You are here
Home > తాజా వార్త‌లు > కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ ఉద్యమ ప్రస్థానం.!!

కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ ఉద్యమ ప్రస్థానం.!!

రామ్మోహన్ జీ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో గల్లీ నుండి ఢిల్లీ దాకా పూర్వ కార్యకర్త అయినా ప్రస్తుతం ఉన్న కార్యకర్త అయినా ఎవరిని అడిగినా పరిచయం అక్కర్లేని పేరు.
17 సంవత్సరాల టీనేజ్ వయసులోనే ఎబివిపి జెండా పట్టి అప్పట్లో కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షుడి గా గెలిచి తద్వారా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నాయకత్వం అంటే ఏంటో విద్యార్థి లోకానికి చాటుతూ..
కొత్తగూడెం నగర కార్యదర్శి గా.. నల్గొండ నగర సంఘటన మంత్రిగా నల్గొండ జిల్లా సంఘటన మంత్రిగా..
నల్గొండ మరియు రంగారెడ్డి రెండు జిల్లాల సంఘటన మంత్రిగా.. విభాగ్ సంఘటన మంత్రి గా.. తెలంగాణ లో పాలమూరు నల్గొండ కు సంభాగ్ మంత్రి గా.. ప్రాంత సంయుక్త కార్యదర్శి గా జాతీయ కార్యవర్గ సభ్యునిగా
తెలంగాణ ఏర్పడిన తర్వాత విజయవాడ కేంద్రంగా మూడు రాష్ట్రాలు అనగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్నాటక కు జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గ ఇప్పుడు జాతీయ వనవాసి విద్యార్థి ప్రముఖ్ గా ఇలా ఎన్నో బాధ్యతల్లో తన మార్క్ నాయకత్వంతో ఆ బాధ్యతలకే వన్నె తెచ్చిన నాయకుడు రామ్మోహన్ జీ.

ఏదైనా సమస్య పట్ల ప్రజల్లో గాని ప్రభుత్వంలో గాని ఆలోచన చలనం కలగించేల రామ్మోహన్ జీ ఎన్నుకునే పంథానే వినూత్నంగా ఉంటుంది. ఈ క్రమంలో నే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషథ్ లో ఉద్యమానికే తలమానికంగ నిలిచిన “నా రక్తం నా తెలంగాణ” తెలంగాణకు హరితహారం” లాంటి వినూత్న సామాజిక కార్యక్రమాలు రామ్మోహన్ జి ఆద్వర్యంలోనే నిర్వహించడం జరిగింది.
అప్పట్లో ఈ కార్యక్రమాలు యావత్ తెలంగాణ జనాలను విద్యార్ధులను యువతను విపరీతంగ ఆకర్శించాయి. ఆలోచించేలా చేసాయి.
అంతే కాదు విద్యార్థి సమస్యలను అంచనా వేయడంలో రామ్మోహన్ జీ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు..
విద్యార్థుల కు స్కాలర్ షిప్స్ ముఖ్యంగ మైనారిటీ విద్యార్దులకు స్కాలర్ షిప్స్ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయెంబర్స్ మెంట్, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే ప్రభుత్య హాస్టల్లపై విద్యార్ధుల సమస్యలపై పోరాడడంలో రామ్మోహన్ జి ముందుంటారు. ఈ సమస్యలపై ఆయన చాలా పరిశోధన కూడా చేసారు అందుకే లోపాలను తనదైన శైలిలో గుర్తించగలుగుతారు.

ఈ గొప్ప లక్షణాలే రామ్మోహన్ జీ అంటే ఎబివిపి లో జాతీయ నాయకుడిగా నిలబెట్టాయి. తెలుగు రాష్ట్రాలలో ఎబివిపి కి పునాదులు గ చెప్పుకునే గౌరిజీ మరియు శర్మ సార్ లతో కలిసి పని చేసిన అనుభవం కలిగిన రామ్మోహన్ జీ.. ఓ విధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల లో ఉన్న పరిషత్ కార్యకర్తలు ఎవరు ఉన్నా వారంతా రామ్మోహన్ జీ శిష్యులే అని చెప్పొచ్చు. అంతలా ప్రభావం చూపగలిగారు రామ్మోహన్ జీ. ఇలా వేలాది మంది విద్యార్థులకు యువతకు ఆదర్శంగా నిలుస్తున్న రామ్మోహన్ జీ కి జర్నలిజం పవర్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. 

Related Posts
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
న్యాయం గెలుస్తందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని గర్జించిన.. విప్లవ కవి.. సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన మహాకవి.. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. ...
READ MORE
????????????????????????????????????
మట్టిని పిష్కి సమస్త సంపదను సృష్టించిన చేతులు తమ ప్రతిభను చాటుతున్నయి. మనిషిని మహాభ్యు దయ ప్రస్థానం వైపు నడిపించిన పాదాలు తమవి కాని " శిఖరాలను " అవలీలగా అధిరోహిస్తున్నయి. మేధస్సును సహృదయంతో  ప్రేమాన్విత మనస్సుతో సంలీన పరిచి ఉక్కు శరీరపు ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
జీఎస్టీ  గందరగోళాలపై క్లారిటీ..!
ఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
కిృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో 20 ఏండ్ల సుధీర్ఘ విచారణ తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగ తేల్చింది జోధ్ పూర్ న్యాయస్థానం. 1998 లో హమ్ సైట్ సాథ్ హే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్వెల్లిన ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
తెలంగాణ గురుకులంలో విద్యా విప్లవం..
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
జీఎస్టీ గందరగోళాలపై క్లారిటీ..!
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
Facebook Comments
Top
error: Content is protected !!