You are here
Home > తాజా వార్త‌లు > రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!

రాహుల్ రాక కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!

కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తేవడం కోసం మొదటిసారి అధికారికంగ నేడు ఒకరోజు తెలంగాణ పర్యటనకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జాతియ ఉపాద్యక్షులు రాహుల్ గాంధి.

ఇందుకోసం సంగారెడ్డి జిల్లాను ఎంచుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పర్యటనతో మల్లీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ది గతమెంతో ఘనం కానీ నేడు కనీసం ప్రతిపక్ష పాత్రను కూడా తనదైన స్థాయిలో పోషించలేని పరిస్థితి.

ఇలాంటి పరిస్తితిలో మరి కాంగ్రెస్ కు రాహుల్ పర్యటన ఎంతవరకు కలిసొస్తదో తెలియాలంటే 2019 ఎన్నికల దాక ఆగాల్సిందే. తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్యక్షతన ఈ సభ జరగనుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగ కార్యకర్తలు ప్రజలు హాజరవుతున్నారు.

ఇక నేటి రాహుల్ పర్యటన షెడ్యూల్ ఇది..

మద్యాహ్నం 3:30 కి బేగంపేట్ ఎయిర్పోట్ లో స్పెషల్ ఫ్లైట్ దిగుతున్న రాహుల్ అక్కడి నుండి సోమాజిగూడ చౌరాస్తాలో గల రాజివ్ విగ్రహానికి పూలమాల వేసి కూకట్ పల్లి వై జంక్షన్ వద్దనున్న అంబెద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మియాపూర్ చౌరాస్తాలో కార్యకర్తల స్వాగతం స్వీకరించి సాయంత్రం 5గంటల ముప్పై నిమిషాలకు సంగారెడ్డి చేరుకుని అక్కడే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో నాయకులతో సమావేశం తర్వాత 6:30 నుండి 8:30 వరకు సంగారెడ్డి అంబెద్కర్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. 

Related Posts
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు సీఈసీ నోటీసులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కరింనగర్ సభలో "హిందు గాల్లు బొందుగాల్లు, దిక్కుమాలిన దరిద్రపు గాల్లు, దేశంలో అగ్గిపెట్టాలే, గత్తర లేవాలే" అంటూ చేసిన వ్యాఖ్యలు మత ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
కాంగ్రెస్ పార్టీ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పలు కీలక మార్పులు చేర్పులు చేసుకుంటున్న సంధర్భంగ సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ సమర్థత పై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి తో ఉందనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు. అందుకే కొత్తగా ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
రాజకీయాల్లో గాలి మాటలకు కొదవ ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో గాలి వార్తలకు కూడా పదును పెట్టారు చంద్రబాబు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఓడిపోతే ప్రభుత్వమే తలకిందులు అవుతుందన్నంతగా బయపడిపోతున్నారు. సామ , దాన , దండోపాయాలు ప్రయోగించినా ఓటమి భయం ...
READ MORE
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ లో కేసిఆర్ గెలుపు అంత సులభం కాదని కేసిఆర్ కు కూడా అర్థమైనట్టేననీ రాజకీయ విశ్లేషకులు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బలహీనం చేసాడు ముఖ్యమంత్రి కేసిఆర్. కానీ ఆ ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ...
READ MORE
కరెంట్ ఫోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న “చిరుత పులి”
చిరుత పులి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య కు పాల్పడింది. నిజం జనాలను చూసి భయపడి జనాల నుండి దూరంగా వెళ్లేందుకు కరెంట్ స్తంబం ఎక్కి మరీ చనిపోయింది. అదేలా జరిగిదో ఓ సారి చూడండి.. కళ్ల ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
తమ బీజేపీ పార్టీలోకి చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు  చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరుతున్నారా..? అని విలేకరులు అడిగినప్పుడు ...
READ MORE
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
బ్రేకింగ్:- వివరణ ఇవ్వండి లేదా చర్య తీసుకుంటాం.. కేసిఆర్ కు
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
రాహుల్ గాంధీ అసమర్ధుడని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా..??
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
బాబు మైండ్ గేమ్ ..నంద్యాల ఎన్నిక వాయిదా పడే అవకాశం..?
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
కరెంట్ ఫోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న “చిరుత పులి”
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్దం
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
Facebook Comments
Top
error: Content is protected !!