You are here
Home > తాజా వార్త‌లు > కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి

కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి

డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు.  పెద్ద పెద్ద వారిని వదిలేస్తున్నారని విమర్శించారు. పెద్ద వాళ్ల హస్తం ఉన్న పబ్ లకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో చెప్పాలన్నారు.

కేవలం చిన్నా చితక వారిని తీసుకొచ్చి విచారణ పేరుతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. పబ్ లన్నింటికీ నోటీసులు ఇచ్చామని గొప్పులు చెబుతున్న ఎక్సైజ్ శాఖ వారు కెటిఆర్ బంధువులు, మిత్రులు నడుపుతున్న పబ్ లకు, మంత్రుల బంధువుల పబ్స్ కు నోటీసులు ఇవ్వకపోవడంలో ఆంత్యమేంటని ప్రశ్నించారు.

మియపూర్ భూములు అన్యాక్రాంతం విషయాన్ని పక్కదోవపట్టించేందుకే డ్రగ్స్ కేసును బయటకు తెచ్చారని ఆరోపించారు రేవంత్. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు శవాల మీద పేలాలు ఏరుకునే నీచుల మాదిరిలా తయారయ్యారని విమర్శించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ తక్షణమే స్పందించి కేటీర్ బావమరిది నడుపుతున్న పబ్ కు నోటీస్ ఇవ్వాలని సవాల్ విసిరారు. ఐ లైఫ్, టానిక్ పబ్ లు టీఆర్ఎస్ నేతలకు చెందినవేనని ఆరోపించారు రేవంత్.

గతంలోనే పలు పబ్ ల వ్యవహారం పై, టిఆర్ఎస్ నేతల దందాలపై పోలీస్ లకు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా పెచ్చరిల్లిపోతున్నప్పటికీ  డిఆర్ఐ, నార్కోటిక్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ లకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు.

డ్రగ్స్ పేరుతో పబ్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికే కేసులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు డ్రగ్స్ కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు. కెటిఆర్ బామ్మార్ది పబ్ కు నోటీసులు ఇవ్వకపోవడం చూస్తే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు రేవంత్. 

Related Posts
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ...
READ MORE
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి కౌంటర్లు పడుతున్నై.!!
భారత్ లో స్వేఛ్చ లేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా కు మరియు భారత్ లో మైనారిటీలకు రక్షణ లేదని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు గట్టి రియాక్షన్ కౌంటర్లు ఎదురవుతున్నై. భారత్ లో ...
READ MORE
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని జీవితంలో బలవంతులుగా నిలబెట్టే మానసిక స్థైర్యం బోధించే అద్యాపకులు లేరు, ఆ దిశలో ఆలోచన చేసే కాలేజ్ యాజమాన్యాలు కూడా నేడు మనకు కనిపించడమనేది చాలా అరుదు. కానీ ...
READ MORE
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న కాషాయ సైనికులు.!!
వ్యాక్సిన్ లేని వైరస్ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడడం కోసం రాబోయే 15 వ తేదీ వరకు యావత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి, అలాగే పేద ప్రజల ఆకలి తీరిచేందుకు లక్షా డెబ్బై వేల కోట్ల ఆర్థిక ...
READ MORE
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల ...
READ MORE
అతడే ఒక సైన్యం..
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ. మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తమ్ముడు.!!
తన అన్నది సహజ మరణం కాదు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని కానీ కానీ అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు అబద్దం చెప్తున్నారనీ తన అన్న మరణం పై సీబిఐ తో స్పెషల్ జడ్జీతో విచారణ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
అడ్డ‌ దారిలో ఐఏఎస్ కావాల‌నుకున్నాడు.. అడ్డంగా బుక్కై క‌టక‌టాల‌పాల‌య్యాడు.
మంచి ఉద్యోగం.. స‌మాజంలో గౌర‌వం.. అంత‌కు మించి స‌మాజంలో మార్పును తీసుకు వ‌చ్చే ఓదా. ఇన్ని ఉన్నా అత‌నికి ఆశ చావ‌లేదు. ఐపిఎస్ హోదాను కాద‌నుకుని ఐఎఎస్ గా సెట్టావ్వాల‌నుకున్నాడు. మంచిదే ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌నుకోవ‌డం ఇంకా ఏదో సాదించాల‌నుకోవ‌డం మంచిదే.. ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
భార‌త్ వ్య‌వ‌హ‌రంలో చైనా రోజు రోజుకు హ‌ద్దు మీరుతుంది. క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో ఓ వైపు డోక్లామ్, ల‌డ‌ఖ్ లో ఉద్రిక్త ప‌రిస్థితిలు త‌లెత్తుతుంటే మ‌రో వైపు అంత‌కు అంత‌కు బ‌రితెగింపు చ‌ర్య‌ల‌తో క‌య్యానికి కాలు దూస్తుంది చైనా. ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తమ‌రిగేలా ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
పాన్‌ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్‌ చేసుకోవాలని, లేకపోతే పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది . అయితే ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్‌ చేసుకోని పాన్‌ ...
READ MORE
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు కాదని తేల్చేసిన హీరోయిన్.!!
టాలివుడ్ బ్రేకింగ్ న్యూస్:- ఇంకా డ్రగ్స్ విచారణలను మరవకముందే టాలివుడ్ లో కుదుపు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గలీజ్ లెక్కలన్నీ బయటపడుతున్నై.. గత కొద్ది రోజులుగా తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి బహిరంగంగా ఇండస్ట్రీ లోగుట్టు మొత్తం బయటపెడుతూ రచ్చ రచ్చ ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
నసీరుద్దిన్ షా కు మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
ఇంటింటికీ వెలుగుతున్న నమో జ్యోతి.. కరోనా ను కంట్రోల్ చేస్తామంటున్న
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
అతడే ఒక సైన్యం..
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
అడ్డ‌ దారిలో ఐఏఎస్ కావాల‌నుకున్నాడు.. అడ్డంగా బుక్కై క‌టక‌టాల‌పాల‌య్యాడు.
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
ఆధార్ కార్డ్ లేని పాన్ కార్డులు చెల్లవా.
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు
Facebook Comments
Top
error: Content is protected !!