ లో ని కొంతమంది ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా
రైలు ఢీకొని పులి మృతి..?
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
Facebook Comments
Top
error: Content is protected !!