You are here
Home > క్రీడలు > నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!

నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!

బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది.
విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తూ.. నిజంగ భారత్ లో మహిళలకు గౌరవం అంతగా లేకుంటే పీవీ సింధు ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగ ఇదే విషయమై పలువురు సామాజిక వేత్తలు స్పందిస్తూ బహుశా పీవీ సింధు తన వయసుకు హోదా కు మించి గుర్తింపు రావడంతో అణాలోచితంగ బాధ్యతరహితంగ చిన్నతనంతో అన్న మాటలని అంటున్నారు.

ప్రపంచంలోనే ఆ మాటకొస్తే ప్రకృతి లో స్త్రీ ని దేవతగ అమ్మగ కొలిచే ఏకైక దేశం భారతదేశమని పీవీ సింధు ముందుగా బ్యాట్మింటన్ ఆట కంటే కూడా దేశ చరిత్ర నేర్చుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు.
పీవీ సింధు కి ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇళ్ల స్థలం మరియు నగదు ప్రోత్సహకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే పీవీ సింధు కి విద్య పరంగ అర్హత లేకున్నా జిల్లా జాయింట్ కలెక్టర్ ఉద్యోగం కూడా ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
మరి ఇవన్నీ తిరిగిచ్చేసి ఆ వ్యాఖ్యలు చేయాలని సూటిగ నిలదీస్తున్నారు.

మరి ఆ మధ్య కాలం పీవీ సింధు ఏదో స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి బహుశా ఆ కోపంలో అన్నదేమో అనే కోణంలోనూ చర్చిస్తున్నారు నెటిజన్లు. ఇక ఆమెను అభిమానించిన వారు కూడా పీవీ సింధు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు క్రీడా అభిమానులు.

 
Related Posts
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!
పంతం..పంతం..పంతం నీదా నాదా హెయ్.! సొంతం..సొంతం..సొంతం నీకా నాకా హెయ్..!! వేద్దాం సై..! చూద్దాం సై.!! ఇదొక ఫేమస్ తెలుగు సినిమా లో ని పాట లిరిక్. ఇప్పుడు కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రత్యర్థులైన భాజపా కాంగ్రెస్ నాయకుల మద్య ఇలాగే ఉంది ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ.
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!
ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన ముస్లిం పెద్దలు.!!
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య.. అది హిందీ అని డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు.!!
ప్రత్యేక హోదా కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ లో ఒకరోజు దీక్ష చేస్తున్న సభకు హాజరైన నటుడు ఎంఎల్ఏ బాలక్రిష్ణ మైకులో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి ని ఉద్దేశించి కొన్ని రకాల సినిమా డైలాగులు పెల్చారు. నరేంద్ర మోడీ నార్త్ ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
నీతి – అవినీతి తొలి వికెట్…
ఖాకీ చొక్కా వేసుకోవాలి.. నెత్తిన టోపి చేతిలో లాఠీ పట్టి సమాజాన్ని సెట్ చేయాలి. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలవాలి. పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువకుని మనసులో మాట. తీరా కష్టపడి స్టేట్ రూట్ లో జాబ్ సాదించి ...
READ MORE
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
APWJF రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర పోలీసు డిజిపి సాంబశివరావు గారు రెండు గంటల పాటు బేటీ అయ్యారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, మీడియా పట్ల పోలీసుల వైఖరిపై వంటి అంశాలపై ఈ భేటీ జరిగింది. ఈ బేటీలో డిజిపి నిర్మొహమాటంగా కొన్ని విషయాలను స్పష్టం ...
READ MORE
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఆర్థిక నేరస్తుడు బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారస్తుడు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. తాను భారత బ్యాంకులకు అన్ని ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
*సామాజిక విశ్లేషణ* క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య..
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
నీతి – అవినీతి తొలి వికెట్…
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
Facebook Comments
Top
error: Content is protected !!