You are here
Home > తాజా వార్త‌లు > దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!

దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!

గత నాలుగైదు రోజులుగా తమిళనాడు లో అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే సూచనలూ కనిపిస్తున్నై.
కాకపోతే ఇప్పటికి కూడా.. దేవుడి ఆదేశిస్తేనే అనే వస్తానంటున్నాడు. కాలం పై నమ్మకం పెట్టుకున్నాడు. ఓవరాల్ గ రాజకీయం చేయడమంటే అంత సులభం కాదని, తమాషాకి రాజకీయాలు చేయొద్దని, ప్రజలకు నిజంగా ఉపయోగపడాలనే సదుద్దేశం ఉండి, ఆ దిశలో రాణించగలగాలనే సీరిఎస్నెస్ అయితే రజినీలో కనబడుతుంది.
మాటల గారడి రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడవని అంతర్లీనంగ ఆయన అభిప్రాయపడితున్నటే కనిపిస్తోంది.

మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా రజిని రాజకీయాల్లోకి రావాలని పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ సస్పెన్స్ కి తెరపడాలంటే రజినీ నోటి నుండే సృష్టమైన ప్రకటన వెలువడాలి మరి. అంతదాక ఈ దోబూచులాట తప్పేలా లేదు. కాకపోతే గతంలోనే రజినీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు స్పందిస్తూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే స్టేట్మెంట్స్ ఇచ్చినా.. తర్వాత ఆ స్టేట్మెంట్స్ పై సానుకూలంగ స్పందించలేదు సూపర్ స్టార్ దాంతో.. ఆ చర్చ అక్కడితో ఆగింది. ఆ మధ్యన రజినీ ఓ సంధర్భంలో రాజకీయాలు అంటే అంత సులభం కాదని చెప్పడం కూడా మరింత గందరగోళానికి దారి తీసింది. కొందరైతే ఇప్పటికీ రజినీ ఖచ్చితంగ సొంత పార్టీ వైపే మొగ్గుచూపనున్నారని అంటున్నారు.

అయితే.. ఇప్పుడు రజినీ రాజకీయాల్లోకి రాకుంటే ఓకే.. అంతా మామూలే, కాని ఒకవేళ రాజకీయ అరంగేట్రం చేస్తే దాని పరిణామాలు ప్రభావం ఎలా ఉంటాయనేదానిపై చర్చ సాగుతోంది.
ప్రస్తుతం రజినీ నటించిన రోబో2 కాలా అనే రెండు సినిమాలు విడుదలకు సన్నద్దం అవుతున్నై.. త్వరలోనే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగ విడుదల కానున్నాయి. ఆయన రాజకీయ ప్రకటన ఏ విధంగ ఉన్నా సినిమాలపై ప్రభావం ఉండకపోవచ్చనే అంటున్నారు విశ్లేషకులు. 

Related Posts
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.! మహిళల పై దాష్టీకం.!!
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది. దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల భరతం పడుతున్న యోగి.!!
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని మరియు అనుమానితులను క్వారంటైన్ కు తరలించే సందర్భం లో మరియు ఆసుపత్రిలో కొందరు వెధవలు వైద్య సిబ్బంది కి పోలీసు అధికారులకు సహకరించకుండ తిరిగి వారిపై నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. కాగా ఇలా దాడులు ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్ ప్రయాణాలు.
దేశంలో ఏడాదికి ఏడాది రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్ర‌మాదాల్లో యువ‌తే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతుండ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాలే యువ‌త ప్రాణాలు తీస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. దేశం వ్యాప్తంగా ప్రతిరోజు 1317 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల్లో జ‌నం ప్రాణాలు వ‌దులున్నార‌ని ...
READ MORE
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ ఇంట్లో నిన్న కాల్పులు జరిగినై.. సోఫా పైన రక్తపు మరకలు.. సీన్ కట్ చేస్తే గాయపడ్డ విక్రం గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఇదిలా ఉంటే ఎవరు కాల్చారో ...
READ MORE
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు ఎదుర్కోవడం మొదటిసారి కావచ్చు.?
పార్టీ కోసం సంస్థ కోసం నిజాయతిగ నిబద్దతతో పనిచేసిన నాయకుడిని వాడుకుని ఆ తర్వాత పక్కకుపడేస్తే.. ఆ నాయకుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటదో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు మోత్కుపల్లి నర్సింహుల యొక్క ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది. అధికారంలో ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అనుకున్నట్టు గానే దుబ్బాక లో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆరెఎస్ నుండి చోట మోటా నాయకులను భారీగా చేర్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలను కూడా ఆహ్వానిస్తూ ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.!
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
రోడ్డు ప్ర‌మాదాల్లో బ‌ల‌వుతున్న యువ‌త.. ప్రాణాలు బ‌లి తీసుకుంటున్న టూవీల‌ర్
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
Facebook Comments
Top
error: Content is protected !!