You are here
Home > తాజా వార్త‌లు > రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??

రేషన్ డీలర్ల గోస.. ఆత్మహత్యే శరణ్యమా.??

తెలంగాణ లో మొత్తం 18వేల రేషన్ డీలర్లు ఉన్నారు. డీలర్ అంటే ఒక్కరే కాదు వారి కుటుంబం మొత్తానికి ఒకటే ఆధారం.
ఈ పద్దెనిమిది వేల డీలర్లలో 33% మహిళలు ఉన్నారు..
నాడు సమైక్య ఆంద్రప్రదేశ్ లో ఎలాంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారో నేడు సొంత రాష్ట్రం లోనూ అంతకు మించి పది రెట్లు బాధలను అనుభవిస్తున్నారు. రేషన్ డీలరంటే ఒక అవినీతి పరుడిగా, జనాల సొమ్మును మరియు నిత్యవసర వస్తువులను అక్రమంగా కాజేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే నేరస్తుడిగా ముద్ర వేసింది మన సమాజం.. అందుకు కొన్ని ఉదాహరణలు, ఆధారాలు సైతం ఉండొచ్చేమో కానీ.. నాణానికి ఒకవైపే చూసి తీర్పు చెప్పడం.. కోడి గుడ్డు పైన ఎంటుకలు పీకడం ఒకటే అవుతుంది.

నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తం అని చెప్పిన నేతలకు నేడు అధికారం రాగానే రేషన్ డీలర్ల బాధలను పట్టించుకునే సమయం లేకుండా పోయింది. కనీసం కనీస వేతనానికి కూడా పనికిరామా మేమంటూ కంట నీరు పెడుతున్నారు రేషన్ డీలర్లు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగ ఉన్నా వీరిని గ్రూపుల వారిగా ప్రాంతాల వారిగా వివక్ష చూపుతూ తెలివిగా వీరిలో ఉన్న ఐక్యతను దెబ్బతీస్తూ చోద్యం చూస్తున్నారు పాలకులు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఆత్మహత్యలు చేసుకుని వారి కుటుంబాలను దిక్కులేని వారిగా చేసి పోయారు కొందరు రేషన్ డీలర్లు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా జరగొద్దంటే తక్షణమే రేషన్ డీలర్లకు సరైన న్యాయం చేయాలి.

తెలంగాణ లో రేషన్ డీలర్లను సర్కార్ ఏ విధంగా వేధిస్తుందో ఏ విధంగ అణచివేస్తుందో ఒక్కసారి చూద్దాం..

*రేషన్ డీలర్లకు మరియు లబ్దిదారులకు ఈ పాస్ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ద్వారా బియ్యం సరుకులు రవాణ చేస్తున్నారు..
ఈ పాస్ పద్దతి ఉన్న జిల్లాలలో అక్రమాలకు అవకాశం లేదు కానీ జనాలు అసహనానికి గురైయ్యే అవకాశం ఉండడంతో వారికి కావాల్సిన ప్రాంతాల్లో మాత్రం ఈ పాస్ పద్దతి లేదు.. 31 జిల్లాలకు కేవలం 14 జిల్లాలకే బయోమెట్రిక్ పద్దతి పెట్టడం జరిగింది. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగ ఉండే జిల్లాలలో ఈ పాస్ పద్దతిని పెట్టలేదనే అరోపనలు చాలానే ఉన్నై..!! కారణం ఈ పాస్ వల్ల ఫింగర్ ప్రింట్ మెషిన్ లో సిగ్నల్ సమస్య లు. మరి అన్ని జిల్లాల్లోనూ ఈ పాస్ తీసేయండని కోరితే బోగస్ కార్జులున్నై అంటారు ప్రభుత్వమే ఆధార్ లింక్ తో కార్డులిచ్చాక బోగస్ కార్జులున్నై అంటే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా మరి..!!

*లబ్దిదారుడు డీలర్ వద్దనుండి బియ్యం తీసుకునేటప్పుడు తక్కువలో తక్కువ కనీసం ఒక 10 గ్రాములైనా ఎక్కువ పోయే అవకాశం ఉండడం వల్ల టోటల్ గా 150 కిలోల బియ్యం షార్టేజ్ కనిపిస్తుంది ఇలాంటి కారణాలు చూపించి కూడా డీలర్ల పై కేసులు పెట్టి వేధించడం ఎంత వరకు సమంజసం అని అడుగుతున్నారు డీలర్ సంఘాల నాయకులు. అందుకు 150 కిలోల వరకు షార్టేజ్ తీసేయ్యాలని కోరగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. చిన్నపాటి తప్పులకే డీలర్లను దోషులను చేస్తారు కానీ ఏ అక్రమ రేషన్ సరుకులు దొరికినప్పుడైనా ఏ ఒక్క అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు డీలర్ సంఘాల నేతలు.

*కేంద్రం ప్రభుత్వం క్వింటా బియ్యానికి 70 రూపాయలు చెల్లించి అదనంగ మరో 17 రూపాయలను సర్విస్ ఛార్జ్ కింద ఇవ్వాలని చెప్తుంటే.. రాష్ట్ర సర్కార్ ఇచ్చేది కేవలం 20రూ మాత్రమే..

*1545 మంది డీలర్లతో 12 సర్కిల్లుగా ఉన్న గ్రేటర్ పరిధిలో ఒక్కో డీలరు వద్ద 100 నుండి 150 క్వింటాల వరకు బియ్యం పంపిణీ అవుతుంది, అంటే ఒక్కో డీలరు నెలకు బియ్యం పైన ఎక్కువలో ఎక్కువగా 3వేల రూపాయలు వస్తుంది. చక్కెక బంద్ అయింది, కిరోసిన్ కు వెయ్యి లీటర్ల వరకు అనుమతి ఉంది, లీటర్ పైన 25పైసలు మాత్రమే వీరికొచ్చే ఆదాయం.. అంటే వెయ్యి లీటర్లకు 250 రూపాయల ఆదాయం అందులో సరుకు దింపినపుడు 50రూపాయలు కూలీ ఇవ్వాల్సి వస్తుంది. ఆటోకు 200 ఇవ్వాల్సి వస్తోంది.. ఇక మిగిలేది శూన్యం. ఒకప్పుడు లీటర్ కు 1.90పైసలున్నప్పుడు ఇచ్చిన 25పైసల కమిషన్ నేడు లీటరుకు 23 రూ ఉన్నా అదే 25పైసల కమిషన్ అంటే అర్థం చేసుకోవాలి.
ఇక అడపా దడపా ఇచ్చే గోధుమల పై నెలంతా కష్టపడితే వంద రూపాయలు వస్తాయి అంటే మొత్తం 3100 రూపాయల ఆదాయం. ఇక రూరల్ ప్రాంతాల్లో అయితే ఇందులో సగం కూడా పంపిణీ జరగదు ఇంక ఆదాయం సంగతి దేవుడెరుగు.! పనిగంటల సమయంలోనూ చాలా వ్యత్యాసాలే ఉన్నై..
ఇక డీలర్ల ఖర్చులు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో పెట్టుకున్నా నడుస్తది కానీ గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగ ఒక మడిగె ఉండాల్సిందే, మరి దాని అద్దెకే నెలకు దాదాపు 8వేల వరకు అవుతుండగా షాప్ లో పనిచేసే హెల్పర్ కు కనీసం 6వేలు చెల్లించినా గ్రేటర్ పరిధిలో ఖర్చు 14వేలు కాగా వచ్చే ఆదాయం మూడువేల ఒకవంద, నష్టం దాదాపు 11వేలు ఇది పరిస్థితి.!

*ఇది వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నపుడు రేషన్ డీలర్ ద్వారా 9రకాల వస్తువులను ఇచ్చేవారు. ఇపుడది 3కు పడిపోయింది. ఇది కూడా డీలర్ నడ్డి విరగడానికి ఒక ముఖ్య కారణం. గుజరాత్ రాష్ట్రం లో డీలర్ ద్వారా 25రకాల సరుకులు పంపిణీ జరుగుతుంది క్వింట బియ్యానికి 80రూ కమిషన్,
మహారాష్ట్ర లో 18 రకాల వస్తువులు ఇస్తుండగా క్వింటాకు 150 రూ కమిషన్, గోవాలో అత్యధికంగ క్వింటాకు 220 రూ కమిషన్ ఇస్తుండగా 18రకాల వస్తు పంపిణి జరుగుతున్నది. ఇక తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి హోదాలో నెల నెల జీతం పొందుతున్నారు.

ఈ క్రమంలో గ్రేటర్ పరిధిని 12 సర్కిల్లుగా చేయడం ద్వారా దాదాపు 200 మంది ఇన్స్పెక్టర్ లను కమిషనర్ ను వారికోసం అద్దె భవనాలు కేటాయించి నిర్వహణ వల్ల నెలకు కోట్లలో ఖర్చు చేయడం కంటే అందరినీ ఒకే గొడుగు కింద తెచ్చి డీలర్లను గుర్తించి సరైన ఆదాయాన్ని కల్పించాలని కోరుతున్నారు డీలర్ల సంఘం నేతలు. ఆ తర్వాత ఎలాంటి తప్పులు జరిగినా పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నా మేము సిద్దమే అంటున్నారు రేషన్ డీలర్లు.

అందుకే దేశవ్యాప్తంగ ఒకే విధమైన కమిషన్ పద్దతిని కోరుతూ అక్టోబర్ 27న దేశవ్యాప్త స్థాయిలో హైద్రాబాద్ ఎక్జిబిషన్ గ్రౌండ్ లో బహిరంగ సభకు పిలిపునిచ్చాం.. ఆ తర్వాత దేశవ్యాప్తంగ నవంబర్ 1నుండి నిరవధికంగ అన్ని రేషన్ షాప్ ల బంధ్ పాటిస్తున్నటు రేషన్ డీలర్ల యూనియన్ నేతలు చెప్పారు. ఇకనైనా రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం తీరుస్తదో లేదే చూడాలి.!! 

Related Posts
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
మెక్సికోను వణికించిన భారీ భూకంపం.!!
ఇప్పటికే దాదాపు 90మందికి పైగా మరణించగా వందలాది జనం గాయపడ్డారు. గురువారం చియపాస్ నదీ తీరంలో సంభవించిన ఈ భూకంపం రికార్డు స్థాయిలో అత్యధికంగ రిక్టర్ స్కేల్ పై 8.1 గ నమోదవడం భూకంప తీవ్రతను చెపుతోంది. మెక్సికో నగరంలో గతంలో ...
READ MORE
హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల ఆగ్రహం.!!
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాష్ట్రం లో రోజూ ఎక్కడో ఒక చోట క్రమంగా హిందూ ఆలయాల పై హిందూ దేవుళ్ళ విగ్రహాల పై దాడులు జరుగుతున్నాయి. అంతకు ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
సతీష్ సార్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను – INMO క్వాలిఫైడ్ స్టూడెంట్ అమిత్ కుమార్
హైద్రాబాద్ డీడీ కాలనీ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థి అమిత్ కుమార్ మాలిక్ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అర్హత సాధించడంతో విద్యార్థి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థల చైర్మన్ బిఎస్ రావు మరియు కాలేజ్ డీన్ శ్రివనా ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ అద్నాన్ సమి
CAA(పౌరసత్వం సవరణ చట్టం) నిరసనకారులకు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు మరో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా CAA పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ కుట్రంతా కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్ట్ ల వల్లే జరుగుతోందనే ప్రచారం ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై దాడి..!!
ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్నాబ్ గో స్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు పై బుధవారం రాత్రి కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అర్నాబ్. అయితే ఈ ...
READ MORE
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
కర్ణాటక మండ్య పార్లమెంట్ నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థి గ నామినేషన్ వేసిన ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలోనే ఆమె భర్త కన్నడ నటుడు అంబరీష్ అనారోగ్యం కారణంతో కన్నుమూసారు. ఆయన ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటూ ఉద్యమం చేస్తున్నాడు మంద క్రిష్ణ మాదిగ. పేరులో మాదిగ అని ఉన్నప్పటికీ ఆయన నిజమైన మాదిగ కాదనేవారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే మాదిగ అనే కులం హిందుమతంలో భాగం. మరి ఆయన హిందువే కానప్పుడు కులం ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?
గతంలో అసహనమంటూ కొద్ది రోజులు హల్ చల్ చేసిన బ్యాచ్ మరోసారి మీడియాకెక్కుతున్నారు. మొన్న జులై 23 నాడు ఓ నలబై తొమ్మిది మంది కలిసి జై శ్రీ రాం నినాదం వద్దంటూ మరియు దళితులపై మైనారిటీల పై దాడులు జరుగుతున్నాయంటూ ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
మెక్సికోను వణికించిన భారీ భూకంపం.!!
హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
సతీష్ సార్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను –
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
పాకిస్తాన్ కు నిజంగ ముస్లింలపై ప్రేమ ఉందా అంటూ విరుచుకుపడ్డ
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై
గెలుపు పై ధీమాతో ఉన్న సినీ నటి సుమలత.!!
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
Facebook Comments
Top
error: Content is protected !!