You are here
Home > తాజా వార్త‌లు > ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!

ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది.

విషయంలోకి వెల్తే.. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక వాద్రా వారణాసి లో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను పూల మాలలతో సత్కరించారు. ఇంతవరతు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఆమె తన మెడలో వేసిన పూల మాల ను తీసి అక్కడే ఉన్న దివంగత మాజీ ప్రధాన మంత్రి భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం మెడలో వేయడంపై భాజపా నాయకులే కాదు యావత్ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై స్పందిస్తున్న పలువురు సామాజికవేత్తలు జాతీయవాదులు ప్రియాంక వాద్రా ది అవివేకంతో కూడిన అహంకారమని ఒక గొప్ప దేశ నాయకుడికి ఇచ్చే మర్యాద ఇదేనా అని నిలదీస్తున్నారు.
ఇదే అసలైన కాంగ్రెస్ పార్టీ కుసంస్కారం అంటూ ఘాటుగ విమర్శిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసి తప్పు పట్టడం జరిగింది.

 
Related Posts
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్. ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్ చదవరు..!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మణ్ వర్ల రామయ్య నోటి దురుసు చూపించారు. ఆర్టీసీ లో ఆకస్మిక తనికీల్లో భాగంగా మచిలీపట్నం లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ విధ్యార్థి తో మాట్లాడుతూ.. కులం ఏంటని ఎస్సీ అడిగారు, ఆ యువకుడు ఎస్సీ ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ పునర్నిర్మాణం.!!
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య ...
READ MORE
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ను పటిష్ఠం చేయడంలో అగ్రగణ్యుడు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ప్రముఖ విద్యావేత్త కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మలక్ పేట్ లోని ...
READ MORE
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
క‌లియుగంలో ఖ‌త‌ర్నాక్ భార్య‌లు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హ‌త్య‌.. ఇంతే. ప్ర‌తి హ‌త్య‌ల వెనుక ఓ అక్ర‌మ‌సంబందం. క‌ట్టుకున్న వాన్ని కాటికి పంపే ప‌క్కా స్కెచ్ లు వేయ‌డం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చేసి చంపేయ‌డం ఇప్పుడు సూర్ప‌న‌క‌ల వ్య‌వ‌హ‌రశైలికి అద్దం ప‌డుతుంది. ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ గుయ్యిమన్నట్టేనా..!!
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ కి చెందిన తిండేరు హనుమంత రావు తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కు బీజేపీ ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అధికారికంగా వెల్లడించడం జరిగింది. బీజేపీ ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
ధర్మపోరాటం.. విచారణ రేపటికి వాయిదా.!!
పరిపూర్ణానంద స్వామీజీ తనపై విధించిన నగర నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.. అయితే ఆ పిటిషన్ పై స్పందించిన ఉన్నత న్యాయ స్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. సామాజిక కార్యకర్త హిందూ ధర్మ రక్షకులైన ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి. ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను నిషేధించిన భారత్.
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు జరుగుతున్నై.??
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
దేశంలో కేంద్రం లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా చేసిన సంస్కరణలు మొదట నోట్ల రద్దు అయితే రెండోది GST. భవిష్యత్తు లో భాజపా అధికారంలో లేకున్నా ఈ రెండు సంస్కరణ ల ప్రభావం మాత్రం ...
READ MORE
రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!
గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి లెక్కింపు జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో మొదటి నుండి కూడా సృష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుంది భాజపా. గుజరాత్ లో మాత్రం మధ్య మధ్య లో లీడింగ్ లో మార్పులు చోటు ...
READ MORE
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లాలో ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచించే అధికారి. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేరుగా జిల్లా కలెక్టర్ ను కలసి కష్టం చెప్పుకుంటారు. అందుకే ఐఏఎస్ కావాలని దేశంలోనే ప్రాముఖ్యమైన ఉద్యోగం చేయాలని కలలు కనని వారుండరు. ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
ఎస్సీ అంటే మాలా నా మాదిగ నా..? మాదిగైతే అస్సల్
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా తిండేరు హనుమంత రావు
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
ధర్మపోరాటం.. విచారణ రేపటికి వాయిదా.!!
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
చిన్నారి మృత్యుపయనం..
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
Facebook Comments
Top
error: Content is protected !!