You are here
Home > తాజా వార్త‌లు > కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!

కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!

ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇది నా వ్యక్తిగత నిర్ణయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతే కాదు నేను రోబో ను కాదు పార్టీ నాయకుడు ఏది చెప్తే అందుకు గుడ్డిగా తల ఊపడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ పై కుష్బూ విరక్తి చెందిందా అనే అనుమానం పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాల పాటు చాలా వరకు తిరోగమన పద్దతిలో ఉన్న విద్యా విధానాన్ని మార్చివేసి నూతనంగా భారతీయ విధానంతో మరియు ప్రతీ ఒక్క విద్యార్థి కూడా నైపుణ్యంతో స్వేచ్చగా చదువుకుని ఉన్నతమైన వ్యక్తిత్వం తో ఉన్నత వ్యక్తిగా ఎదిగేలా రూపొందిన ఈ నూతన విధానం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. కాగా ఖుష్బూ లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కూడా ఈ విధానాన్ని సమర్దిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధానం పై విమర్శలు చేయాలంటే వెనకడుగు వేయక తప్పడం లేదనే చర్చ జరుగుతున్నది. 

Related Posts
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన ముస్లిం పెద్దలు.!!
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు జరుగుతున్నై.??
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
శాంతి భద్రతలే పరిరక్షించడమే కాకుండా సమాజ సేవలో ముందుంటున్నారు జగిత్యాల జిల్లా పోలీస్. జగిత్యాల జిల్లా మోతె మాలవాడకి చెందిన మద్ద ఉదయ్ కిరణ్ అనే యువకుడు డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ స్థానిక ఏరియా హాస్పిటల్లో చేరడం జరిగింది. పరీక్షించిన వైద్యులు ...
READ MORE
ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు నేనింతే అంటున్న ప్రజాప్రతినిధి. 
ఎమ్మెల్యే అయ్యాక కొందరికి బలుపు రావచ్చు.. కొందరికి తగ్గొచ్చు కానీ తనకు మాత్రం తగ్గడం పెరగడం కాదు నిత్యం వైపై లా ఎప్పుడు ఒంట్లో నిండుగా ఉంటుందని మరో సారి నిరూపించుకున్నారు. కండువ మారిస్తే నేను మారిపోవాలా.. ప్రభుత్వంలో ఉంటే అన్ని ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా విధానం.!
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ అంటే ఇదేనా.?
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్.. మ‌రి కొద్ది సేప‌ట్లో..
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగ‌వ సారి ఆర్థిక వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2017-18) గాను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం మధ్యా హ్నం 12గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బ‌డ్జెట్ అంచ‌నా లక్షా ...
READ MORE
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
జాతీయవాదుల హత్యలు హిందు నాయకుల హత్యలు దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రం లో చూస్తుంటాం..! కానీ ఇప్పుడు జాతీయవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతోంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్. కర్నాటక ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
నవ భారత్ సాధనలో బీజేపీ…
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
మానవత్వాన్ని చాటుకున్న ఎస్.ఐ ర‌ణ‌దీర్.
ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్.. మ‌రి కొద్ది సేప‌ట్లో..
కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
Facebook Comments
Top
error: Content is protected !!