You are here
Home > తాజా వార్త‌లు > తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??

తెలుగు సభలతో తెలుగుకు పట్టిన తెగులు వదులుతుందా.? అమ్మ భాషకు అందలం దక్కుతుందా.??

ఘనంగా.. ప్రపంచ తెలుగు మహా సభలు జరుపుకున్నం. ఈ నెల 15 నుండి 19 వరకు ఐదు రోజులు ఉత్సవాలతో హడావుడి చేసింది తెలంగాణ ప్రభుత్వం. 50 కోట్ల ప్రజా ధనాన్ని ఈ సభలకు ఖర్చు చేసింది. అంటే ఇదేమీ ఆశామాషీ కార్యక్రమం కాదని అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేయగా.. చివరి రోజు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ హాజరయ్యారు. ఈ ఐదురోజులూ వివిధ తెలుగు కవులకూ నటులకూ రచయితలకూ గాయకులకూ సన్మానాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత హడావుడిగా అంగరంగ వైభవంగ సభలను జరిపింది తెలంగాణ ప్రభుత్వం. ముందే.. సభలు ఉత్సవాలు జరపడంలో మంచి సిద్దహస్తుడు మన ముఖ్యమంత్రి కేసిఆర్.

ఈ సభలలో కొందరికి అందలం దక్కితే.. మరి కొందరికి ఆశాభంగం.. అవమానాలు ఎదురైనై..
** హైద్రాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ ని వేదిక మీద గౌరవించిన ముఖ్యమంత్రి, రాజధానికి మరో ఎంపి అయిన సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ ను పూర్తిగ విస్మరించేసారు.. దత్తాత్రేయ ప్రస్తుతం కేంద్ర మంత్రి కాకున్నా.. ఆయన స్థానిక ఎంపీ కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ గౌరవమైనా ఇవ్వాల్సింది.

** తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగుకోసమే బతికిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ ని పక్కకు పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం.

** తెలంగాణ తెలుగు సోదరుడు అయిన పక్కనే ఉన్న ఆంధ్రా ప్రభుత్వానికి ఆహ్వానమే ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం.

** ఇక తెలంగాణ లోనూ ఇంకొందరిని విస్మరించేసింది.. బహుశా సమయం లేకనో.. వేదిక సరిపోకనో అనుకుందాం లే.. అయితే.. మొత్తానికి సభలు జరిగాయి, 50 కోట్లు ఖర్చు కూడా పూర్తైంది,
రాష్ట్రపతి ఉప రాష్ట్రపతులు కూడా తెలుగు భాష గొప్పదన్నారు.. మరి ఆ తెలుగుకు పట్టిన తెగులు ఇకనైనా వదులుతుందా లేదా.. ఇప్పుడదే సర్వత్రా చర్చ.!!

పేరుకే ప్రాచీన భాష హోదా.. పేరుకే తెలుగు రాష్ట్రాలు, కానీ ఎక్కడా తెలుగు ప్రాధాన్యత కనిపించదు.. పాఠశాలలో తెలుగులో మాట్లాడినందుకు శిక్షించిన ఉపాధ్యాయులంటూ ప్రతి రోజు ఎక్కడో ఓ చోట వార్తలను చూస్తూనే ఉన్నాం.. తెలుగు రాష్ట్రాలలో ఏదైన ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం వెల్తే అక్కడ అలవాటులో పొరపాటుగ తెలుగులో మాట్లాడితే.. ఇక అంతే ఉద్యోగం లేదని బయటకి గెంటేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్పోరేట్ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలో తెలుగు మాధ్యమం దేవుడెరుగు.. తెలుగంటే ఏంటని అడుగుతున్నారు విద్యార్ధులు. ఏ ఒక్క తల్లిదండ్రులు మరచిపోయి కూడా వారి పిల్లలకు తెలుగు నేర్పించే ఆలోచన చేయడం లేదంటే అతిశయోక్తి కాదు మరి.

ఇక తెలుగు భాష అధికారికమే అయినా ఏ న్యాయవ్యవస్థ లోనూ ఎక్కడా తెలుగు పదమే కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థ తెలుగుమయం కావాలి, తెలుగులో వాదోపవాదాలు, తెలుగులో తీర్పులు రావాలని ఎప్పటి నుంచో జనాలు కోరుకుంటున్నా ఆ దిశగా జరిగిన ప్రయత్నం శూన్యం.

మాతృభాష అంటే కేవలం పద్యాలకు పాటలకు పరిమితం చేయకుండా పాలనను కూడా తెలుగుమయం చేసినప్పుడే నిజంగా తెలుగుకు పట్టం కట్టినవాల్లమవుతాం.. లేదంటే ఊకదంపుడు ఉపన్యాసాలతో జనాలను విసిగించి వారి విలువైన ధనాన్ని దుర్వినియోగం చేసినవాల్లమవుతాం అంటున్నారు నిజమైన తెలుగు ప్రేమికులు. లేదంటే భాషను కూడా ఓటు బ్యాంకు రాజకీయంగ వాడేసుకుంటున్నారనే అనుమానాలు కలగకమానదు.  

Related Posts
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది ఎవ‌రినో..?
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్ర‌శాతంగా కొన‌సాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ప్రచారం ఆయా సంఘాల‌ను గెలిపించుకునేందుకు నాయ‌కులు గుప్పించిన హామీలు ఈ ఏడాది సాద‌ర‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించాయి. అటు ప్ర‌తిప‌క్ష పార్టీల అనుబంధ కూట‌మి ఏఐటీయూసీ ప్ర‌భుత్వ పార్టీ ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటిఆర్ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆసక్తికర వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చాడు. ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సుకు మంత్రి కేటిఆర్ హాజరయ్యారు. కాగా ఆ సదస్సుకు ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని మోడీ.!!
ఏపీ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ.. పార్లమెంట్ లో నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ని కేవలం ఒక్క స్పీచ్ తోనే ఇరుకున పెట్టేసిండు ప్రధాని నరేంద్ర మోడి. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన మోడీ ఆరంభం నుండే కాంగ్రెస్ ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో  కూలడానికి సిద్దమైన సంకీర్ణ ప్రభుత్వం.!!
ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండే కర్నాటక లో ప్రజా వ్యవస్థ సంక్షోభం లో పడింది.ఈ క్రమంలోనే చిలికి చిలికి గాలవానగ మారిన చందంగ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. 105 స్థానాల్లో ...
READ MORE
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
పార్టీకెలుతున్న అని చెప్పి ఇంట్లో నుంచి వెల్లి అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థిని ఛాందిని జైన్ కేసులో విస్మయం కలిగించే విషయాలు తెలుస్తున్నై.. ఈ విషయాలన్నీ పిల్లల యొక్క తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపేవిధంగ ఉన్నై. పిల్లలను ఇంటర్నేషనల్ ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
అంటరానితనం అనే అమానుషపు విష సంస్కృతి నుండి తన జాతి ని మేల్కొలపడం కోసం.. భారత్ అంటే అజ్ఞానపు దేశం కాదు భారత్ అంటే విజ్ఞాన భాండాగారమని ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని మొత్తం సమాజ ...
READ MORE
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
అవును మీరు విన్నది నిజమే.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తో కరచాలనం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆయన జీవించిన ఉన్న సమయంలో దిగిన ఒక ఫోటోను వర్మ తన సోషల్ మీడియా ...
READ MORE
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ ఎంపీ అయిండు మరి.!!
టీడీపీ లో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.. ఎందులో అనుకుంటున్నారు ఏదో గొప్ప గొప్ప విషయంలో అనుకుంటే పొరపాటే.. జనాలంతా టీడీపీ అంటే నవ్వుకునేట్టు చేయడంలో మరీ..!! నేడు రాజ్యంగ నిర్మాత భారత రత్న డా.భీం రావ్ రాంజీ ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే ఉన్నారు.. డౌటుంటే ఇది చూడండి.!!
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పై ఆరోపనలతో విమర్శలతో విరుచుకుపడుతూ.. దాడి చేస్తుంది. అదే విధంగ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విమర్శల వర్షం కురిపిస్తారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ఉత్తమ్ కుమార్ గారు ఐ యామ్ నో “పప్పు”.!!
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో కూలడానికి సిద్దమైన
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్.!!
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
టీడీపీ లో లోకేష్ బాబులు జలీల్ ఖాన్ లు చాలామందే
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
Facebook Comments
Top
error: Content is protected !!